TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-siri-mosam-chesindhantuu-shocking-coments-chesina-pramukha-natudu5df99168-033f-4e56-b6e3-68063059a920-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-siri-mosam-chesindhantuu-shocking-coments-chesina-pramukha-natudu5df99168-033f-4e56-b6e3-68063059a920-415x250-IndiaHerald.jpgప్రముఖ టీవీ సీరియల్ నటుడు నందకిషోర్ కథానాయకుడిగా శ్రీరాజ్ బళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా నరసింహపురం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బిగ్బాస్ సిరి హనుమంతు నటించింది. చెల్లెలి సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 2021 జూలై 30వ తేదీన థియేటర్స్ లో విడుదల అయిన విషయం తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బోరింగ్ గా సాగడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.. నరసింహపురం సినిమా లో సిరి హనుమంతు హీరోయిన్ గా తీసుకోవడం వల్ల వారికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయో నందకిషోర్ వివరించాడు.. SIRI HANUMANTH{#}television;Vishakapatnam;Chitram;siri;Heroine;Cinema;Industry;Teluguబిగ్ బాస్ సిరి మోసం చేసిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు..!!బిగ్ బాస్ సిరి మోసం చేసిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు..!!SIRI HANUMANTH{#}television;Vishakapatnam;Chitram;siri;Heroine;Cinema;Industry;TeluguSun, 21 Nov 2021 02:00:00 GMTప్రముఖ టీవీ సీరియల్ నటుడు నందకిషోర్ కథానాయకుడిగా శ్రీరాజ్ బళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా నరసింహపురం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బిగ్బాస్ సిరి హనుమంతు నటించింది. చెల్లెలి సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 2021 జూలై 30వ తేదీన థియేటర్స్ లో విడుదల అయిన విషయం తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బోరింగ్ గా సాగడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.. నరసింహపురం సినిమా లో సిరి హనుమంతు హీరోయిన్ గా తీసుకోవడం వల్ల వారికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయో నందకిషోర్ వివరించాడు..

సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీ దర్శకనిర్మాతలు తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు అని.. పొరుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలను హీరోయిన్లుగా దిగుమతి చేసుకుంటున్నారు అని ఇప్పటికే ఎన్నో విమర్శలు ఉన్నాయి.. అయితే తెలుగు అమ్మాయిలు మాత్రం హీరోయిన్లుగా తీసుకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని నందకిషోర్ తెలిపారు.. తన సినిమా విషయంలో తెలుగు అమ్మాయినే హీరోయిన్ గా తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు అని ఆయన స్పష్టం చేశాడు.

బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నందకిషోర్ నరసింహపురం సినిమా హీరో గా చేశాడు.. సిరి గురించి మాట్లాడుతూ తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడమే చాలా తక్కువ.. అలాంటి సమయంలో వైజాగ్ అమ్మాయి అయినా సిరి హనుమంతు కు హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. మిగతా సినిమాలలో కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది . ఇది ఇప్పటి వరకు ఇంత మంచి పాత్రలు తెలుగువాళ్లకు రావనే చెప్పాలి. ఈమెను ప్రమోషన్స్ కి పిలిస్తే రానని చెప్పింది.. ట్రైలర్ లో తన పాత్ర అసభ్యంగా వుందని,  చూసిన వాళ్ళకు నా  మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుందని తనకు తానే ఊహించుకొని ఏవేవో మాట్లాడుతుంది. ప్రమోషన్స్ కి కూడా రాలేదు.

దర్శకులు ఆమెను చాలా అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది . కానీ ఆమెకు ఆమె ఊహించుకొని తన అభిప్రాయాలను రకరకాలుగా స్పష్టం చేసింది ..ఆమెతో సినిమా చేసి తప్పు చేశాను అంటూ ఫీల్ అయ్యాడు నందకిషోర్.



ఆ ఐదు జిల్లాల్లో తగ్గుతున్న ఫ్యాన్‌ స్పీడ్?

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>