MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preeth-singadf0a3aa-6cb4-43ed-b597-d2f055d5c7ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preeth-singadf0a3aa-6cb4-43ed-b597-d2f055d5c7ea-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ హాట్ గా కనిపించే రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యక్టీవ్ ఉంటారు.తనకు ఇంకా తన ఫిట్నెస్ కు సంబందించిన ప్రతి విషయాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉంటుంది.అంతే కాకుండా ఫిట్నెస్ గురించి తన అభిమానులకు రకుల్ అప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉంటారు.ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరలు అవుతున్న ఎప్పుడు సినిమాలతోనే బిజి గా ఉంటుంది ఈ భామ. ఇకపోతే ఇంతకుముందు వరుసగా స్టార్ హీరోలతో కలిసి మంచి మంచి సినెమల్లో నటించి పెద్ద హిట్లను అందుకుంది.కానీ ప్రస్తుతం మాత్రం బాలీవుడ్Rakul Preeth Sing{#}bhama;rakul preet singh;bollywood;police;News;Heroineస్టార్ హీరోయిన్ రకుల్ ఇంట్లో అగ్ని ప్రమాదం.. ఎలా జరిగిందంటే..?స్టార్ హీరోయిన్ రకుల్ ఇంట్లో అగ్ని ప్రమాదం.. ఎలా జరిగిందంటే..?Rakul Preeth Sing{#}bhama;rakul preet singh;bollywood;police;News;HeroineSun, 21 Nov 2021 16:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ హాట్ గా కనిపించే రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యక్టీవ్ ఉంటారు.తనకు ఇంకా తన ఫిట్నెస్ కు సంబందించిన ప్రతి విషయాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉంటుంది.అంతే కాకుండా ఫిట్నెస్ గురించి తన అభిమానులకు రకుల్ అప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉంటారు.ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరలు అవుతున్న ఎప్పుడు సినిమాలతోనే బిజి గా ఉంటుంది ఈ భామ. ఇకపోతే ఇంతకుముందు వరుసగా స్టార్ హీరోలతో కలిసి మంచి మంచి సినెమల్లో నటించి పెద్ద హిట్లను అందుకుంది.కానీ ప్రస్తుతం మాత్రం బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది ఈ భామ.అయితే క్కడే పప్పులో కాలేసింది .

ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈ అమ్మడు బాలీవుడ్ లో తనదైన శైలిలో  స్టార్ స్టేటస్ అనుభవించాలని కోరుకుంది.తీరా చూస్తే తను అనుకున్నది ఏది జరగలేదు.అనుకున్న విజయాలను సొంతం చేసుకొనప్పటికి సినిమాలు మాత్రం ఆపకుండా వరుసగా చేస్తూనే ఉంది.బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయింది రకుల్.ఇకపోతే రకుల్ ఉంటున్న ఇంట్లో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిందట.రకుల్ ముంబైలో ఉంటుంది తాను ఉంటున్న బిల్డింగ్ లో అగ్నిప్రమాదం జరిగిందని తెలుస్తోంది.12 వ అంతస్థులో రకుల్ ఉంటోంది సడన్ గా పెద్ద పెద్ద మంటలు చెలరేగాయి.

విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి చెప్పడంతో సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుంది.అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అర్పివేశారు.అదృష్టవశాత్తూ ప్రాణనష్టం ఏమి జరగలేదు.అయితే ఈ సంఘటన అనుకోకుండా జరగడంతో అందరూ ఒక్కసారిగా భయపడ్డారు.మంటలు అన్ని ఆరిన తరువాత అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.అయితే ఈ ఫైర్ ఆక్సిడెంట్ ఎలా జరిగింది అనేది మాత్రం ఇంకా తెలీలేదు.జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ఇక ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది....!!



తొలి మలయాళ సినిమా గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేసిన తెలుగమ్మాయి..!

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>