BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/------------5d0ec97a-eaca-49cc-af47-91050340c14d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/------------5d0ec97a-eaca-49cc-af47-91050340c14d-415x250-IndiaHerald.jpgదీనికి సంబంధించి కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ శాసనసభలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే ఏపీ హైకోర్టు దృష్టికి మూడు రాజధానులు బిల్లు ని రద్దు చేస్తున్నట్లు గా అడ్వకేట్ జనరల్ తీసుకెళ్లారు. అయితే నిన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కావడం ఏడు మూడు రాజధానులు బిల్లు ని రద్దు చేయడం పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పును ముందుగానే ఊహించిన జగన్ కేసీఆర్ సలహాతో ఈ నిర్ణయం#నిన్న కెసిఆర్ తో భేటీ;{#}High court;Telangana Chief Minister;Jagan;Andhra Pradesh;CM;Governmentనిన్న కేసీఆర్ తో భేటీ, ఈ రోజు జగన్ సంచలనంనిన్న కేసీఆర్ తో భేటీ, ఈ రోజు జగన్ సంచలనం#నిన్న కెసిఆర్ తో భేటీ;{#}High court;Telangana Chief Minister;Jagan;Andhra Pradesh;CM;GovernmentMon, 22 Nov 2021 12:18:48 GMTమూడు రాజధానులు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల ఇప్పుడు అందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు సాంకేతిక సమస్యలు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లును కేబినెట్లో రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇక దీనికి సంబంధించి కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ శాసనసభలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే ఏపీ హైకోర్టు దృష్టికి మూడు రాజధానులు బిల్లు ని రద్దు చేస్తున్నట్లు గా అడ్వకేట్ జనరల్ తీసుకెళ్లారు. అయితే నిన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కావడం ఏడు మూడు రాజధానులు బిల్లు ని రద్దు చేయడం పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పును ముందుగానే ఊహించిన జగన్ కేసీఆర్ సలహాతో ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది కొంత మంది మాట్లాడుకుంటున్నారు.  ఈ  రాజ‌ధానుల విష‌యంపై సీఎం అసెంబ్లీలో ఏమి ప్ర‌స్తావిస్తారో వేచి చూడాలి.



మొదటి సినిమా హిట్.. మిగతా అన్ని ఫట్.. పాపం ఆ హీరొయిన్?

నిన్న కేసీఆర్ తో భేటీ, ఈ రోజు జగన్ సంచలనం

మూడు రాజధానులు రద్దు చేసేసం: హైకోర్టు లో ఏజి

రైతు గుప్పిట్లో : అత‌డు రాజే కానీ?

మూడు రాజ‌ధానుల‌పై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

కేసీఆర్ ఆ కార‌ణంతోనే తుమ్మ‌ల‌ను ప‌క్క‌న పెట్టారా ?

వరదలపై సిఎం జగన్ కీలక ఆదేశాలు !

నువ్వు లేని లోకంలో ఉండలేను.. నీతో వచ్చేస్తున్నా?

హిందూపురంలో తృటిలో తప్పిన ప్రమాదం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>