Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-fa981417-fdca-4f55-8da3-f462607697ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-fa981417-fdca-4f55-8da3-f462607697ad-415x250-IndiaHerald.jpgచైనా నుంచి ప్రపంచ దేశాలకు పాకి పోయిన కరోనా వైరస్ ఎంతలా అల్లకల్లోల పరిస్థితులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే మొదటి దశ కరోనా వైరస్ ను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే ఊహించనంత వేగంతో రెండవ దశ కరోనా వైరస్ దూసుకు వచ్చింది. అంతకుమించి అనే రేంజ్ లో విపత్కర పరిస్థితులను సృష్టించింది. చూస్తూ చూస్తుండగానే ప్రపంచవ్యాప్తంగా కూడా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇక కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావంతో ప్రపంచ దేశాల ప్రజలు అల్లాడిపోయారVaccine {#}Coronavirus;Governmentఇదెక్కడి పైత్యం.. వ్యాక్సిన్ వద్దు అంటూ నిరసనలు?ఇదెక్కడి పైత్యం.. వ్యాక్సిన్ వద్దు అంటూ నిరసనలు?Vaccine {#}Coronavirus;GovernmentSun, 21 Nov 2021 08:30:00 GMTచైనా నుంచి ప్రపంచ దేశాలకు పాకి పోయిన కరోనా వైరస్ ఎంతలా అల్లకల్లోల పరిస్థితులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే మొదటి దశ కరోనా వైరస్ ను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే ఊహించనంత వేగంతో రెండవ దశ కరోనా వైరస్ దూసుకు వచ్చింది. అంతకుమించి అనే రేంజ్ లో విపత్కర పరిస్థితులను సృష్టించింది. చూస్తూ చూస్తుండగానే ప్రపంచవ్యాప్తంగా కూడా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇక కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావంతో ప్రపంచ దేశాల ప్రజలు అల్లాడిపోయారు అనే చెప్పాలి.



 అయితే ఆ తర్వాత ఇక అన్ని దేశాల ప్రభుత్వాలు కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించి కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు రావడంతో రెండవ దశ కరోనా వైరస్ కట్టడి చేయగలిగారు. అయితే ఇక ఇప్పుడు మూడవ దశ కూడా ముంచుకు వస్తుంది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాక్సింగ్ వేసుకోవడం తప్పనిసరి అన్ని దేశాల ప్రభుత్వాలునిబంధనలు అమలులోకి తీసుకు వస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ అందుబాటులో లేకపోతే.. వ్యాక్సిన్ వేయడంలో ఆ వైద్య అధికారులు నిర్లక్ష్యం వహిస్తే.. టీకా అందుబాటులో లేదు అంటూ ప్రభుత్వ  తీరును విమర్శిస్తూ నిరసన చేసినవాళ్లను చూసాము.


కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా నిరసన తెలుపుతున్నారు ప్రజలు. వ్యాక్సిన్ వేసుకొని ప్రాణాలు కాపాడుకోండి అని ప్రభుత్వం చెబుతుంటే.. మాకు వ్యాక్సిన్ వద్దు అంటూ నిరసనలు తెలుపుతున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో వెలుగులోకి వచ్చింది. ఇక అక్కడ యాంటీ వ్యాక్సిన్ నిరసనలు ఊపందుకున్నాయి. ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగి పోతూన్నాయి. దీంతో కరోనా  నిబంధనలు పాటించడం.. వ్యాక్సిన్ వేసుకోవడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంను ఎంతో మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వైరస్ పేరుతో ప్రభుత్వం వ్యక్తుల స్వేచ్ఛను హరించాలని చూస్తుంది అనీ ఆరోపిస్తున్నారు. మెల్బోర్న్ సైడ్ని, బ్రిస్బేన్ లాంటి నగరాల్లో నిరసనలు చేస్తూ ఉన్నారు. మరోవైపు  వైరస్ వ్యాక్సినేషన్ కు మద్దతుగా కొంతమంది ర్యాలీలు నిర్వహిస్తూ ఉండడం గమనార్హం.



ఇదెక్కడి పైత్యం.. వ్యాక్సిన్ వద్దు అంటూ నిరసనలు?

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>