Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/natuu23f7f9d0-b0ab-436a-b666-7077fcbdadfe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/natuu23f7f9d0-b0ab-436a-b666-7077fcbdadfe-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ అనే సినిమాపై ఏ రేంజిలో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమా జనవరి 7వ తేదీన విడుదల చేస్తాము అని చిత్రబృందం ప్రకటించగా ఇక ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక ఈ సినిమాలోని ఒక్కొక్క పాట విడుదల చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇటీవలే నవంబర్ 10వ తేదీన ఈ సినిమాలోని నాటు నాటు అనే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది అని చెప్పడంNatuu{#}Jr NTR;RRR Movie;Telugu;Mass;Ram Charan Teja;NTR;November;Rajamouli;Cinemaనాటు నాటు స్టెప్స్ కోసం.. చరణ్,ఎన్టీఆర్ ఎన్ని టేక్స్ తీసుకున్నారో తెలుసా?నాటు నాటు స్టెప్స్ కోసం.. చరణ్,ఎన్టీఆర్ ఎన్ని టేక్స్ తీసుకున్నారో తెలుసా?Natuu{#}Jr NTR;RRR Movie;Telugu;Mass;Ram Charan Teja;NTR;November;Rajamouli;CinemaTue, 23 Nov 2021 17:00:00 GMTప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ అనే సినిమాపై ఏ రేంజిలో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమా జనవరి 7వ తేదీన విడుదల చేస్తాము అని చిత్రబృందం ప్రకటించగా ఇక ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక ఈ సినిమాలోని ఒక్కొక్క పాట విడుదల చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇటీవలే నవంబర్ 10వ తేదీన ఈ సినిమాలోని నాటు నాటు అనే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్ డాన్సర్ లుగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి డాన్స్ చేయడం తో అందరూ ఈ పాట చూసి మంత్రముగ్ధుల్ని అవుతున్నారు అని చెప్పాలి. ఇద్దరు స్టార్ హీరోలు మాస్ స్టెప్పులు ఇరగ తీయడంతో అందరూ ఉర్రూతలూగి పోతున్నారు.. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా నాటు నాటు పాట వినిపిస్తుంది. చిన్నల నుంచి పెద్దల వరకు అందరికీ ఉర్రూతలూగిస్తోంది ఈ పాట. ఇలా రోజురోజుకీ నాటు నాటు పాట తెలుగు ప్రేక్షకులనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది అని చెప్పాలి.



 అయితే నాటు నాటు పాటలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి ఇద్దరూ ఒకే రకం స్టెప్పులు వేయడం మాత్రం అందరినీ ఆకట్టుకుంది అని చెప్పాలి. అయితే నాటు నాటు పాటలో డాన్స్ స్టెప్పులపై ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఒక ఆసక్తికర విషయం బయట పెట్టారు. ఈ పాటలో డాన్స్ స్టెప్స్ సరిగ్గా రావడానికి ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా చాలానే కష్టపడ్డారట. ముఖ్యంగా నాటు నాటు పాటలో హుక్ స్టెప్ బాగా ఫేమస్ అయింది అన్న విషయం తెలిసిందే. ఈ స్టెప్ ఇద్దరిదీ కూడా ఒకేసారి సింగ్ అయ్యేందుకు 15 నుంచి 18 టేక్స్ తీసుకున్నాము అన్న విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఈ విషయంలో పర్ఫెక్షన్ కోసం రాజమౌళి ఇద్దరికీ నరకం చూపించాడు అంటూ నవ్వేసాడు జూనియర్ ఎన్టీఆర్.



జగన్ ప్రభుత్వంలో ఒంటరి పోరాటం చేస్తున్నారా...?

బిగ్ బాస్ హోస్ట్ గా శృతి హాసన్..?

ఓటిటి ఎంట్రీ ఇవ్వనున్న నితిన్..?

జియోకు ఝలక్..! పెరిగిన ఎయిర్‌టెల్

బండి సంజయ్ పై అంత నమ్మకమా...?

జగన్ 2.0 : మా శ్రీకాకుళంను రాజధాని చేయండి ఏం కాదు!

అగ్ని ప్రమాదం 45 మందికి పైగా మృతి ... ఎక్కడంటే ?

బిగ్ బాస్ 5 : కూల్ గా ఉండే శ్రీరామ్.. ఫైర్?

బ్రేకింగ్: డిశ్చార్జ్ అయిన ఏపీ గవర్నర్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>