PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-bdc50c7d-3e7d-4119-9625-02d85e2142f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-bdc50c7d-3e7d-4119-9625-02d85e2142f8-415x250-IndiaHerald.jpgశుక్రవారం మోడీ ప్రకటన వెలువడిన అనంతరం ప్రెస్ మీట్ లను సైతం రద్దు చేసుకున్నారు. హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల ఇంటికే పరిమితం కాగా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరైనట్లు సమాచారం. దాన్యం కొనుగోలు విషయంలో బిజెపి,టిఆర్ఎస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.ఇందిరా పార్కు వద్ద అధికార పార్టీ ధర్నాకు దిగింది. కెసిఆర్ స్వయంగా ఈ ధర్నాలో పాల్గొన్నారు.తాము ధర్నా చేయడం వల్లే కేంద్రం వెనక్కి తగ్గి నల్ల చట్టాలని కేంద్రం రద్దు చేసిందని చెబుతున్నారు.ఈ క్రెడిట్ ను తమPolitical {#}G Kishan Reddy;Friday;advertisement;Press;war;Prime Minister;Bharatiya Janata Party;central government;MLA;Partyసైలెంటయిన కమలనాథులు.. కారణమేమిటి..!సైలెంటయిన కమలనాథులు.. కారణమేమిటి..!Political {#}G Kishan Reddy;Friday;advertisement;Press;war;Prime Minister;Bharatiya Janata Party;central government;MLA;PartyMon, 22 Nov 2021 22:15:00 GMTనిన్న మొన్నటి వరకు విమర్శలు, ప్రతి విమర్శలు చేసిన నేతలు ఒక్కసారిగా సైలెంటయ్యారు. కార్యాలయానికి వచ్చిన ఒకరిద్దరు కూడా నోరు మెదపలేదు. బిజెపి ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు స్వయంగా ప్రధాని మోడీ ప్రకటించారు. దీనిపై ఏ ఒక్కరూ కూడా మాట్లాడలేదు. రాష్ట్రంలో టిఆర్ఎస్,బిజెపి మధ్య ధాన్యం కొనుగోలు పై మాటల యుద్ధం జరుగుతోంది.మీరంటే మీరని,మీ వైఫల్యం తోనే ధాన్యం కొనుగోళ్లు జరగలేదని పరస్పరం విమర్శించుకున్నారు.ఈ విమర్శలు తారస్థాయికి చేరాయి.ఈ నేపథ్యంలో కేంద్రం అనూహ్యంగా సాగు చట్టాల పై నిర్ణయం తీసుకోవడంతో బిజెపి నేతలు రైతన్నల తో పాటు పార్టీ శ్రేణుల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పి వారిలో భరోసా నింపుతారని అందరూ భావించారు. అయినప్పటికీ ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదు. కనీసం కేంద్రాన్ని సమర్థిస్తూ కూడా ఎలాంటి ప్రకటనలు చేపట్టకపోవడం గమనార్హం.

ఇందుకు కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని తెలుస్తోంది. కేంద్రం కొత్తగా తెచ్చిన 3 సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ శుక్రవారం ప్రకటించారు. కాగా ఈ ప్రకటన అనంతరం బిజెపి రాష్ట్ర కార్యాలయం మూగబోయింది. నేతలంతా గప్ చుప్ గా అయిపోయారు. నేతలతో ఎప్పుడూ సందడిగా కనిపించే బిజెపి రాష్ట్ర కార్యాలయం నిర్మానుష్యంగా మారింది.  కాగా ప్రతి రోజు మూడు నాలుగు ప్రెస్ మీట్ లు నిర్వహించే నేతలు శుక్రవారం మోడీ ప్రకటన వెలువడిన అనంతరం ప్రెస్ మీట్ లను సైతం రద్దు చేసుకున్నారు. హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల ఇంటికే పరిమితం కాగా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరైనట్లు సమాచారం. దాన్యం కొనుగోలు విషయంలో బిజెపి,టిఆర్ఎస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.ఇందిరా పార్కు వద్ద అధికార పార్టీ ధర్నాకు దిగింది. కెసిఆర్ స్వయంగా ఈ ధర్నాలో పాల్గొన్నారు.తాము ధర్నా చేయడం వల్లే కేంద్రం వెనక్కి తగ్గి నల్ల చట్టాలని కేంద్రం రద్దు చేసిందని చెబుతున్నారు.ఈ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. బిజెపి నేతలు కనీసం సమర్ధించుకునే పని కూడా చేయకపోవడంతో బలమైన కారణమే ఉంటుందని, పలువురు అభిప్రాయం వెల్లడించారు.అయితే ఈ విషయంపై లేనిపోని కామెంట్ లు చేస్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని, కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడం తోనే పార్టీ శ్రేణులు సైలెంట్ అయిపోయారని సమాచారం.



సైలెంటయిన కమలనాథులు.. కారణమేమిటి..!

మెగాస్టార్ స్కోర్ ఎంత అంటే... ?

కేతువు ఎఫెక్ట్ పడొద్దు అంటే...

జగన్ 2.0: రివర్స్ గేర్ కారణాలు ఆ మూడే...!

ప్రకటన కాదు... చర్చించాల్సిందే...!

మెగా హీరోలకు తలనొప్పిగా మారిన వరుణ్ తేజ్!!

జగన్ 2.0 : కాంపర్ మైజ్ కాదు... జస్ట్ అడ్జస్ట్ మెంట్ అంతే

డైలమాలో ఏపీ ప్రజలు... ఏ పార్టీకి పట్టం కడతారో?

జగన్ 2.0: హైకోర్టు దూకుడు... ప్రభుత్వానికి బ్రేకులు....!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>