PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/------------------c0ee5dcb-e780-42d1-86c9-b41d570c2fbd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/------------------c0ee5dcb-e780-42d1-86c9-b41d570c2fbd-415x250-IndiaHerald.jpgరైతుల హక్కులను ఆధాని, అంబానీ లకు తాకట్టు పెట్టడానికి చేసిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేశారని...ఈ పోరాటం 700 మందికి పైగా రైతులు అమవీరులు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. మరణించిన రైతులకు నివాళులు, విజయం సాధించిన రైతులకు అభినందలు తెలపడానికి తమ పార్టీ ఓ కార్యక్రమం చేపట్టిందని... రైతులు సహజ మరణం కాలేదు.. ఇవ్వి మోడీ చేసిన హత్యలు అని నిప్పులు చెరిగారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. పీఎం మోడీ ఎన్ని రకాలుగా హింసలు పెట్టిన ఉద్యమంలో రైతులు వెనుకకు తగ్గలేదని స్congress{#}V;TPCC;revanth;KCR;Partyకేసీఆర్, మోడీ ఇద్దరు తోడు దొంగలే !కేసీఆర్, మోడీ ఇద్దరు తోడు దొంగలే !congress{#}V;TPCC;revanth;KCR;PartySun, 21 Nov 2021 08:08:19 GMTరైతుల హక్కులను ఆధాని, అంబానీ లకు తాకట్టు పెట్టడానికి చేసిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేశారని...ఈ పోరాటం 700 మందికి పైగా రైతులు అమవీరులు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. మరణించిన రైతులకు నివాళులు, విజయం సాధించిన రైతులకు అభినందలు తెలపడానికి తమ పార్టీ ఓ కార్యక్రమం చేపట్టిందని...  రైతులు సహజ మరణం కాలేదు.. ఇవ్వి మోడీ చేసిన హత్యలు అని నిప్పులు చెరిగారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. పీఎం మోడీ ఎన్ని రకాలుగా హింసలు పెట్టిన ఉద్యమంలో రైతులు వెనుకకు తగ్గలేదని స్పష్టం చేశారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి..

ఈ దేశానికి, రాష్ట్రానికి పట్టిన పీడ మోడీ, కేసీఆర్ లు... రైతుల పోరాట ఫలితంగా మోడీ చట్టాలను వెనక్కు తీసుకుంటే  అ వి మా గొ ప్ప అని కేసీఆర్ కు గులాబీ చీడ పురుగులు పాలాభిషేకం చేస్తున్నారని చెప్పారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. మోడీ చట్టాలు తెచ్చినపు డు అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేయమంటే చెయ్యలేదు... ఏ ఒక్క రోజు రైతు ఉద్యమానికి మద్దతు పలకలేదు.. ఒక్క రైతును పరమర్శించలేద ని ఆగ్రహించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.. ఏనాడూ కేసీఆర్ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పని చేయలేదని... కేసీఆర్, మోడీ ఇద్దరు తోడు దొం గలేనని  ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. మోడీకి మొదటి నుంచి కేసీఆర్ మద్దతు ఇస్తున్నాడు. నోట్ల రద్దు కాడి నుంచి త్రి బుల్ తలాక్ వరకు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారని నిప్పులు చెరిగారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కల్లాలలో లక్షల టన్నుల ధాన్యం ఉం ది. కేసీఆర్ వెంటనే రైతులను ధాన్యం అంత కొనాలని డిమాండ్‌ చేశారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.



కేసీఆర్, మోడీ ఇద్దరు తోడు దొంగలే !

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>