MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr3c88336d-f45f-4fbc-8985-aca9c858ea9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr3c88336d-f45f-4fbc-8985-aca9c858ea9e-415x250-IndiaHerald.jpgయంగ్ స్టార్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం RRR. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో ఒక సెన్సేషన్ రికార్డ్ సృష్టించాలి అని జక్కన్న తో పాటు ఎన్టీఆర్ ఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎదురుచూస్తున్నారు. దాదాపుగా 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమురంభీం పాత్రలో తన అభిమానుల ముందుకు రానున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా రిNTR{#}October;Meelo Evaru Koteeswarudu;Makar Sakranti;koratala siva;Success;NTR;Rajamouli;Industry;Jr NTR;Chitram;Darsakudu;Director;India;News;Cinema;Pawan Kalyanఆ రెండు సినిమాల కోసం ఎన్టీఆర్ అలా చేస్తున్నాడా..?ఆ రెండు సినిమాల కోసం ఎన్టీఆర్ అలా చేస్తున్నాడా..?NTR{#}October;Meelo Evaru Koteeswarudu;Makar Sakranti;koratala siva;Success;NTR;Rajamouli;Industry;Jr NTR;Chitram;Darsakudu;Director;India;News;Cinema;Pawan KalyanTue, 23 Nov 2021 15:00:00 GMTయంగ్ స్టార్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం RRR. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో ఒక సెన్సేషన్ రికార్డ్ సృష్టించాలి అని జక్కన్న తో పాటు  ఎన్టీఆర్ ఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎదురుచూస్తున్నారు. దాదాపుగా 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమురంభీం పాత్రలో తన అభిమానుల ముందుకు రానున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్స్ట్ సినిమాపై ఫుల్ ఫోకస్ చేస్తున్నాడు యంగ్ స్టార్. తారక్ ఫిక్సయిన నెక్స్ట్ సినిమా స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో కలిసి తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు.

తారక్ నటించనున్న ఈ సినిమా మా తన 30 వ సినిమా కావడంతో సినిమా గురించి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు తారక్ అభిమానులు. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందే జనతాగ్యారేజ్ సినిమా వచ్చింది ఏ సినిమా అనుకున్నదానికంటే పెద్ద హిట్ అందుకోవడంతో ఈసారి ఎన్టీఆర్ కోసం ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారు అని వేయి కళ్ళతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రజలు. అయితే ఎన్టీఆర్సినిమా ఒక్కటే కాకుండా ఈ సినిమా తో పాటు ఇంకొక సినిమా కూడా చేయనున్నారట.అయితే కేజీఎఫ్' చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో  ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడట తారక్. అయితే ప్రస్తుతం తారక్ ఈ రెండు సినిమాలకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అయితే కొరటాల శివతో కలిసి తారక్ ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారని..

 ఇంకా అటు దర్శకుడు ప్రశాంత్ తో కలిసి అక్టోబర్ లో పట్టాలెక్కించేందుకు తారక్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే తారక్ నటించబోయే ఈ రెండు సినిమాల్లో కూడా అదిరిపోయే లుక్ తో ఫ్యాన్స్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. రెండు సినిమాల్లో కూడా భిన్నమైన లుక్ తో  కనిపింసిగనున్నారు. ప్రస్తుతం తను చేస్తున్న ఒక్క సినిమాతోనే కాకుండా తను చేయబోయే రెండు సినిమాలతో తన ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాలని ఆశపడుతున్నాడు తారక్. దీనితో వెయ్యి కళ్ళతో ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు. ఇకపోతే ఎన్టీఆర్ నటించిన ప్రస్తుత సినిమా RRR ఈ సినిమాలో తన ఉగ్రరూపాన్ని ఎలా చూపుతాడు అంటూ ఎంతో ఆశగా చూస్తున్నారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు ఈ షో కూడా ఎన్టీఆర్ కి భారీ సక్సెస్ ను అందింస్తుంది. అయితే ప్రస్తుతం తన తర్వాతి సినిమాలు స్టార్ట్ చేసే ఏముంది ఈ షో కూడా ముగించాలనే ఆలోచనలో ఉన్నాడు తారక్.



ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. శాస‌న మండ‌లి ర‌ద్దు తీర్మా నం ఉప‌సంహ‌ర‌ణ

బ్రేకింగ్: డిశ్చార్జ్ అయిన ఏపీ గవర్నర్...!

బ్రేకింగ్: ఎన్ టీ పీ సికి షాక్ ఇచ్చిన ఎన్జీటీ

తెరుచుకోనున్న వరాహస్వామి ఆలయం తలపులు

నన్నే కాదు.. అతన్ని కూడా జట్టులోకి తీసుకోరు : అశ్విన్

మూడు రాజ‌ధానుల‌తో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్ రెఢీ..!

కొండ‌ప‌ల్లి చైర్మ‌న్ ఎన్నిక‌పై హై కోర్టు ఆగ్ర‌హం

జీహెచ్ఎంసీ కార్యాల‌యం వ‌ద్ద బీజేపీ కార్పొరేట‌ర్ల నిర‌స‌న

టీడీపీకి నాని కంటే వంశీయే గట్టి టార్గెట్ అయ్యాడా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>