Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-multi-starrer-moviesde611aa7-1d59-4e16-8c9b-ad934c501148-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-multi-starrer-moviesde611aa7-1d59-4e16-8c9b-ad934c501148-415x250-IndiaHerald.jpgఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలు వస్తే బాగుండు అని తెలుగు ప్రేక్షకులు కోరుకునే వారు. తమ అభిమాన హీరోలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే అంతకంటే ఇంకేం కావాలి అని అనుకునేవారు. అయితే తెలుగు ప్రేక్షకులు ఇలా అనుకున్నారో లేదో ఎంతో మంది స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలందరూ మల్టీస్టారర్ సినిమాల తోనే ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో పలు మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.Tollywood-multi-starrer-movies{#}anil ravipudi;Yuva;Audience;Darsakudu;Director;Chiranjeevi;Telugu;Comedy;Venkatesh;Cinemaచిరు - వెంకీ మల్టీ స్టారర్.. అనిల్ రావిపూడి డైరెక్షన్... అదిరిపోద్ది?చిరు - వెంకీ మల్టీ స్టారర్.. అనిల్ రావిపూడి డైరెక్షన్... అదిరిపోద్ది?Tollywood-multi-starrer-movies{#}anil ravipudi;Yuva;Audience;Darsakudu;Director;Chiranjeevi;Telugu;Comedy;Venkatesh;CinemaSat, 20 Nov 2021 12:00:00 GMTఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలు వస్తే బాగుండు అని తెలుగు ప్రేక్షకులు కోరుకునే వారు. తమ అభిమాన హీరోలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే అంతకంటే ఇంకేం కావాలి అని అనుకునేవారు. అయితే తెలుగు ప్రేక్షకులు ఇలా అనుకున్నారో లేదో ఎంతో మంది స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలందరూ మల్టీస్టారర్ సినిమాల తోనే ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో పలు మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే ప్రేక్షకులు కోరుకునే మల్టీస్టారర్ సినిమాలు ఇంకా చాలానే ఉన్నాయి అని చెప్పాలి.


 ఇలాంటి వాటిలో మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్ కూడా ఒకటి. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రలో సీనియర్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు ఇద్దరు. ఎవరికివారు సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే ఈ ఇద్దరిలోఉండే ఒక సిమిలారిటీ ఏమిటంటే.. ఇద్దరు కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా పండించగలడు.. అంతేకాదు ఇద్దరి కామెడీ టైమింగ్ కూడా అదిరిపోతుంది. కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది యువ స్టార్ హీరోలు వచ్చినప్పటికీ వీరిద్దరి కామెడీ టైమింగ్ బీట్ చేయలేరు అని చెప్పాలి.



 అలాంటి ఈ ఇద్దరు హీరోలుతెలుగు సినిమాలో కలిసి నటిస్తే.. ఇక వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాకు అటు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తే.. ఇక తెలుగు ప్రేక్షకులందరికీ పండగే పండగ. సాధారణంగానే అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే తమ దైన కామెడీ టైమింగ్తో అలరిస్తే ఇక ఆ కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఇక మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక మల్టీ స్టారర్ సినిమా వస్తే బాగుండు అని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.



భార్యకు బన్నీ హెల్ప్... మూడు రోజుల్లో షార్ట్ ఫిలిం...?

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?

అంతా భయం భయం.. అక్కడ పెరుగుతున్న కేసులు?

కార్తీక పౌర్ణమి దీపం.. ప్రాణం తీసింది?

సంయుక్త కిసాన్ మోర్చా కీలక ప్రకటన..!

బిగ్ బాస్ 5 : ఈవారం సన్నీ ఎలిమినేట్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>