MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nithin39024648-f35a-4c47-9458-99c4d07bdb2d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nithin39024648-f35a-4c47-9458-99c4d07bdb2d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఓటిటి ల క్రేజ్ ఎంత పెరిగిందో మనందరికీ తెలిసిందే, ఇప్పటికే టాప్ హీరోయిన్ లు అయినా తమన్నా, కాజల్, సమంత ఇలాంటి వారు ఓటిటి వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే తాజా గా స్టార్ హీరోలు కూడా ఓటిటి లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు, ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ఓటిటి లో నటించబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయి తే తాజా గా మరో టాలీవుడ్ హీరో నితిన్ కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది, నితిన్ వెబ్ సిరీస్ లో లేదా వెబ్ సినిమాస్ లో Nithin{#}Macherla;Chaitanya;Thriller;BEAUTY;naina;Samantha;Tollywood;Hero;Heroine;Cinemaఓటిటి ఎంట్రీ ఇవ్వనున్న నితిన్..?ఓటిటి ఎంట్రీ ఇవ్వనున్న నితిన్..?Nithin{#}Macherla;Chaitanya;Thriller;BEAUTY;naina;Samantha;Tollywood;Hero;Heroine;CinemaTue, 23 Nov 2021 16:38:00 GMTప్రస్తుతం ఓటిటి ల క్రేజ్ ఎంత పెరిగిందో మనందరికీ తెలిసిందే, ఇప్పటికే టాప్ హీరోయిన్ లు అయినా తమన్నా, కాజల్, సమంత ఇలాంటి వారు ఓటిటి వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే తాజా గా స్టార్ హీరోలు కూడా ఓటిటి లో  నటించడానికి ఆసక్తి చూపుతున్నారు, ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ఓటిటి లో నటించబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయి తే తాజా గా మరో టాలీవుడ్ హీరో నితిన్ కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది, నితిన్ వెబ్ సిరీస్ లో లేదా వెబ్ సినిమాస్ లో దేనిలో నైనా నటించడానికి రెడీ గా ఉన్నట్టు తెలుస్తోంది. మంచి కథ మరియు మంచి పాత్ర దొరికినట్లు అయితే సొంతగా ఓటిటి ప్లాట్ ఫామ్ కోసం వెబ్ సైట్లు లేదా సినిమాను నిర్మించేందుకు కూడా నితిన్ రెడీ గా ఉన్నట్లు తెలుస్తోంది.

మరి ఇలా టాలీవుడ్ యంగ్ హీరో లలో ఒకరైన నితిన్ కూడా ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో  ఎంట్రీ  ఇవ్వడానికి ఆసక్తి చూపించడం ఆనందించాల్సిన విషయమే. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే నితిన్ హీరో గా నటించిన మాస్ట్రో సినిమా నేరు గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటి లో విడుదల అయ్యింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనాల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజక వర్గం అనే పొలిటికల్ డ్రామా సినిమా లో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న నితిన్ ఓటిటి వైపు  ఆసక్తి గా ఉన్నట్లు తెలుస్తోంది.



ఓటిటి ఎంట్రీ ఇవ్వనున్న నితిన్..?

జియోకు ఝలక్..! పెరిగిన ఎయిర్‌టెల్

బండి సంజయ్ పై అంత నమ్మకమా...?

జగన్ 2.0 : మా శ్రీకాకుళంను రాజధాని చేయండి ఏం కాదు!

అగ్ని ప్రమాదం 45 మందికి పైగా మృతి ... ఎక్కడంటే ?

బిగ్ బాస్ 5 : కూల్ గా ఉండే శ్రీరామ్.. ఫైర్?

బ్రేకింగ్: డిశ్చార్జ్ అయిన ఏపీ గవర్నర్...!

బ్రేకింగ్: ఎన్ టీ పీ సికి షాక్ ఇచ్చిన ఎన్జీటీ

తెరుచుకోనున్న వరాహస్వామి ఆలయం తలపులు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>