HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/kids389eef95-eca3-4681-a722-1d070c112f9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/kids389eef95-eca3-4681-a722-1d070c112f9e-415x250-IndiaHerald.jpgచిన్న పిల్లలలో తరచుగా తలనొప్పి అనేది కనుక వస్తూ ఉంటే అది ఎంతో తీవ్రమైన వ్యాధి లక్షణం కావచ్చు. ఇక ఈ సమస్య కారణంగా వారిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం చాలా వరకు వుంది. ఇక సాధారణంగా తలనొప్పుల సమస్యను ప్రజలు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తారు.ఇక పిల్లల్లో తలనొప్పికి సంబంధించి తీవ్రమైన లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే ఆలస్యం చెయ్యకుండా వైద్యులను సంప్రదించాలి. సాధారణంగా 5 నుంచి 17 సంవత్సరాల పిల్లల్లో తలనొప్పి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.ఇక వైద్యుల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. చాలా సందర్భాkids{#}Parentsచిన్న పిల్లలో వచ్చే ఈ సమస్యని నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే వారి ప్రాణాలకే ముప్పు..!చిన్న పిల్లలో వచ్చే ఈ సమస్యని నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే వారి ప్రాణాలకే ముప్పు..!kids{#}ParentsSun, 21 Nov 2021 08:10:00 GMTచిన్న పిల్లలలో తరచుగా తలనొప్పి అనేది కనుక వస్తూ ఉంటే అది ఎంతో తీవ్రమైన వ్యాధి లక్షణం కావచ్చు. ఇక ఈ సమస్య కారణంగా వారిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం చాలా వరకు వుంది. ఇక సాధారణంగా తలనొప్పుల సమస్యను ప్రజలు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తారు.ఇక పిల్లల్లో తలనొప్పికి సంబంధించి తీవ్రమైన లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే ఆలస్యం చెయ్యకుండా వైద్యులను సంప్రదించాలి. సాధారణంగా 5 నుంచి 17 సంవత్సరాల పిల్లల్లో తలనొప్పి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.ఇక వైద్యుల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. చాలా సందర్భాలలో కూడా జలుబు, సైనస్ ఇంకా ఏదైనా రకమైన జ్వరం కారణంగా పిల్లలకు తలనొప్పి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది.ఇక ఈ పరిస్థితులలో వైద్యులు కొన్ని మందులను వాడమని సిఫార్సు చేస్తారు.ఇక ఇది కాకుండా రెండో కారణం బ్యాడ్ లైఫ్ స్టైల్‌ అని చెప్పాలి.

వారు సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల పిల్లలలో ఈ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది.మానసిక ఆరోగ్యం సరిగా లేని చిన్న పిల్లలకు తలనొప్పి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి.కంటికి తగినంత నిద్ర అనేది లేకపోవడం, లేదా వివిధ కారణాల వల్ల ఒత్తిడికి లోనయ్యే పిల్లలకు ఇది చాలా ఎక్కువగా వస్తుంది. అందువల్ల ఈ తలనొప్పి సమస్యను చాలా సీరియస్‌గా తీసుకుని చికిత్స చేయడం అనేది చాలా అవసరం.ఇక చిన్న పిల్లల్లో తలనొప్పి సమస్య అనేది ఇంకా కొనసాగితే డాక్టర్‌ వద్దకు ఖచ్చితంగా తీసుకెళ్లాలి. కాబట్టి ఈ విషయంలో న్యూరాలజిస్ట్ ఇంకా అలాగే సైకియాట్రిక్ నిపుణులను తప్పనిసరిగా సంప్రదించాలి. ముఖ్యంగా తల్లితండ్రులు అసలు పిల్లలకు సొంతంగా మందులు అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే చిన్న పిల్లలకు తలనొప్పి అనేది వచ్చినప్పుడు నొప్పి నివారణ మాత్రలు ఇవ్వడం ఎక్కువగా కనిపిస్తుంది.అందువల్ల ఇది ఖచ్చితంగా వేరే అరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. లేదంటే వారి ప్రాణాలకే పెద్ద ముప్పు.



ఇదెక్కడి పైత్యం.. వ్యాక్సిన్ వద్దు అంటూ నిరసనలు?

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>