PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-06f5c83e-5585-454d-8561-866a2ee53706-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-06f5c83e-5585-454d-8561-866a2ee53706-415x250-IndiaHerald.jpgరోడ్లపైన వడ్లు పోసామని, కల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పి అది మాటల వరకే తెలంగాణ గవర్నమెంట్ పరిమితమైందని రైతులు అంటున్నారు. రోడ్లపైన వడ్లు ఎండ పోసుకుంటూ వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. రైతు పండించిన పంట దగ్గరనే కల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు, దాన్ని నిర్మాణం చేసి చూపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. హరీష్ రావు వడ్లు కొంటామని చెప్పి గోదాములు ఖాళీ లేవు అని చెబుతారు. మంత్రి నిరంజన్ రెడ్డి, కలెక్టర్లు అసలు వరి పంట వేయద్దని చెప్తున్నారు. కొనుగోలు కేంద్రాలను ఇప్పటివరకుPolitical {#}chetan;Ponganalu;Telangana;Minister;Governmentరైతు గుప్పిట్లో : రైతులపై రాజకీయం.. చివరికి..?రైతు గుప్పిట్లో : రైతులపై రాజకీయం.. చివరికి..?Political {#}chetan;Ponganalu;Telangana;Minister;GovernmentMon, 22 Nov 2021 10:17:06 GMTఆరుగాలం చెమట తీసి పంట తీస్తే కొనుగోలు దగ్గర రైతు పరిస్థితి ఆగమాగం అవుతుంది. చూసుకొని మురువ చెప్పుకొని ఏడువా అన్నట్టు ఉన్నది రైతుల పరిస్థితి. కోత కోసి వారం అవుతున్న కొనుగోలు లేదాయే. కనీసం వడ్లు ఆరబెట్టే కల్లాలు కూడా లేవాయే. సర్కారు మాత్రం ఇంతకింత మియ్యా దేడ్ పైసా దియ్యా అన్నట్టు ఉంది. పొంగనాలు పొడుగు పొడుగు, చేతన్ ఏమో చెడుగు చెడుగు అన్నట్టు  చేస్తుంది ప్రభుత్వం. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి  ఆరుగాలం వేసిన పంటను రైతులు వ్యవసాయం చేసి వడ్లు పండిస్తే మీకెందుకు మేమున్నాం వానకాలం వడ్లు కొంటాం, మీరు చింత లేకుండా ఉండండి అని చెప్పి ఇప్పుడు రైతులకు ఇచ్చిన మాట బేఖాతరు చేశారు ప్రభుత్వ కొనుగోలు వరి కేంద్రం. పరికరాలు ఏర్పాటు చేయకుంటే రైతులు రోడ్లపై వడ్లు ఎండ పోసుకున్నారు.

రోడ్లపైన వడ్లు పోసామని, కల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పి అది మాటల వరకే తెలంగాణ గవర్నమెంట్ పరిమితమైందని రైతులు అంటున్నారు. రోడ్లపైన వడ్లు ఎండ పోసుకుంటూ వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. రైతు పండించిన పంట దగ్గరనే కల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు, దాన్ని నిర్మాణం చేసి చూపించాలని  రైతులు డిమాండ్ చేస్తున్నారు. హరీష్ రావు వడ్లు కొంటామని చెప్పి గోదాములు ఖాళీ లేవు అని చెబుతారు. మంత్రి నిరంజన్ రెడ్డి, కలెక్టర్లు అసలు  వరి పంట వేయద్దని చెప్తున్నారు. కొనుగోలు కేంద్రాలను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని, రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు  మేము కొంటాం మేమ్  చేస్తామని చెప్పి ఇప్పుడు కనీసం కొనుగోలు  కేంద్రాలు, కల్లాలు కూడా ఏర్పాటు చేయకపోతే రైతులు దిక్కులేక రోడ్లమీద వడ్ల ఎండ పోసుకొని సర్కార్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం రైతన్నల పై రాజకీయం చేస్తూ వస్తోంది. 



రైతు గుప్పిట్లో : నాయకుల మధ్య నలిగిపోతున్న రైతన్న ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>