BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/sound-allergy-disease-tretment9b528b16-699e-4d76-b984-f16dbc2ebf34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/sound-allergy-disease-tretment9b528b16-699e-4d76-b984-f16dbc2ebf34-415x250-IndiaHerald.jpgచిత్తూరు జిల్లాలో పూతలపట్టు మండలం తుంబ వారి పల్లి లో వింత శబ్దాలు వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భయంతో పరుగులు తీసిన గ్రామస్తులు... అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. రాత్రంతా ఇళ్ల బయట జాగారం చేసారు ఆ గ్రామస్తులు. భూకంపం వచ్చిందంటూ ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం... తమను కాపాడాలని కోరారు. అది భూకంపం కాదని భూమి లోపల నుంచి వస్తున్న వింత శబ్దాలని అధికారులు గుర్తించారు. గ్రామం రెండు ఎత్తున కొండల మధ్య ఉండడం, గతంలో వందల సంఖ్యలో బోర్లు వేసి నీళ్లు పడకపోవడం ప్రస్తుతం భారీ వర్షాలకు ఆ ap{#}village;Putalapattu;Earhquakeచిత్తూరులో కొత్త భయం, ఈ శబ్దాలు ఏంటీ...?చిత్తూరులో కొత్త భయం, ఈ శబ్దాలు ఏంటీ...?ap{#}village;Putalapattu;EarhquakeTue, 23 Nov 2021 11:31:42 GMTచిత్తూరు జిల్లాలో పూతలపట్టు మండలం తుంబ వారి పల్లి లో వింత శబ్దాలు వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భయంతో పరుగులు తీసిన గ్రామస్తులు... అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. రాత్రంతా ఇళ్ల బయట జాగారం చేసారు ఆ గ్రామస్తులు. భూకంపం వచ్చిందంటూ ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం... తమను కాపాడాలని కోరారు. అది భూకంపం కాదని భూమి లోపల నుంచి వస్తున్న వింత శబ్దాలని అధికారులు గుర్తించారు.

గ్రామం రెండు ఎత్తున కొండల మధ్య ఉండడం, గతంలో వందల సంఖ్యలో  బోర్లు వేసి నీళ్లు పడకపోవడం ప్రస్తుతం భారీ వర్షాలకు ఆ బోర్లోకి నీరు చేరడం వంటి పరిణామాలతో వింత శబ్దాలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి తోడు భూమి లోపల కాళీ పొరలు ఏర్పడి ప్రస్తుతం వర్షపునీరు చేరడం తో వింత శబ్దాలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు.



చంద్ర‌బాబు అసెంబ్లీకి రావాల్సిందేనా.. ఇదేం ట్విస్ట్‌...!

సోము వీర్రాజు ఏం చెప్తే అదే ఫైనల్: కిషన్ రెడ్డి

తెలంగాణాలో ఎన్నికల సందడి... నేడే నామినేషన్ లు...!

బిగ్ బాస్ 5 టీమ్ తో వెబ్ సిరీస్... ?

ఢిల్లీ కాలుష్యం.. పాకిస్తాన్ హస్తం ఉందా..!

పోరాటానికి సిద్ధమైన కార్మిక సంఘాలు.. ప్రణాళిక ఇదేనా..!

తాలిబ‌న్ మాట : టీవీల్లో అవి చూపించ‌రాద‌ట‌..!

నాగ చైతన్య ఆస్తి విలువ అన్ని కోట్లా..?

అనుభవించు రాజా.. కరోనా తర్వాత మారిన సీన్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>