Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroinesd6e7e6aa-9d7e-463f-9857-ae5c42cc6890-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroinesd6e7e6aa-9d7e-463f-9857-ae5c42cc6890-415x250-IndiaHerald.jpgసినిమా అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడూ ఎవరు స్టార్లుగా మారిపోతారు అనేది ఊహకందని విధంగానే ఉంటుంది. కొంతమంది భారీ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ స్టార్డమ్ సంపాదించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మరికొంతమంది మాత్రం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే చిత్రపరిశ్రమకు పరిచయం కావడం.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ లుగా మారి పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఎంతోమంది హీరో హీరోయిన్లు ఓవర్ నైట్ స్టార్ లుగా గుర్తింపు సంపాదించారు. అలాంటి వారిలో పాయల్ రాజ్ పుత్ కూడా ఒకరు అని చెప్Tollywood-heroines{#}RX100;ajay;raj;Raccha;karthikeya;kartikeya;Yevaru;Hero;Payal Rajput;Heroine;Telugu;Cinemaఅప్పుడు ఓవర్ నైట్ స్టార్.. కానీ ఇప్పుడు?అప్పుడు ఓవర్ నైట్ స్టార్.. కానీ ఇప్పుడు?Tollywood-heroines{#}RX100;ajay;raj;Raccha;karthikeya;kartikeya;Yevaru;Hero;Payal Rajput;Heroine;Telugu;CinemaMon, 22 Nov 2021 12:15:00 GMTసినిమా అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడూ ఎవరు స్టార్లుగా మారిపోతారు అనేది ఊహకందని విధంగానే ఉంటుంది. కొంతమంది భారీ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ స్టార్డమ్ సంపాదించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మరికొంతమంది మాత్రం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే చిత్రపరిశ్రమకు పరిచయం కావడం.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ లుగా మారి పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఎంతోమంది హీరో హీరోయిన్లు ఓవర్ నైట్ స్టార్ లుగా గుర్తింపు సంపాదించారు. అలాంటి వారిలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కూడా ఒకరు అని చెప్పాలి. అప్పుడు వరకు ఈ అమ్మడి పేరు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికి తెలియదు.


ఇక ఎక్కడ వెండితెరపై బుల్లితెరపై కూడా ఈ అమ్మడు కనిపించలేదు.. కానీ ఒక్క రాత్రిలోనే తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితురాలు గా మారిపోయింది హీరోయిన్. ఆ తర్వాత అందరూ ఈ అమ్మడు గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు. దర్శకనిర్మాతలు అందరి చూపు కూడా ఈ అమ్మడి పైనే పడిపోయింది. అజయ్ భూపతి దర్శకత్వంలో ఆర్ఎక్స్ 100 సినిమా తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమకు హీరో హీరోయిన్గా కార్తికేయ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ లు ఎంట్రీ ఇచ్చారు.


 అయితే బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో కనెక్ట్ అయిపోయింది. దీంతో ఒక్క రాత్రిలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ బోల్డ్ పాత్రలో నటించి స్టార్డమ్ సంపాదించుకుంది అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒక రాత్రిలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ని సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. కానీ ఆర్ఎక్స్ 100 తర్వాత ఈ అమ్మడు చేసిన సినిమాలు అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. దీంతో అవకాశాలు లేక ప్రస్తుతం  తెలుగు తెరపై కనుమరుగవుతుంది ఈ ముద్దుగుమ్మ. కానీ సోషల్ మీడియాలో  మాత్రం వరుసగా ఫోటోలు పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.



నిన్న కేసీఆర్ తో భేటీ, ఈ రోజు జగన్ సంచలనం

మూడు రాజధానులు రద్దు చేసేసం: హైకోర్టు లో ఏజి

రైతు గుప్పిట్లో : అత‌డు రాజే కానీ?

మూడు రాజ‌ధానుల‌పై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

కేసీఆర్ ఆ కార‌ణంతోనే తుమ్మ‌ల‌ను ప‌క్క‌న పెట్టారా ?

వరదలపై సిఎం జగన్ కీలక ఆదేశాలు !

నువ్వు లేని లోకంలో ఉండలేను.. నీతో వచ్చేస్తున్నా?

హిందూపురంలో తృటిలో తప్పిన ప్రమాదం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>