BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcr-bb1e8f5d-6ff8-450b-aa4f-b600d117adaf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcr-bb1e8f5d-6ff8-450b-aa4f-b600d117adaf-415x250-IndiaHerald.jpg ప్ర‌ధాని మోడీ రైతుల‌కు క్ష‌మాప‌న చెప్పార‌ని.. కేవ‌లం సారీ చెబితే స‌రిపోద‌ని, రైతులపై దేశ ద్రోహం కేసులు ఉన్నాయ‌ని.. అవి ఎత్తేయాల‌ని కోరారు కేసీఆర్‌. యాసంగిలో డ‌బ్బులు వేయ‌డానికి ఇప్ప‌టికే సిద్ధం చేస్తున్నామ‌ని చెప్పారు. అమ‌రుల కుటుంబాల‌కు సంఘీభావం తెలుపుతున్నాం. వారి కుటుంబాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని పేర్కొన్నారు. అమరులైన రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 3లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తాం. అందుకోసం 22.50కోట్లు తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తుంది. కేంద్రం కూడా ఆ కుటుంబాలకు రూ. 25లక్షల ఎక్స్ #kcr {#}Telangana;Bharatiya Janata Party;CMమృతి చెందిన రైతుల‌కు రూ.25లక్ష‌లు ఇవ్వాలి : కేసీఆర్మృతి చెందిన రైతుల‌కు రూ.25లక్ష‌లు ఇవ్వాలి : కేసీఆర్#kcr {#}Telangana;Bharatiya Janata Party;CMSat, 20 Nov 2021 19:38:51 GMTదేశ‌వ్యాప్తంగా దాదాపు 700 మంది మృతి చెందార‌ని సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. మృతి చెందిన రైతుల‌కు కేంద్రం 25 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుపై వాటా తేల్చ‌కుంటే పెద్ద ఎత్తున ఉద్య‌మం చేప‌డుతామ‌ని హెచ్చ‌రించారు. సుప్రీంకోర్టులో వేసిన కేసును కూడా విత్ డ్రా తీసుకున్నాం. రైతు చ‌ట్టాల‌ను ఇప్ప‌టికే వెన‌క్కీ తీసుకున్న విష‌యం విధిత‌మే.

తెలంగాణ‌లో ఉన్న బీజేపీ నేత‌ల బండారం బ‌య‌ట‌ప‌డింద‌న్నారు.  తెలంగాణ ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు ప్ర‌య‌త్నాల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి. ప్ర‌ధాని మోడీ రైతుల‌కు క్ష‌మాప‌న చెప్పార‌ని.. కేవ‌లం సారీ చెబితే స‌రిపోద‌ని, రైతులపై దేశ ద్రోహం కేసులు ఉన్నాయ‌ని.. అవి ఎత్తేయాల‌ని కోరారు కేసీఆర్‌.   యాసంగిలో డ‌బ్బులు వేయ‌డానికి ఇప్ప‌టికే సిద్ధం చేస్తున్నామ‌ని చెప్పారు. అమ‌రుల కుటుంబాల‌కు సంఘీభావం తెలుపుతున్నాం. వారి కుటుంబాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని పేర్కొన్నారు. అమరులైన రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 3లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తాం. అందుకోసం  22.50కోట్లు తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తుంది. కేంద్రం కూడా ఆ కుటుంబాలకు రూ. 25లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసారు. కేవ‌లం 5 రాష్ట్రాల ఎన్నిక‌ల కోస‌మే  రైతు చ‌ట్టాల ర‌ద్దు అనే నాట‌కం కేంద్ర‌ప్ర‌భుత్వం ఆడుతుంద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.



ఫీల్ అయిపోయిన సీతక్క, మీ ఇళ్ళల్లో కూడా మహిళలు ఉన్నారంటూ...!

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>