Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/death878d6739-fdcb-4386-9e65-4be500528fc2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/death878d6739-fdcb-4386-9e65-4be500528fc2-415x250-IndiaHerald.jpgఅగ్రరాజ్యమైన అమెరికా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిబలమైన ఆర్మీ కలిగిన దేశంగా కూడా అగ్రరాజ్యమైన అమెరికా మొదటి స్థానంలోనే ఉంది. ఇక ప్రపంచ దేశాల నుంచి అమెరికాకులో ఉద్యోగం చేయడానికి అందరూ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ప్రతి విషయంలో కూడా అమెరికాలో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కూడా అగ్రరాజ్యమైన అమెరికా లో మాత్రం ప్రతి ఏటా భారీ మొత్తంలో మరణాలు సంభవిస్తున్నాయి అన్న విషయం ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. అయితే కరోనా వైరస్ కారణంగా అనుకుంటే మాత్రంDeath{#}Drugs;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Coronavirus;Army;Survey;American Samoa;jobఅమెరికాలో లక్ష మంది మరణం.. కరోనా వల్ల కాదు?అమెరికాలో లక్ష మంది మరణం.. కరోనా వల్ల కాదు?Death{#}Drugs;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Coronavirus;Army;Survey;American Samoa;jobSat, 20 Nov 2021 17:15:00 GMTఅగ్రరాజ్యమైన అమెరికా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచం లోనే అతిబలమైన ఆర్మీ కలిగిన దేశంగా కూడా అగ్రరాజ్యమైన అమెరికా మొదటి స్థానంలోనే ఉంది. ఇక ప్రపంచ దేశాల నుంచి అమెరికాకులో ఉద్యోగం చేయడానికి అందరూ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ప్రతి విషయంలో కూడా అమెరికాలో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కూడా అగ్రరాజ్యమైన అమెరికా లో మాత్రం ప్రతి ఏటా భారీ మొత్తంలో మరణాలు సంభవిస్తున్నాయి అన్న విషయం ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. అయితే కరోనా వైరస్ కారణంగా అనుకుంటే మాత్రం పొరబాటే. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా అమెరికాలో ఎక్కువ మంది మరణించారు అన్న విషయం తెలిసిందే.


 ఇతర దేశాలతో పోల్చి చూస్తే ఇక అగ్రరాజ్యమైన అమెరికా లోనే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. అత్యాధునికమైన వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ అమెరికాలో ఎక్కువగా కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. ఇది కాకుండా అమెరికాలో ప్రతి ఏడాది లక్ష్యం మరణాలు సంభవిస్తున్నాయట. మాదక ద్రవ్యాలు లేదా అత్యధిక డోస్ ఉన్న మందులు వాడటం వల్ల అమెరికాలో ప్రతి ఏడాది లక్షల మంది చనిపోతున్నారు అన్న విషయం ఇటీవల నిర్వహించిన సర్వే నివేదికలో వెల్లడయ్యింది.



 చాలా మంది యువత అమెరికా లో డ్రగ్స్ అలవాటు పడిపోతున్నారట. క్రమ  క్రమంగా ఏకంగా డ్రగ్స్ కి బానిసలుగా మారి పోతున్నారట అమెరికా యువత. ఈ క్రమం లోనే ఇంకా డోస్ డ్రగ్స్  తీసుకోవడం వల్ల ఎంతోమంది చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారని విషయం బయటపడింది  అంతే కాకుండా ఎంతో మంది ఎక్కువ డోస్ ఉన్న మందులు వాడుతూన్న కారణంగా కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికాలో గన్ కల్చర్ కారణంగా కూడా ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయట. ఇలా ఏడాదిలో ఒక లక్ష మంది ప్రాణాలు కోల్పోతున్నారు అన్న విషయం బయటపడింది.



ఏపీలో యేడాదిలోనే ఎన్నిక‌లా... ఏం జ‌రుగుతోంది..!

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>