MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-ntr55140b8f-e3f6-49cc-9a67-0a98f69ad57d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-ntr55140b8f-e3f6-49cc-9a67-0a98f69ad57d-415x250-IndiaHerald.jpgప్రముఖ దర్శకుడు రాజమౌళి భారీ బడ్జెట్ తోతెరకెక్కిస్తున్న సినిమా RRR. ఈ సినిమాలో యంగ్ స్టార్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇంకా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా వీరి సరసన హీరోయిన్లుగా అలియా భట్ ఇంకా ఒలీవియా మోరిస్ నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా మరికొందరు ప్రముఖులు కొన్ని ముఖ్య పాత్రల్లో కూడా నటిస్తున్నారట.అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే ప్రమోషన్స్ విషయానికొస్తే రాజమౌళి పెద్ద ఎత్తునే ఖర్చు చేసి భారీ ప్లాన్ చేస్తున్నారు. విషయానికొస్తే ఇప్పుడు ఈ సినిమాలో ఒక ఈ విషయంRRR NTR{#}Samuthirakani;Alluri Sitarama Raju;Komaram Bheem;Olivia Morris;Rajamouli;Darsakudu;NTR;Alia Bhatt;January;Tollywood;Telugu;Director;News;Cinema'ఆర్ ఆర్ ఆర్' లో ఎన్టీఆర్ పాట.. అందులో నిజమెంత..?'ఆర్ ఆర్ ఆర్' లో ఎన్టీఆర్ పాట.. అందులో నిజమెంత..?RRR NTR{#}Samuthirakani;Alluri Sitarama Raju;Komaram Bheem;Olivia Morris;Rajamouli;Darsakudu;NTR;Alia Bhatt;January;Tollywood;Telugu;Director;News;CinemaMon, 22 Nov 2021 13:54:42 GMTప్రముఖ దర్శకుడు రాజమౌళి భారీ బడ్జెట్ తోతెరకెక్కిస్తున్న సినిమా RRR. ఈ సినిమాలో యంగ్ స్టార్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇంకా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా వీరి సరసన హీరోయిన్లుగా అలియా భట్ ఇంకా ఒలీవియా మోరిస్ నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా మరికొందరు ప్రముఖులు కొన్ని ముఖ్య పాత్రల్లో కూడా నటిస్తున్నారట.అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని  కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే ప్రమోషన్స్ విషయానికొస్తే రాజమౌళి పెద్ద ఎత్తునే ఖర్చు చేసి భారీ ప్లాన్ చేస్తున్నారు. విషయానికొస్తే ఇప్పుడు ఈ సినిమాలో ఒక ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అదేంటంటే ఎన్టీఆర్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక పాట పాడు అంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొందరు మాత్రం ఇది వాస్తవం కాదంటూ చెబుతున్నారు మరి ఇది నిజమో కాదో చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రూమర్స్ సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతున్నాయి.దీంతో ఈ సినిమాపై ఇంకా ఆసక్తి పెరిగింది ప్రజల్లో. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించగా అల్లూరి పాత్రలో చరణ్  కనిపించనున్నాడు. 

అయితే జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న గా దీనికి సంబంధించి భారీ ప్రచారాలను చేస్తున్నారు. తాజాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వచ్చిన లుక్స్, గ్లింప్స్, లిరికల్ వీడియోలకు అంతులేని రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా ఈ సినిమాకి సంబంధించిన ప్రచారం చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. టాలీవుడ్ లో ప్రచారం చేసే పనిలో భాగంగా ఇటీవల రాజమౌళి సల్మాన్ ఖాన్ ను కలిసినట్లు వార్తలు కూడా వినిపించాయి. మొత్తానికి భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది జనవరి 7 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా  ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి...!!



కిల్లింగ్ లుక్స్ తో అదరగొడుతున్న రాశి ఖన్నా..!

జ‌గ‌న్ కేబినెట్లో కొత్త మ‌హిళా మంత్రులు వీళ్లేనా..!

ఆ కృష్ణా వైసీపీ ఎమ్మెల్యే మంత్రి ఆశ‌లు గ‌ల్లంతు...!

మూడు రాజధానుల రద్దుతో సీఎం ప్రజలకు ఇచ్చే భరోసా ఏంటి..?

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌తో రేవంత్ రాయ ' భేరం ' ..!

సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌ట‌పై అంద‌రి ఆస‌క్తి

మూడు రాజ‌ధానుల ఉప‌సంహ‌ర‌ణ‌పై హై కోర్టులో స్ప‌ష్ట‌త

నిన్న కేసీఆర్ తో భేటీ, ఈ రోజు జగన్ సంచలనం

మూడు రాజధానులు రద్దు చేసేసం: హైకోర్టు లో ఏజి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>