BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-------a65246c2-d393-41cc-aa8a-5c6b35adcbb2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-------a65246c2-d393-41cc-aa8a-5c6b35adcbb2-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ఫైరయ్యారు. సీఎం జ‌గ‌న్ వ‌ర‌ద‌ల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌కుండా బుర‌ద రాజ‌కీయాలు చేస్తూ ఎదుటి వారిపై బుర‌ద చ‌ల్లే ప్ర‌య‌త్నం చేయ‌డం సిగ్గు చేట‌ని మండ‌ప‌డ్డారు అచ్చెన్నా. జ‌గ‌న్‌కు కుప్పంలో దొంగ ఓట్లు వేయించ‌డంపై ఉన్న శ్ర‌ద్ధ వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవ‌డంలో లేదు అన్నారు. ఇప్ప‌టికైనా బుర‌ద జ‌ల్లే రాజ‌కీయాలు మానుకొని వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ చేసారు. చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు త‌క్ష‌ణ‌మే ఆర్థిక సాయం అందించాల‌ని అచ్#అచ్చెన్నాయుడు{#}ATCHANNAIDU KINJARAPU;Thief;Donga;TDP;CMబురద రాజకీయాలు ఆపి.. వరద బాధితులను ఆదుకోవాలని అచ్చెన్నా ఫైర్బురద రాజకీయాలు ఆపి.. వరద బాధితులను ఆదుకోవాలని అచ్చెన్నా ఫైర్#అచ్చెన్నాయుడు{#}ATCHANNAIDU KINJARAPU;Thief;Donga;TDP;CMSat, 20 Nov 2021 13:04:40 GMTఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ఫైరయ్యారు.  సీఎం జ‌గ‌న్ వ‌ర‌ద‌ల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌కుండా బుర‌ద రాజ‌కీయాలు చేస్తూ ఎదుటి వారిపై బుర‌ద చ‌ల్లే ప్ర‌య‌త్నం చేయ‌డం సిగ్గు చేట‌ని మండ‌ప‌డ్డారు అచ్చెన్నా. జ‌గ‌న్‌కు కుప్పంలో దొంగ ఓట్లు వేయించ‌డంపై ఉన్న శ్ర‌ద్ధ వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవ‌డంలో లేదు  అన్నారు. ఇప్ప‌టికైనా బుర‌ద జ‌ల్లే రాజ‌కీయాలు మానుకొని వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ చేసారు.  

చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు త‌క్ష‌ణ‌మే ఆర్థిక సాయం అందించాల‌ని  అచ్చెన్నా కోరారు.  రాష్ట్రంలో వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌దలు పోటెత్తుతున్నాయ‌ని, రైతులు పంట న‌ష్టంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, వేల ఎక‌రాల్లో పంట న‌ష్టం, ఆస్తి, ప్రాణ న‌ష్టం చోటు చేసుకుంద‌ని వివ‌రించారు. రైతులు ఆరుగాలం పాటు శ్ర‌మించి చేతికి అందిన పంట నీటిలో మున‌గ‌డం అన్న‌దాత‌ల ఆవేద‌న, ఆందోళ‌న చెందుతున్నార‌ని అచ్చెన్నాయుడు వెల్ల‌డించారు.







మహేష్ బాబు కొత్త బిజినెస్...?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?

అంతా భయం భయం.. అక్కడ పెరుగుతున్న కేసులు?

కార్తీక పౌర్ణమి దీపం.. ప్రాణం తీసింది?

సంయుక్త కిసాన్ మోర్చా కీలక ప్రకటన..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>