MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kaikala-satyanarayana-3d16ffc6-1eb6-4abc-978e-fb0cfdef7645-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kaikala-satyanarayana-3d16ffc6-1eb6-4abc-978e-fb0cfdef7645-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యం పాలవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ సీనియర్ నటుడు గత కొంత కాలంగా అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల కైకాల వాష్ రూమ్ లో కాలు జారి పడటం వల్ల హాస్పటల్లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన చికిత్స కొనసాగుతోంది. అయితే నిన్న అనుకో వైద్యం అందిస్తున్న అపోలో హాస్పిటల్ వైద్యులు కైకాల పరిస్థితి క్రిటికల్ గా ఉందని వెల్లడించారు. ఆయన త్వరగా అనారోగ్యం నుండి కోలుకోవాలని అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు కోరుకుంటున్నారు. కైకాల మంచి నKaikala Satyanarayana;{#}Ananthapuram;venkaiah naidu;Jr NTR;gold;Tollywood;Telugu;kaikala satyanarayana;producer;Producer;local language;Cinema;NTRకైకాల సత్యనారాయణ అవార్డులు, గౌరవాలుకైకాల సత్యనారాయణ అవార్డులు, గౌరవాలుKaikala Satyanarayana;{#}Ananthapuram;venkaiah naidu;Jr NTR;gold;Tollywood;Telugu;kaikala satyanarayana;producer;Producer;local language;Cinema;NTRSun, 21 Nov 2021 10:12:16 GMTటాలీవుడ్ దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యం పాలవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ సీనియర్ నటుడు గత కొంత కాలంగా అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల కైకాల వాష్ రూమ్ లో కాలు జారి పడటం వల్ల హాస్పటల్లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన చికిత్స కొనసాగుతోంది. అయితే నిన్న అనుకో వైద్యం అందిస్తున్న అపోలో హాస్పిటల్ వైద్యులు కైకాల పరిస్థితి క్రిటికల్ గా ఉందని వెల్లడించారు. ఆయన త్వరగా అనారోగ్యం నుండి కోలుకోవాలని అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు కోరుకుంటున్నారు.

కైకాల మంచి నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. ఆయన టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. కైకాల ఆహార్యం, డైలాగులు చెప్పే తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయనకు సినిమా ఇండస్ట్రీలో అసలు శత్రువు లేరంటే అతిశయోక్తి కాదేమో. అందరితోనూ సన్నిహితంగా, ప్రేమగా మెలిగే కైకాల సత్యనారాయణ అంటే ఇండస్ట్రీలో గౌరవం. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ దాకా ఆయన నటించని సినిమా లేదు. హీరో, విలన్, తమ్ముడు, అన్నయ్య, తండ్రి, మామయ్య , తాతయ్య... ఇలా ఎలా సినిమాలో ఉన్న అన్ని పాత్రలను పోషించారు. దాదాపు 750 పైగా చిత్రాల్లో నటించిన కైకాల సత్యనారాయణ జీవితంలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం.


2011లో కైకాల సత్యనారాయణ రఘుపతి వెంకయ్య అవార్డు వరించింది. 2017 ఫిలింఫేర్ అవార్డు వేడుకలలో కైకాల జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. బంగారు కుటుంబం చిత్రానికి 1994లో ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకున్నారు. అలాగే ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు, అనంతపురం గుడివాడ మున్సిపల్ సివిక్ సెంటర్ లో ప్రభుత్వేతర సంస్థ అందించిన నటశేఖర, కావలి కల్చరల్ అసోసియేషన్ అందించిన కళాప్రపూర్ణ పట్టుదల అందుకున్నారు. ఒకసారి తెలుగు మహాసభలకు హాజరయ్యేందుకు చత్తీస్ ఘడ్ లోని బిలాయ్ స్థానిక ప్రవాస తెలుగు ప్రజలు కైకాలను గౌరవంగా సత్కరించారు.



ఆర్కే చెప్పిన టాప్ సీక్రెట్‌: బాబు బాటలో నడుస్తానన్న వైఎస్‌ఆర్‌..?

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>