MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manas-pinkyd5af3555-502b-4770-a1b2-1525bffcbb54-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manas-pinkyd5af3555-502b-4770-a1b2-1525bffcbb54-415x250-IndiaHerald.jpgతెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షో గా టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ షో గురించి మనకు తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అయ్యినప్పటి నుండి అందరు మానస్ ని సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఆయన ఆట తీరు..ఎదైన గొడవ జరిగినప్పుడు ఆయన తీసుకునే స్టాండ్..మాట్లాడే మాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ఆట పరంగా కూడా ఎక్కడ తగ్గకుండా..రోజు రోజుకి తన లెవల్ ను పెంచుకుంటూనే పోయారు. కానీ, ఏమైందో ఏమో తెలియదు కానీ గత రెండు వారాలుగా..మానస్ లో చాలా మార్పులు వచ్చాయి అంటున్నారు అభిమానులు. ముఖ్యంగా పింకీ విషయంలో మానస్ ఎందుకో ఎక్కువ చిmanas pinky{#}Reality Show;maanas;Bigboss;Manam;House;Newsఆ మాటల వల్లే మానస్ ఇలా అయ్యాడు..రోజు రోజు కు పడిపోతున్న మానస్ గ్రాఫ్..?ఆ మాటల వల్లే మానస్ ఇలా అయ్యాడు..రోజు రోజు కు పడిపోతున్న మానస్ గ్రాఫ్..?manas pinky{#}Reality Show;maanas;Bigboss;Manam;House;NewsSat, 20 Nov 2021 18:00:42 GMTతెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షో గా టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ షో గురించి మనకు తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అయ్యినప్పటి నుండి అందరు మానస్ ని సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఆయన ఆట తీరు..ఎదైన గొడవ జరిగినప్పుడు ఆయన తీసుకునే స్టాండ్..మాట్లాడే మాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ఆట పరంగా కూడా ఎక్కడ తగ్గకుండా..రోజు రోజుకి తన లెవల్ ను పెంచుకుంటూనే పోయారు. కానీ, ఏమైందో ఏమో తెలియదు కానీ గత రెండు వారాలుగా..మానస్ లో చాలా మార్పులు వచ్చాయి అంటున్నారు అభిమానులు.

ముఖ్యంగా పింకీ విషయంలో మానస్ ఎందుకో ఎక్కువ చిరాకు పడుతున్నట్లు మనం టీవీ చూస్తున్నపుడు అనిపిస్తుంది. ప్రతి దానికి అవసరం ఉన్నా లేకున్నా పింకీ పై అరిచేసి..మళ్ళీ వెళ్లి హగ్ లు చేసుకోవడం చాలా ఓవర్ గా అనిపిస్తుంది. నిజానికి మానస్ క్యారెక్టర్ అది కాదు. తప్పు చేయకుండా అరవడు. ఒక్క మాట అనే ముందు ఒకటికి ఐదు సార్లు ఆలోచిస్తారు. కానీ రెండు వారాలుగా మానస్ బిహేవియర్ లో కూడా మార్పులు వచ్చాయి.

ఈ క్రమంలో ఆయన ఓటింగ్ శాతం కూడా తగ్గిన్నట్లు తెలుస్తుంది. ఎప్పుడు నామినేషన్స్ లో ఉన్న..ఖచ్చితంగా మొదట మూడు  స్దానాలో హై ఓటింగ్ తో సేవ్ అవుతూ వచ్చాడు. కానీ ఈసారి పరిస్ధితి అందుకు భిన్నంగా ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఆయన డౌన్ నుండి సెకండ్ ప్లేస్ లో ఉన్నారట. హౌస్ కెప్టెన్ గా ఉన్నప్పటికి..ఈ వారం ఎలిమినేషన్ నుండి సేవ్ అయినా కూడా..మానస్ ముందు గ్రాఫ్ తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అంటున్నారు నెటిజన్స్. ఇలానే ఆయన గ్రాఫ్ పడిపోతే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యి ఇంటి నుండి బయటకు వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. మరి చూడాలి మానస్ ఏం చేస్తాడొ..?



బ్రేకింగ్: చంద్రబాబుకి తెరాస ఎమ్మెల్యే సపోర్ట్

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>