MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venki-kudumula85e6787d-7b0a-4769-b82f-7c6ba53c1601-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venki-kudumula85e6787d-7b0a-4769-b82f-7c6ba53c1601-415x250-IndiaHerald.jpgమెగా కాంపౌండ్ నుండి చిరంజీవి పేరు చెప్పుకుని బోలెడు మంది హీరోస్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొందరు మాత్రమే భారీ సక్సెస్ అందుకుని..వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు. అలాంటి వారిలో ఒక్కరు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ముకుంద అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ మెగా హీరో..ఆ తరువాత సెలెక్టివ్ గా సినిమాలను చూస్ చేసుకుంటూ వస్తున్నాడు. మనం ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు గమనిస్తే ఈ విషయం మనకు బాగా అర్ధమౌతుంది. ముకుంద, ఫిదా, తొలిప్రేమ, గద్దల కొండ గణేష్, కంచె, లోఫర్, మిస్టర్, అంతరిక్షం, ఎఫ్2..ఇలా ఆయన చేసిన అvarun tej{#}Sunil Shetty;Mukunda;kiran;varun tej;Christmas;Allu Arjun;Manam;Nani;varun sandesh;Chitram;Success;News;Hero;Chiranjeevi;January;Telugu;Cinemaఆ విషయంలో కాంప్రమైజ్ అయిన మెగా హీరో..భళే షాక్ ఇచ్చాడే..?ఆ విషయంలో కాంప్రమైజ్ అయిన మెగా హీరో..భళే షాక్ ఇచ్చాడే..?varun tej{#}Sunil Shetty;Mukunda;kiran;varun tej;Christmas;Allu Arjun;Manam;Nani;varun sandesh;Chitram;Success;News;Hero;Chiranjeevi;January;Telugu;CinemaMon, 22 Nov 2021 16:06:06 GMTమెగా కాంపౌండ్ నుండి చిరంజీవి పేరు చెప్పుకుని బోలెడు మంది హీరోస్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొందరు మాత్రమే భారీ సక్సెస్ అందుకుని..వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు. అలాంటి వారిలో ఒక్కరు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ముకుంద అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ మెగా హీరో..ఆ తరువాత సెలెక్టివ్ గా సినిమాలను చూస్ చేసుకుంటూ వస్తున్నాడు. మనం ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు గమనిస్తే ఈ విషయం మనకు బాగా అర్ధమౌతుంది.

ముకుంద, ఫిదా, తొలిప్రేమ, గద్దల  కొండ గణేష్, కంచె, లోఫర్, మిస్టర్, అంతరిక్షం, ఎఫ్2..ఇలా ఆయన చేసిన అన్నీ సినిమాలో విభిన్నమైన కధతో స్టైల్ తో ముందుకు వెళ్తున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన   హీరోగా నటించిన చిత్రం "గని". కిరణ్ కొర్రపాటి  ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.  ఈ చిత్రంలో మెగా హీరో మొదటిసారిగా బాక్సర్ గా కనిపించనున్నారు . అంతేకాదు ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి ప్రధాన పాత్రల ల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో వీరిద్దరి పాత్రలు డిఫరెంట్  గా ఉంటాయట. అసలు ఈ సినిమా టోటల్ కథను మలుపు తిప్పేది  వీళ్ల క్యారెక్టర్లే నని టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ సినిమా ను  క్రిస్మస్ కానుకుగా డిసెంబరు 24 న విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అయ్యిన్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. కాని, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను జనవరి  1 వ తెదీన విడుదల చేసేందు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుందట. డిసెంబరు మొదటి వారంలో "అఖండ", ఆ సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే అల్లు అర్జున్ నటించిన "పుష్ప" మూవీ..ఇక ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే నాని హీరోగా నటించిన "శ్యామ్ సింగరాయ్" సినిమా వరుసగా వస్తుండడంతో..కలెక్షన్స్ పరంగా "గని"కి ఇబ్బందులు రావచ్చు అని  ఈ రేసు నుండి తప్పుకున్నాడట వరుణ్ . అందుకే వరుణ్ తన సినిమాని జనవరి  1 వ తేదీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.



ఆ విషయంలో కాంప్రమైజ్ అయిన మెగా హీరో..భళే షాక్ ఇచ్చాడే..?

ఏపీ అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ బిల్లు

కోర్టు తీర్పు త‌రువాతే సీఎం ప్ర‌క‌ట‌న‌..?

ఎన్ఈఎఫ్ :ఇకనుంచి 40% ఆన్ లైన్ లోనే క్లాసులు జరగాలి..!

వ్యాక్సిన్ తీసుకో.. అదిరిపోయే బహుమతి అందుకో..!

జ‌గ‌న్ కేబినెట్లో కొత్త మ‌హిళా మంత్రులు వీళ్లేనా..!

ఆ కృష్ణా వైసీపీ ఎమ్మెల్యే మంత్రి ఆశ‌లు గ‌ల్లంతు...!

మూడు రాజధానుల రద్దుతో సీఎం ప్రజలకు ఇచ్చే భరోసా ఏంటి..?

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌తో రేవంత్ రాయ ' భేరం ' ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>