PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandra-babu-bhuvaneswari2103cad9-5a86-440b-86af-252273563680-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandra-babu-bhuvaneswari2103cad9-5a86-440b-86af-252273563680-415x250-IndiaHerald.jpgతాజాగా ఏపీ అసెంబ్లీ లో జరిగిన పరిణామాలపై ఎవరికి వారు తమకు తోచినట్టు గా మాట్లాడుతున్నారు. ఈ సంఘటన తర్వాత చంద్రబాబా ఆవేదనను ఎవరు తప్పు పట్టడం లేదు. అలాగే వైసిపి నేతల వ్యవహార శైలి కూడా ఎవరు సమర్థించడం లేదు. కానీ జరిగిన విషయాన్ని కొందరు ఒకే కోణంలోనే చూస్తున్నారన్న విమర్శలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు అత్యంత ఆప్త మిత్రుడు గా ఉన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తాజా కొత్తపలుకు చూస్తే వన్ సైడ్ గానే ఉంది. ఆయన కొత్త ప‌లుకు చూస్తే అసెంబ్లీలో ఎంతో అరాచకం జరిగిపోయిందని ప్రజలు అనుకోవాలని అన్నట్టుగానే ఉంది.ChandraBabu bhuvaneswari{#}Daggubati Venkateswara Rao;Lokesh;Lokesh Kanagaraj;Venkatesh;Andhra Jyothi;Vemuri Radhakrishna;NTR;media;Yevaru;bhuvaneshwari;Nara Bhuvaneshwari;CBN;TDP;Andhra Pradesh;YCPభువ‌నేశ్వ‌రిని బ‌జారు కీడుస్తోంది.. బాబుకు అయిన వాళ్లేగా...!భువ‌నేశ్వ‌రిని బ‌జారు కీడుస్తోంది.. బాబుకు అయిన వాళ్లేగా...!ChandraBabu bhuvaneswari{#}Daggubati Venkateswara Rao;Lokesh;Lokesh Kanagaraj;Venkatesh;Andhra Jyothi;Vemuri Radhakrishna;NTR;media;Yevaru;bhuvaneshwari;Nara Bhuvaneshwari;CBN;TDP;Andhra Pradesh;YCPSun, 21 Nov 2021 12:02:51 GMTతాజాగా ఏపీ అసెంబ్లీ లో జరిగిన పరిణామాలపై ఎవరికి వారు తమకు తోచినట్టు గా మాట్లాడుతున్నారు. ఈ సంఘటన తర్వాత చంద్రబాబా ఆవేదనను ఎవరు తప్పు పట్టడం లేదు. అలాగే వైసిపి నేతల వ్యవహార శైలి కూడా ఎవరు సమర్థించడం లేదు. కానీ జరిగిన విషయాన్ని కొందరు ఒకే కోణంలోనే చూస్తున్నారన్న విమర్శలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు అత్యంత ఆప్త మిత్రుడు గా ఉన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తాజా కొత్తపలుకు చూస్తే వన్ సైడ్ గానే ఉంది.

ఆయన కొత్త ప‌లుకు చూస్తే అసెంబ్లీలో ఎంతో అరాచకం జరిగిపోయిందని ప్రజలు అనుకోవాలని అన్నట్టుగానే ఉంది. ఏపీ శాసనసభ శాసనస‌భ దుశ్వాస‌న స‌భ అని.. అది కురుక్షేత్ర స‌భ‌గా ఉందని.. వైసిపి అరాచ‌క ప‌ర్వం కొనసాగిందన్న‌ట్టు గా రాధాకృష్ణ ప‌లుకులు ఉన్నాయి. అసలు ఈ సంఘటన తర్వాత ఏడ్వాల్సింది... చంద్రబాబు కాదని... ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని రాధాకృష్ణ తన రాతలు రాస్తూ వచ్చారు. కేవలం మూడు నిమిషాల పాటు అసెంబ్లీలో జరిగిన ఈ విషయాన్ని మూడు రోజుల నుంచి చంద్రబాబు అనుకూల మీడియా ప్రధానంగా సాగదీస్తూ వస్తోంది.

చివ‌ర‌కు లోకేష్ పుట్టుక‌ను కూడా రాధాకృష్ణ ప్ర‌స్తావించ‌డం ఏమాత్రం సమంజసం కాదని చెప్పాలి. చంద్రబాబు కు మైలేజ్ వ‌చ్చేలా రాధాకృష్ణ లాంటి కొంద‌రు ప్రయత్నాలు చేస్తున్నా .. అవి బూమ‌రాంగ్ అవుతున్నాయని.. మీడియా వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో రోజాను అసెంబ్లీలో టీడీపీ వాళ్ళు అన్న మాటలు రాధాకృష్ణ కు వినపడలేదా అని వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.

ఎన్టీఆర్ కుటుంబం అంటూ ఇప్పుడు రాతలు రాస్తున్నా రాధాకృష్ణకు ఆనాడు ఎన్టీఆర్‌ను బాబు కూలదోసినప్పుడు ఇవేవీ కనిపించలేదా ? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఎన్టీఆర్ కుటుంబం అంటే కేవలం చంద్రబాబు - భువనేశ్వరి మాత్రమే కాదని దగ్గుబాటి వెంక‌టేశ్వ‌ర రావు, పురంధేశ్వరి కూడా వస్తారని రాధాకృష్ణకు చెబుతున్నారు. మరి బాబు వాళ్ల‌ను వాడుకుని ప‌క్క‌న పెట్టిన‌ప్పుడు ఇవేవి క‌న‌ప‌డ‌లేదా ? అంటే రాధాకృష్ణ చెవుల‌కు అవేవి వినిపించ‌వు.

 



ఆ విషయంలో ఎన్టీఆర్ చేసిన పనికి మండిపడుతున్న అభిమాని...!

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>