Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/armtedc05711-2735-40f5-8073-9cbd1dac35cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/armtedc05711-2735-40f5-8073-9cbd1dac35cb-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి భారత్ చైనా సరిహద్దుల్లో చైనా కవ్వింపు లకు పాల్పడుతుంది అనే విషయం తెలిసిందే. ఇప్పటికే సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే ఇప్పటికే పలుమార్లు చైనా భారత్ మధ్య చర్చలు జరిగాయి. ఇక చర్చ జరిగిన సమయంలో తామువెనక్కి తగ్గుతాము అంటూ ఒప్పందం చేసుకున్న చైనా ఆ తర్వాత మాత్రం మళ్లీ డబుల్ గేమ్ ఆడుతూ ఉండటం గమనార్హం. సరిహద్దుల్లో భారీగా ఉండటం యుద్ధ విమానాలను సైతం మోహరిస్తోంది. ఇలాంటి సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా చైనాతో యుద్ధం చేసేందుకు భారత ఆర్మీ ని ఎంతో పటిష్టంగా కేంద్ర ప్రభArmt{#}war;East;contract;GEUM;Vishakapatnam;central government;Minister;Army;Indiaచైనా కి చెక్.. రంగంలోకి ఐ.ఎన్.ఎస్ విశాఖపట్నం?చైనా కి చెక్.. రంగంలోకి ఐ.ఎన్.ఎస్ విశాఖపట్నం?Armt{#}war;East;contract;GEUM;Vishakapatnam;central government;Minister;Army;IndiaTue, 23 Nov 2021 18:30:00 GMTగత కొంతకాలం నుంచి భారత్ చైనా సరిహద్దుల్లో చైనా కవ్వింపు లకు  పాల్పడుతుంది  అనే విషయం తెలిసిందే. ఇప్పటికే సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే ఇప్పటికే పలుమార్లు చైనా భారత్ మధ్య చర్చలు జరిగాయి. ఇక చర్చ జరిగిన సమయంలో తామువెనక్కి తగ్గుతాము అంటూ ఒప్పందం చేసుకున్న చైనా ఆ తర్వాత మాత్రం మళ్లీ డబుల్ గేమ్ ఆడుతూ ఉండటం గమనార్హం. సరిహద్దుల్లో భారీగా ఉండటం యుద్ధ విమానాలను సైతం మోహరిస్తోంది. ఇలాంటి సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా చైనాతో యుద్ధం చేసేందుకు భారత ఆర్మీ ని ఎంతో పటిష్టంగా కేంద్ర ప్రభుత్వం మార్చుకుంటుంది.


 ఈ క్రమంలోనే ఒకవైపు స్వదేశీ ఆయుధాలకు ప్రయోగాలు నిర్వహించి భారత అమ్ములపొదిలో చేర్చడమే కాదు విదేశీ ఆయుధాలను సైతం కొనుగోలు చేస్తూ ఉండటం గమనార్హం. ముఖ్యంగా భారత దేశ తీర ప్రాంత రక్షణ ను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది భారత్.ఇక ఇటీవల యుద్ధంలో బ్రహ్మాస్త్రంగా చెప్పుకునే ఒక యుద్ధ నౌక భారత అమ్ముల పొదిలో చేరింది. ఐ ఎన్ ఎస్  విశాఖపట్నం భారత నావికా దళం లో చేరింది. ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు నౌకాదళ ఉన్నతాధికారులు కూడా ఐ ఎన్ ఎస్ విశాఖపట్నం ప్రారంభించారు.



 అయితే సంప్రదాయం ప్రకారం ప్రస్తుతం ముంబైలో మజాగాన్ దాక్ లో  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నౌకలకు ప్రముఖ నగరాలు పేర్లు పెడుతూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ అధునాతన టెక్నాలజీతో కూడిన నౌకకు ఐ.ఎన్.ఎస్ విశాఖపట్నం అని నామకరణం చేశారు. ఇక ఐ ఎన్ ఎస్ విశాఖపట్నం రాకతో తూర్పు నావికాదళం రెట్టింపు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఐ ఎన్ ఎస్  విశాఖపట్నం ప్రస్తుతం భారత అమ్ములపొదిలో చేరడంతో చైనా కవ్వింపు లకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.



రైతు ఉద్యమాలపై టీవీ ఛానల్స్‌కు కీలక ఆదేశాలు....!

సలహాదారులు ఇంత వీక్ గా ఉన్నారా...?

జగన్‌కు సొంత జిల్లా సర్పంచులు షాక్...!

జగన్ ప్రభుత్వంలో ఒంటరి పోరాటం చేస్తున్నారా...?

బిగ్ బాస్ హోస్ట్ గా శృతి హాసన్..?

ఓటిటి ఎంట్రీ ఇవ్వనున్న నితిన్..?

జియోకు ఝలక్..! పెరిగిన ఎయిర్‌టెల్

బండి సంజయ్ పై అంత నమ్మకమా...?

జగన్ 2.0 : మా శ్రీకాకుళంను రాజధాని చేయండి ఏం కాదు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>