MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rana-miheeka41492dd0-18df-450d-b80f-d9997348a26f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rana-miheeka41492dd0-18df-450d-b80f-d9997348a26f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కండల వీరుడు రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరు అడుగుల హైట్..ఆ హైట్ కు తగ్గ వెయిట్..ఆ కటౌట్ చూస్తేనే అమ్మాయిలు పడిపోతారు. టాలీవుడ్ లెజండరీ నిర్మాత దగ్గుబాటి రామనాయుడు మనవుడిగా..సురేష్ బాబు కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన ..తన సొంత టాలెంట్ తో విభిన్నమైన స్టోరీలు చూస్ చేసుకుంటూ..అటు హీరోగా ఇటు విలన్ గా సత్తా చాటుతున్నారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు తెచ్చుకున్న దగ్గుబాటి రానా..పోయిన సంవత్సరం పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అయ్యాడు. టాలీవుడ్ మోRana miheeka{#}rana daggubati;Daggubati Venkateswara Rao;producer;Producer;Lover;CBN;Venkatesh;marriage;Love;Tollywood;Hero;media;Naga Chaitanya;Heroineతన జీవితానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ వీడియోని షేర్ చేసిన మిహీకా..!!తన జీవితానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ వీడియోని షేర్ చేసిన మిహీకా..!!Rana miheeka{#}rana daggubati;Daggubati Venkateswara Rao;producer;Producer;Lover;CBN;Venkatesh;marriage;Love;Tollywood;Hero;media;Naga Chaitanya;HeroineMon, 22 Nov 2021 12:14:18 GMTటాలీవుడ్ కండల వీరుడు రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరు అడుగుల హైట్..ఆ హైట్ కు తగ్గ వెయిట్..ఆ కటౌట్ చూస్తేనే అమ్మాయిలు పడిపోతారు. టాలీవుడ్ లెజండరీ నిర్మాత దగ్గుబాటి రామనాయుడు మనవుడిగా..సురేష్ బాబు కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన ..తన సొంత టాలెంట్ తో విభిన్నమైన స్టోరీలు చూస్ చేసుకుంటూ..అటు హీరోగా ఇటు విలన్ గా సత్తా చాటుతున్నారు.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు తెచ్చుకున్న దగ్గుబాటి రానా..పోయిన సంవత్సరం పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అయ్యాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  హీరో  దగ్గుబాటి రానా గతేడాది ఆగస్టు8 వ తేదీన మిహీకా బజాజ్‌ను పెళ్ళి చేసుకున్నారు. తన కలల రాకుమారి మిహీకా పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధం తో తన జీవితంలోకి ఆహ్వానించారు. నిజానికి రానా ఓ అమ్మాయిని లవ్ చేస్తున్నట్లు ఎవ్వరికి తెలియదు. ఎవరో హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్లు రూమర్లు వినిపించిన ఇంత వరకు రానా దాని పై ఎప్పుడు స్పందించలేదు.   వన్ ఫైన్  డే తన సోషల్ మీడియా ఖాతాలో తన లవర్ ను పరిచయం చేసారు. కోవిడ్  లాక్ డౌన్ ఉన్నా..కేవలం  30  మంది బంధువుల మధ్య తన పెళ్లిని చేసుకున్నారు. కానీ డెకరేషన్..కాస్ట్యూంస్  అయితే అద్దిరిపోయాయి. ఇక వీళ్ల పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు నాగచైతన్య సమంత జంట. కానీ వీళ్ళు ఇప్పుడు విడిపోయారు.

ఇక కొంత కాలం గుట్టుచప్పుడు కాకుండా ప్రేమించుకున్న ఈ రానా-మిహీకా..తమ ఇంట్లో పెద్ద వాళ్లకు చెప్పి ఒప్పించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇక తాజాగా తమ పెళ్లి కి సంబంధించిన వీడియోని షేర్ చేసింది రానా భార్య మిహీకా..ఈ వీడియోలో జంట చూడ ముచ్చటగా ఉంది. రానా మిహీకా ఈ వీడియోలో చాలా అందంగా, హ్యాపీగా కనిపిస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ వీడియోను మీరు ఓ లుక్కేయ్యండి..!!
">




వైఎస్ జగన్‌కు పిచ్చి పబ్లిసిటి చేస్తున్న టీడీపీ...!

మూడు రాజధానులు రద్దు చేసేసం: హైకోర్టు లో ఏజి

రైతు గుప్పిట్లో : అత‌డు రాజే కానీ?

మూడు రాజ‌ధానుల‌పై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

కేసీఆర్ ఆ కార‌ణంతోనే తుమ్మ‌ల‌ను ప‌క్క‌న పెట్టారా ?

వరదలపై సిఎం జగన్ కీలక ఆదేశాలు !

నువ్వు లేని లోకంలో ఉండలేను.. నీతో వచ్చేస్తున్నా?

హిందూపురంలో తృటిలో తప్పిన ప్రమాదం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>