Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tiktok8c691306-e55d-4c17-b7fe-21713ff2719e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tiktok8c691306-e55d-4c17-b7fe-21713ff2719e-415x250-IndiaHerald.jpgఇటీవలి కాలంలో సోషల్ మీడియా వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు సినిమాలు వివిధ రకాల కార్యక్రమాలు చూసేందుకు ఎక్కువగా ఇష్టపడేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం అన్ని కూడా సోషల్ మీడియా వేదికగా దొరుకుతూ ఉండటంతో ఇక సోషల్ మీడియాలో గంటల తరబడి సమయం గడుపుతున్నా వారే ఎక్కువై పోతున్నారు. అయితే నెటిజన్లకు వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ పంచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త యాప్స్ అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. ఇలా వస్తున్న యాప్ లలో కొన్ని తొందరగా ఫేమస్ అవుతూ ఉండడం గమనార్హం. అయితే ఇలా వచ్చTiktok{#}Heart;media;News;Government;Pakistanటిక్ టాక్ పై నిషేధం ఎత్తివేత?టిక్ టాక్ పై నిషేధం ఎత్తివేత?Tiktok{#}Heart;media;News;Government;PakistanSun, 21 Nov 2021 09:15:00 GMTఇటీవలి కాలంలో సోషల్ మీడియా వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు సినిమాలు వివిధ రకాల కార్యక్రమాలు చూసేందుకు ఎక్కువగా ఇష్టపడేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం అన్ని కూడా సోషల్ మీడియా వేదికగా దొరుకుతూ ఉండటంతో ఇక సోషల్ మీడియాలో గంటల తరబడి సమయం గడుపుతున్నా వారే ఎక్కువై పోతున్నారు. అయితే నెటిజన్లకు వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ పంచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త యాప్స్ అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. ఇలా వస్తున్న యాప్ లలో కొన్ని తొందరగా ఫేమస్ అవుతూ ఉండడం గమనార్హం.



 అయితే ఇలా వచ్చిన ఒక యాప్ తక్కువ సమయంలోనే ఫేమస్ అయ్యింది. కేవలం ఒక్క దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరినీ ప్రభావితం చేసింది. ఆ యాప్ ఏదో కాదు టిక్ టాక్. చైనా మాతృసంస్థ బైట్ డాన్స్ యొక్క టిక్ టాక్ సరికొత్త రీతిలో నెటిజన్లను ఆకర్షించింది. దీంతో ప్రతి ఒక్కరూ టిక్ టాక్ లో వీడియోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపరు. చిన్నల నుంచి పెద్దల వరకు కూడా అందరిని తనవైపు తిప్పుకుంది ఈ యాప్. కానీ ఆ తర్వాత చైనాలో గొడవల కారణంగా భద్రతాపరమైన కారణాల దృష్ట్యా టిక్ టిక్ టాక్ పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది.



 అయితే టిక్ టాక్ పై నిషేధం మాత్రం ఎంతో మందిని హార్ట్ చేసింది అని చెప్పాలి. కొన్నాళ్ల వరకూ ఎంతో బాధ పడి పోయిన వారు ఆ తర్వాత మాత్రం మళ్లీ తేరుకున్నారు. అయితే అటు పాకిస్థాన్ లో కూడా టిక్ టాక్ పై నిషేధం విధించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని తమ చట్టాలకు విరుద్ధంగా టిక్ టాక్ వ్యవహరిస్తుంది అంటూ భావిస్తూ జూలై 20వ తేదీన పాకిస్తాన్ టిక్ టాక్ బ్యాన్ చేస్తూ షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మళ్లీ టిక్ టాక్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. తప్పుడు సమాచారం ఇకపై వ్యాప్తి కాదని పటిష్ట చర్యలు తీసుకుంటామంటూ టిక్టాక్ ప్రభుత్వానికి హామీ ఇవ్వడంతో నిషేధాన్ని ఎత్తి వేసినట్లు తెలుస్తోంది. అయితే భారత్లో మాత్రం టిక్ టాక్ పై నిషేధం కొనసాగుతూ ఉండటం గమనార్హం.



ఏపీలో కల్లోలం..ఎంత నష్టం వాటిల్లిందంటే ?

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>