BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/gorantla-buchaiah-choudari-sensassion-comments-on-theree-capitals-0cd4a613-ec7c-4070-a1a7-99a5e4a73030-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/gorantla-buchaiah-choudari-sensassion-comments-on-theree-capitals-0cd4a613-ec7c-4070-a1a7-99a5e4a73030-415x250-IndiaHerald.jpgరాజ్యాంగేత‌ర శ‌క్తిగా, చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర్ణ‌యాలు చేస్తుంది. ప్ర‌జా విధాన‌మా..? న్యాయ వ్య‌వ‌స్థ‌ను కూడా అత్య‌వ‌రంగా వికేంద్రీక‌ర‌ణ బిల్లును ఎందుకు ర‌ద్దు చేయాల్సి వ‌చ్చింది అని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య‌చౌద‌రి ప్ర‌శ్నించారు. ఇవాళ గోరంట్ల మూడు రాజ‌ధానుల ర‌ద్దు అంశంపై మీడియాతో ముచ్చ‌టించారు. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వ్య‌తిరేకంగా వ‌చ్చిన తీర్పు అని, విశాఖ‌కు అన్ని హంగులుంటున్నాయ‌ని సీఎం జ‌గ‌న్‌ పేర్కొంటున్నారు. నువ్వు ముఖ్య‌మంత్రి అయ్యాక ఏమి చేశావు. మ‌రీ రాజ‌ధాని క‌ట్టాలి క‌ద#GorantlaBuchaiahChowdary{#}TDP;Hanu Raghavapudi;court;Assembly;CMజ‌గ‌న్ 2.0 : వికేంద్రీక‌ర‌ణ బిల్లులు ఎందుకు ర‌ద్దు చేయాల్సి వ‌చ్చింది : గోరంట్లజ‌గ‌న్ 2.0 : వికేంద్రీక‌ర‌ణ బిల్లులు ఎందుకు ర‌ద్దు చేయాల్సి వ‌చ్చింది : గోరంట్ల#GorantlaBuchaiahChowdary{#}TDP;Hanu Raghavapudi;court;Assembly;CMMon, 22 Nov 2021 17:06:08 GMTరాజ్యాంగేత‌ర శ‌క్తిగా, చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర్ణ‌యాలు చేస్తుంది. ప్ర‌జా విధాన‌మా..?  న్యాయ వ్య‌వ‌స్థ‌ను కూడా అత్య‌వ‌రంగా వికేంద్రీక‌ర‌ణ బిల్లును ఎందుకు ర‌ద్దు చేయాల్సి వ‌చ్చింది అని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య‌చౌద‌రి ప్ర‌శ్నించారు. ఇవాళ గోరంట్ల  మూడు రాజ‌ధానుల ర‌ద్దు అంశంపై మీడియాతో ముచ్చ‌టించారు.  2019 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వ్య‌తిరేకంగా వ‌చ్చిన తీర్పు అని, విశాఖ‌కు అన్ని హంగులుంటున్నాయ‌ని సీఎం జ‌గ‌న్‌ పేర్కొంటున్నారు.

 నువ్వు ముఖ్య‌మంత్రి అయ్యాక ఏమి చేశావు. మ‌రీ రాజ‌ధాని క‌ట్టాలి క‌దా. ఇవాళ నువ్వు కూర్చుంటున్న అసెంబ్లీ భ‌వనం ఎవ‌రు నిర్మించారు. రాజ‌ధానిని శ్మ‌శానం చేశావ‌ని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్య‌తిరేక నిర్ణ‌యాల‌కు కోర్టులు మొట్టికాయ‌లు వేస్తున్నాయి.  3ల‌క్ష‌ల కోట్లు అప్పు తెచ్చారు ఏమి చేశారని ప్ర‌శ్నించారు.  తెలిసి తెలియ‌ని మూర్కుడికి ఏమి చెప్ప‌లేమ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. అత్య‌వ‌స‌రంగా ర‌ద్దు చేసేది ఎందుకు.. మ‌ళ్లీ తెచ్చేది ఎందుకు అని ప్ర‌శ్నించారు. వేసినా అంచెనాలు, మంత్రుల క‌మిటీ అంతా ప‌నికి రానిదా అని ప్ర‌శ్నించారు.  నువ్వు చేసిన ఆరోప‌ణ‌లు త‌ప్పు అని రుజువు అవుతున్నాయి క‌నుక.. నువ్వు చేసిన చ‌ట్టాలు చెల్ల‌వు అని, హై కోర్టు ధృవీక‌రించే స‌మ‌యం ఆస‌న్నం కావ‌డంతో ప‌రువు నిల‌బెట్టుకోవ‌డం కోసం చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసార‌ని ఆగ్ర‌హం అయ్యారు.





జ‌గ‌న్ 2.0 : వికేంద్రీక‌ర‌ణ బిల్లులు ఎందుకు ర‌ద్దు చేయాల్సి వ‌చ్చింది : గోరంట్ల

జ‌గ‌న్ 2.0 : మూడు రాజ‌ధానుల‌పై వెన‌క్కి త‌గ్గం : మంత్రి బొత్స

ఏపీ అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ బిల్లు

కోర్టు తీర్పు త‌రువాతే సీఎం ప్ర‌క‌ట‌న‌..?

ఎన్ఈఎఫ్ :ఇకనుంచి 40% ఆన్ లైన్ లోనే క్లాసులు జరగాలి..!

వ్యాక్సిన్ తీసుకో.. అదిరిపోయే బహుమతి అందుకో..!

జ‌గ‌న్ కేబినెట్లో కొత్త మ‌హిళా మంత్రులు వీళ్లేనా..!

ఆ కృష్ణా వైసీపీ ఎమ్మెల్యే మంత్రి ఆశ‌లు గ‌ల్లంతు...!

మూడు రాజధానుల రద్దుతో సీఎం ప్రజలకు ఇచ్చే భరోసా ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>