PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే సంక్రాంతి లోగా తన క్యాబినెట్ నుంచి భారీ స్థాయిలో ప్రక్షాళన చేస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండున్నర సంవత్సరాల తర్వాత కేబినెట్ నుంచి 90 % మంత్రుల‌ను మార్చేసే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తానని చెప్పారు. జగన్ కేబినెట్ లో ప్ర‌స్తుతం ముగ్గురు మ‌హిళా మంత్రు లు ఉన్నారు. హోం మంత్రి మేకతోటి సుచరిత తో పాటు తానేటి వనిత - డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి కొనసాగుతున్నారు. అయితే వీరి ముగ్గురిని కూడJagan Ysrcp{#}PUSHPASREEVANI PAMULA;Scheduled Tribes;Nalamada Padmavathi Reddy;SV Mohan Reddy;Chilakaluripeta;Jonnalagadda Padmavathy;Deputy Chief Minister;WOMEN;Backward Classes;sree;dr rajasekhar;Guntur;Ananthapuram;Makar Sakranti;News;Yevaru;Jagan;YCP;Cabinet;CM;MLA;Ministerజ‌గ‌న్ కేబినెట్లో కొత్త మ‌హిళా మంత్రులు వీళ్లేనా..!జ‌గ‌న్ కేబినెట్లో కొత్త మ‌హిళా మంత్రులు వీళ్లేనా..!Jagan Ysrcp{#}PUSHPASREEVANI PAMULA;Scheduled Tribes;Nalamada Padmavathi Reddy;SV Mohan Reddy;Chilakaluripeta;Jonnalagadda Padmavathy;Deputy Chief Minister;WOMEN;Backward Classes;sree;dr rajasekhar;Guntur;Ananthapuram;Makar Sakranti;News;Yevaru;Jagan;YCP;Cabinet;CM;MLA;MinisterMon, 22 Nov 2021 13:45:00 GMTఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే సంక్రాంతి లోగా తన క్యాబినెట్ నుంచి భారీ స్థాయిలో ప్రక్షాళన చేస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండున్నర సంవత్సరాల తర్వాత కేబినెట్ నుంచి 90 %  మంత్రుల‌ను మార్చేసే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తానని చెప్పారు. జగన్ కేబినెట్ లో ప్ర‌స్తుతం ముగ్గురు మ‌హిళా మంత్రు లు ఉన్నారు. హోం మంత్రి మేకతోటి సుచరిత తో పాటు తానేటి వనిత - డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి కొనసాగుతున్నారు. అయితే వీరి ముగ్గురిని కూడా జగన్ మార్చేస్తార‌ని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

జగన్ ఈ ముగ్గురు మహిళా మంత్రుల ను పక్కన పెట్టేస్తే .. వారి స్థానాల్లో ఎవరు ? కొత్త మహిళా మంత్రులు అవుతారు అన్నది కూడా అప్పుడే వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ వర్గాల్లో నడుస్తున్న చర్చ‌ల‌ ప్రకారం అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తోపాటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్ - పాలకొండ ఎమ్మెల్యే విశ్వ‌స‌న‌రాయి కళావతి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు బీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాలో ఉంటారు.

అలాగే బీసీ కోటాలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడ‌దల రజిని కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ను మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆయ‌న‌కు కనీసం ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్సీ కూడా ఇవ్వకుండా రజిని కి మంత్రి పదవి ఎలా ? ఇస్తారు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి ఈ ఈక్వేష‌న్ల‌లో ఫైనల్ గా జగన్ క్యాబినెట్ లో కొత్త మ‌హిళా మంత్రులు ఎవరు ?అవుతారన్నది చూడాలి.



కేసీఆర్ ఆ భ‌యంతోనే ఆ కులానికి పెద్ద‌పీఠ వేస్తున్నారా..?

జ‌గ‌న్ కేబినెట్లో కొత్త మ‌హిళా మంత్రులు వీళ్లేనా..!

ఆ కృష్ణా వైసీపీ ఎమ్మెల్యే మంత్రి ఆశ‌లు గ‌ల్లంతు...!

మూడు రాజధానుల రద్దుతో సీఎం ప్రజలకు ఇచ్చే భరోసా ఏంటి..?

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌తో రేవంత్ రాయ ' భేరం ' ..!

సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌ట‌పై అంద‌రి ఆస‌క్తి

మూడు రాజ‌ధానుల ఉప‌సంహ‌ర‌ణ‌పై హై కోర్టులో స్ప‌ష్ట‌త

నిన్న కేసీఆర్ తో భేటీ, ఈ రోజు జగన్ సంచలనం

మూడు రాజధానులు రద్దు చేసేసం: హైకోర్టు లో ఏజి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>