Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ashwin0ab8f2f3-7335-45ea-a168-49a218c47afc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ashwin0ab8f2f3-7335-45ea-a168-49a218c47afc-415x250-IndiaHerald.jpgఐపీఎల్ మజాను మరింత పెంచేందుకు ఇక ఏకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రెండు కొత్త జట్లను తీసుకు వచ్చేందుకు బిసిసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్లో మెగా వేలం నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయించింది. మరికొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం ప్రారంభం కాబోతుంది. దీంతో ఇక ఈ మెగా వేలంలో ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్ళపోతున్నాడు అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే అటు ఫ్రాంచైజీలు దాదాపుగా నలుగురు ఆటగాళ్లను రిటన్ చేసుకునే అవకాశాన్ని బిసిసిఐ కల్పించింది అన్న విషయం తెలAshwin{#}you tube;Rishabh Pant;Shreyas Iyer;Prithvi Shaw;Indian;BCCI;Yuva;Delhiనన్నే కాదు.. అతన్ని కూడా జట్టులోకి తీసుకోరు : అశ్విన్నన్నే కాదు.. అతన్ని కూడా జట్టులోకి తీసుకోరు : అశ్విన్Ashwin{#}you tube;Rishabh Pant;Shreyas Iyer;Prithvi Shaw;Indian;BCCI;Yuva;DelhiTue, 23 Nov 2021 14:00:00 GMTఐపీఎల్ మజాను మరింత పెంచేందుకు ఇక ఏకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రెండు కొత్త జట్లను  తీసుకు వచ్చేందుకు బిసిసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్లో మెగా వేలం నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయించింది. మరికొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం ప్రారంభం కాబోతుంది. దీంతో ఇక ఈ మెగా  వేలంలో ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్ళపోతున్నాడు అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే అటు ఫ్రాంచైజీలు దాదాపుగా నలుగురు ఆటగాళ్లను రిటన్ చేసుకునే అవకాశాన్ని బిసిసిఐ కల్పించింది అన్న విషయం తెలిసిందే.


 నిర్ణీత మొత్తాన్ని చెల్లించి నలుగురు ఆటగాళ్లు జుట్టుతోనే అంటి పెట్టుకునే అవకాశం ఉంది. దీంతో ఏ ఫ్రాంచైజీలు ఎవ్వరిని వదులుకో బోతున్నాయి ఎవరిని రిటైన్ చేసుకోబోతున్నాయి అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.. ఇక ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.. ఇక మరికొన్ని రోజుల్లో జరగబోయే మెగా వేలంలో ఫ్రాంచైజీ తనను రిటైన్ చేసుకునే ఆలోచనలో లేదు అంటూ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. మెగా  వేలం గురించి ఇటీవలే రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయ్.



 ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈసారి ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తనకు అవకాశం ఇచ్చే ఆలోచనలో లేదు అంటూ చెప్పుకొచ్చాడు. 2021 ఐపీఎల్ సీజన్ లో జుట్టును టేబుల్ టాపర్ గా నిలిచిన కెప్టెన్ రిషబ్ పంత్, యువ ఆటగాడు పృథ్వీ షా  దక్షిణాఫ్రికా ఆటగాడు నోర్జె వంటి  వాళ్లనే పెట్టుకునే అవకాశం ఉంది అంటూ అశ్విన్ తెలిపాడు. ముగ్గురిని రిటైన్ చేసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఆసక్తి చూపుతోందని తెలిపాడు. .ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను  సైతం వదులుకొనే అవకాశం ఉంది చెప్పి షాక్ ఇచ్చాడు.



కొండపల్లి ఎన్నిక ఏమైంది...? టీడీపీ ,వైసీపీ మాట ఏంటీ...?

నన్నే కాదు.. అతన్ని కూడా జట్టులోకి తీసుకోరు : అశ్విన్

మూడు రాజ‌ధానుల‌తో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్ రెఢీ..!

కొండ‌ప‌ల్లి చైర్మ‌న్ ఎన్నిక‌పై హై కోర్టు ఆగ్ర‌హం

జీహెచ్ఎంసీ కార్యాల‌యం వ‌ద్ద బీజేపీ కార్పొరేట‌ర్ల నిర‌స‌న

టీడీపీకి నాని కంటే వంశీయే గట్టి టార్గెట్ అయ్యాడా ?

స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్‌..!

జ‌గ‌న్ చేసిన పెద్ద త‌ప్పు ఇదేనా..?

'బిగ్ బాస్ 5' విన్నర్ ఎవరో తెలిసిపోయింది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>