PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr-thummala0b8ba7b8-2f8f-4b5a-bf81-aa570fd6c3b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr-thummala0b8ba7b8-2f8f-4b5a-bf81-aa570fd6c3b8-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. కొన్ని జిల్లాల్లో పాత ఎమ్మెల్సీ ల‌కే మ‌ళ్లీ అవకాశాలు కల్పించి... కొన్ని చోట్ల మాత్రం కొత్త నేత‌ల‌ను తెరమీదకు తెచ్చారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పాలేరు మాజీ ఎమ్మెల్యే - మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లు ముందుగా తెరమీదకు వచ్చాయి. అయితే అనూహ్యంగా వీరిద్దరిని కేసీఆర్ పక్కన పెట్టేశారు. వీరి స్థానంలో పాలేరు నియోజకవర్గానికి చెందిన తాతా మధుకు ఎమ్Kcr thummala{#}MP;Khammam;MLA;KCR;Assembly;local language;srinivas;Reddy;Party;Minister;CMకేసీఆర్ ఆ కార‌ణంతోనే తుమ్మ‌ల‌ను ప‌క్క‌న పెట్టారా ?కేసీఆర్ ఆ కార‌ణంతోనే తుమ్మ‌ల‌ను ప‌క్క‌న పెట్టారా ?Kcr thummala{#}MP;Khammam;MLA;KCR;Assembly;local language;srinivas;Reddy;Party;Minister;CMMon, 22 Nov 2021 11:25:00 GMTతెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. కొన్ని జిల్లాల్లో పాత ఎమ్మెల్సీ ల‌కే మ‌ళ్లీ అవకాశాలు కల్పించి... కొన్ని చోట్ల మాత్రం కొత్త నేత‌ల‌ను తెరమీదకు తెచ్చారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పాలేరు మాజీ ఎమ్మెల్యే - మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లు ముందుగా తెరమీదకు వచ్చాయి. అయితే అనూహ్యంగా వీరిద్దరిని కేసీఆర్ పక్కన పెట్టేశారు. వీరి స్థానంలో పాలేరు నియోజకవర్గానికి చెందిన తాతా మధుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

పాలేరు నియోజకవర్గం లోని తిరుమలాయ పాలెం మండలానికి చెందిన మ‌ధు ఎన్నారై . ఇక తుమ్మ‌ల‌కు ఎమ్మెల్సీ ఇస్తారని ముందు నుంచే ప్రచారం జరిగినా కేసీఆర్ ఆయన ఎందుకు పక్కన పెట్టారు అనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే ఎమ్మెల్సీ తీసుకునేందుకు తుమ్మ‌లే స్వ‌యంగా ఒప్పుకోలేదని తెలుస్తోంది. 2018 ముందస్తు ఎన్నికల్లో పాలేరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి తుమ్మల ఓడిపోయారు.

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తాను మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని... తనకు ఎమ్మెల్సీ వద్దని స్వయంగా కెసిఆర్ కు చెప్పారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మ‌ళ్లీ అసెంబ్లీకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారట. అందుకే ఎమ్మెల్సీ పదవిని ఆయన తిర‌స్క‌రించిన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో తుమ్మ‌ల పై గెలిచిన కందాళ ఉపేంద‌ర్ రెడ్డి ఆ త‌ర్వాత టీఆర్ ఎస్ గూటికి చేరుకున్నారు.

అప్ప‌టి నుంచి పార్టీలో తుమ్మ‌ల ప్రాధాన్య‌త త‌గ్గిన‌ట్టు క‌నిపించినా కేసీఆర్ తో ఉన్న అనుబంధంతో ఆయ‌న ఎప్పుడూ ప‌రిధి దాట‌లేదు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో పాలేరులో టీఆర్ ఎస్ గెల‌వాలంటే తుమ్మ‌లే పోటీ చేయాల‌ని అధిష్టానం దృష్టికి వెళ్లింది. ఇక తుమ్మ‌ల కూడా అసెంబ్లీ మోజు మీదే ఉండ‌డంతో ఆయ‌న‌కు ఈ సారి ఎమ్మెల్సీ ద‌క్క‌లేదు



రైతు గుప్పిట్లో : అత‌డు రాజే కానీ?

మూడు రాజ‌ధానుల‌పై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

కేసీఆర్ ఆ కార‌ణంతోనే తుమ్మ‌ల‌ను ప‌క్క‌న పెట్టారా ?

వరదలపై సిఎం జగన్ కీలక ఆదేశాలు !

నువ్వు లేని లోకంలో ఉండలేను.. నీతో వచ్చేస్తున్నా?

హిందూపురంలో తృటిలో తప్పిన ప్రమాదం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>