MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/shaliny-pandy242e5999-c14a-4d55-bcc1-213ec6dcad7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/shaliny-pandy242e5999-c14a-4d55-bcc1-213ec6dcad7b-415x250-IndiaHerald.jpgసినిమా రంగం లోకి ఎంట్రీ ఇచ్చే హీరోయిన్ లలో చాలా మంది మొదటి సినిమాలో చాలా పద్ధతి గా కనిపించాలి అని అనుకుంటారు. దానికి ప్రధాన కారణం ఆ తర్వాత కూడా వారికి అలాంటి పాత్రలే రావడం వల్ల జనాల్లో మరి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎక్కువ ప్రాముఖ్యత దక్కుతుంది అని వారు భావించడమే. కానీ దానికి భిన్నంగా బోల్డ్ గా నటించడానికి ఎక్కువ శాతం హీరోయిన్ లు ఇష్టపడరు ఎందుకంటే అలా చేయడం ద్వారా తర్వాత సినిమా లలో కూడా కేవలం గ్లామర్ హీరోయిన్ పాత్రలే వస్తాయి అని వారు భావించడమే దానికి ప్రధాన కారణం. కానీ మొదటి సినిమా లోనే బోల్డShaliny pandy{#}shalini pandey;Arjun Reddy;118;Devarakonda;BEAUTY;sandeep;kalyan ram;Joseph Vijay;Audience;Romantic;Telugu;Heroine;Cinemaమొదటి సినిమాలోనే బోల్డ్ గా కనిపించి అలరించిన శాలిని పాండే..!మొదటి సినిమాలోనే బోల్డ్ గా కనిపించి అలరించిన శాలిని పాండే..!Shaliny pandy{#}shalini pandey;Arjun Reddy;118;Devarakonda;BEAUTY;sandeep;kalyan ram;Joseph Vijay;Audience;Romantic;Telugu;Heroine;CinemaMon, 22 Nov 2021 10:01:00 GMTసినిమా రంగం లోకి ఎంట్రీ ఇచ్చే హీరోయిన్ లలో చాలా మంది మొదటి సినిమాలో చాలా పద్ధతి గా కనిపించాలి అని అనుకుంటారు. దానికి ప్రధాన కారణం ఆ తర్వాత కూడా వారికి అలాంటి పాత్రలే రావడం వల్ల జనాల్లో మరి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎక్కువ ప్రాముఖ్యత దక్కుతుంది అని వారు భావించడమే. కానీ దానికి భిన్నంగా బోల్డ్ గా నటించడానికి ఎక్కువ శాతం హీరోయిన్ లు ఇష్టపడరు ఎందుకంటే అలా చేయడం ద్వారా తర్వాత సినిమా లలో కూడా కేవలం గ్లామర్ హీరోయిన్ పాత్రలే వస్తాయి అని వారు భావించడమే దానికి ప్రధాన కారణం. కానీ మొదటి సినిమా లోనే బోల్డ్ గా కనిపించి అదిరిపోయే విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న హీరోయిన్ లలో శాలిని పాండే ఒకరు.

 ఈ హాట్ బ్యూటీ విజయ్ దేవరకొండ హీరో గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, తాను నటించిన మొదటి సినిమా లొనే బోర్డ్ గా కనిపించి జనాలను అలరించింది. ఈ సినిమా లో విజయ్ దేవరకొండ, శాలిని పాండే మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలలో శాలిని పాండే అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో శాలిని పాండే నటనకు ప్రేక్షకుల నుండి మాత్రమే కాకుండా విమర్శకుల నుండి కూడా ప్రశంసలు దక్కాయి. ఇలా మొదటి సినిమాలో బోల్డ్ గా కనిపించినప్పటికీ ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇలా మొదటి సినిమా తోనే ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరో గా తెరకెక్కిన 118 సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ప్రస్తుతం కూడా శాలిని పాండే పలు చిత్రాలలో నటిస్తూ బిజీ గా ఉంది.



రైతు గుప్పిట్లో : సార్ ఢిల్లీలో.. వడ్లు కళ్ళల్లో.. కొనేదేప్పుడు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>