MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/kikala07746e5c-9092-4bee-b435-27885f176d26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/kikala07746e5c-9092-4bee-b435-27885f176d26-415x250-IndiaHerald.jpgకైకాల సత్యనారాయణ.. ప్రతినాయకుడులో మెప్పించిన.. ఘటోత్కచుడిగా మనసును హత్తుకున్నా.. భీముడి పాత్రలో ప్రజలను అలరించినా ఇలా ఏ వేషం కట్టినా వేషానికి పూర్తిగా న్యాయం చేయగలిగే సత్తా కేవలం కైకాల సత్యనారాయణకు మాత్రమే ఉందని చెప్పాలి. మొదటిసారి కనకదుర్గ పూజామహిమ సినిమాలో ప్రతినాయకుడిగా వేషం కట్టి ఆ తర్వాత ఆయనకు తిరుగులేకుండా చేసుకున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో చాలా మంది అప్పట్లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారే ఉన్నారు.. అలాంటి వారిలో కైకాల సత్యనారాయణ కూడా ఒకరు. ఇకపోతే తాజాగా ప్రముఖ దర్శకుడు ఇమంKIKALA{#}kaikala satyanarayana;vitalacharya;Interview;you tube;Hero;Darsakudu;Directorకైకాల సత్యనారాయణ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!!కైకాల సత్యనారాయణ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!!KIKALA{#}kaikala satyanarayana;vitalacharya;Interview;you tube;Hero;Darsakudu;DirectorSun, 21 Nov 2021 09:04:48 GMTకైకాల సత్యనారాయణ.. ప్రతినాయకుడులో మెప్పించిన.. ఘటోత్కచుడిగా మనసును హత్తుకున్నా.. భీముడి పాత్రలో ప్రజలను అలరించినా ఇలా ఏ వేషం కట్టినా వేషానికి పూర్తిగా న్యాయం చేయగలిగే సత్తా కేవలం కైకాల సత్యనారాయణకు మాత్రమే ఉందని చెప్పాలి. మొదటిసారి కనకదుర్గ పూజామహిమ సినిమాలో ప్రతినాయకుడిగా వేషం కట్టి ఆ తర్వాత ఆయనకు తిరుగులేకుండా చేసుకున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో చాలా మంది అప్పట్లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారే ఉన్నారు.. అలాంటి వారిలో కైకాల సత్యనారాయణ కూడా ఒకరు.


ఇకపోతే తాజాగా ప్రముఖ దర్శకుడు ఇమంది రామారావు ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ కైకాల సత్యనారాయణ జీవితంలో ఆయన పడిన కష్టాల గురించి వివరించాడు. ఇమంది రామారావు మాట్లాడుతూ.. కైకాల సత్యనారాయణ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు.. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో హీరో కటౌట్ కి తక్కువ, విలన్ కటౌట్ కి ఎక్కువ అన్నట్టుగా స్టార్ హీరో రామారావు కి సరితూగ డంతో అందరూ రామారావు అన్నారు కదా..! మరి అలాంటి వ్యక్తికి మరో హీరో అవకాశం ఎందుకు అని అనేవారట.

ఇక ఆ తర్వాత ప్రముఖ జ్యోతిష్య బ్రహ్మ గుర్తింపు పొందిన విటలాచార్య కైకాల సత్యనారాయణ తో హీరోగా ఎదగాలనుకునే నిర్ణయాన్ని పక్కన పెట్టు.. ప్రతినాయకుడి పాత్రలో నీ వేషం కట్టు  కచ్చితంగా నీకు తిరుగు ఉండదు అని సలహా ఇచ్చాడట..అలా  విటలాచార్య సలహా తో ప్రతినాయకుడి పాత్రలో నటించి ఆ తర్వాత ఆయనకు తిరుగులేకుండా చేసుకున్నారు. అయితే జ్యోతిష్య బ్రహ్మ ను కలవక ముందు పాండీ బజార్ లో చక్కర్లు కొడుతూ అవకాశాల కోసం తిరుగుతూ, తినడానికి తిండి కూడా లేకుండా ట్యాప్ వాటర్ తాగి నిద్రపోయేవాడు.. కొద్దిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశం దొరికినప్పుడు కేవలం రెండు రూపాయలకు బన్ దొరికితే దాంతోనే  తన కడుపు నింపుకున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు ఇమంది రామారావు.



పంట వర్షంలో కొట్టుకు పోతుంటే యాసంగి పంట గురించి ధర్నాలా..!

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>