PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/kamala-harris-shocking-comments-blast-trumpe7760a96-d93b-483d-9525-c0b0c463ac38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/kamala-harris-shocking-comments-blast-trumpe7760a96-d93b-483d-9525-c0b0c463ac38-415x250-IndiaHerald.jpgఅమెరికా అధ్యక్షులు మారనున్నారా.. జో బైడెన్‌ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారా? అసలు అమెరికాలో ఏం జరుగుతుంది. ఆరోగ్య కారణాల రీత్యా అధ్యక్ష బాధ్యతలను అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌కు అప్పగించారు జో బైడన్‌. కొన్ని రోజుల పాటు తాత్కాలిక అధ్యక్షురాలిగా కమలా హారిస్‌ కొనసాగనున్నారు. ప్రస్తుతం పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు జో బైడెన్‌. దీంతో ఆయనకు ఎప్పటిలాగే సాధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పెద్ద పేగుకు సంబంధించి బైడెన్‌కు ప్రతి ఏటా కొలనోస్కోపీ పరీక్ష చేస్తారు. ఆ సమయంలో ఆయనకు మత్తుమందు ఇస్usa{#}Drugs;American Samoa;Indian;Indiaఅమెరికా అధ్య‌క్షురాలి గా క‌మ‌లా హారిస్!అమెరికా అధ్య‌క్షురాలి గా క‌మ‌లా హారిస్!usa{#}Drugs;American Samoa;Indian;IndiaSat, 20 Nov 2021 07:47:05 GMTఅమెరికా అధ్యక్షులు మారనున్నారా.. జో బైడెన్‌ బాధ్యత ల నుంచి తప్పుకోనున్నారా ?  అసలు అమెరికాలో ఏం జరుగుతుంది.  ఆరోగ్య కారణాల రీ త్యా అధ్యక్ష బాధ్యతలను అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌కు అప్పగిం చారు జో బైడన్‌. కొన్ని రోజుల పాటు తాత్కా లిక అధ్యక్షురాలి గా కమలా హా రిస్‌ కొనసాగనున్నారు. ప్రస్తుతం పలు ఆరోగ్య సమస్యల తో బాధపడుతున్నారు జో బైడెన్‌. దీంతో ఆయనకు ఎప్పటిలాగే సాధారణ పరీక్షలు నిర్వహిస్తు న్నారు. పెద్ద పేగుకు సంబంధించి బైడెన్‌కు ప్రతి ఏటా కొలనోస్కోపీ పరీక్ష చేస్తారు. 

ఆ సమయంలో ఆయనకు మత్తుమందు ఇస్తారు. బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కొలనోస్కోపీ చేయించుకోవడం ఇదే తొలి సారి. ఈ కారణం గానే కమలా హారిస్‌కు తాత్కా లిక అధ్యక్ష బాధ్యతలను అప్పగి స్తున్నట్లు ప్రకటించింది వైట్‌హౌస్‌. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే తొ లి మహిళ గా కమలా హారిస్‌ రికార్డు సృష్టించను న్నారు.

 అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు బైడెన్ అనస్థీసియా లో ఉన్న కొద్ది కాలం పాటు ఉపాధ్యక్షురాలికి అధికారాన్ని బదిలీ చేస్తారు. ఇదే తరహా లో.. గతంలో మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ కొలనో స్కోపీ పరీక్షల కోసం 2002, 2007 లో త న అధి కారాన్ని వైస్‌ ప్రెసిడెం ట్‌ కు ట్రా న్స్‌ ఫర్‌ చేశారు.  ఇవాళ 79వ పడిలోకి అడుగు పెడుతున్నారు బైడెన్‌. ఆయన ఆరోగ్యంపై ఎప్పటి నుంచి అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. వృద్ధాప్యం, అనారోగ్యం రీత్యా త్వరలో బైడెన్‌ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటారంటూ ప్రచారం కూడా జరుగుతోంది.  నిజంగా ఇదే జరిగితే...  మొట్ట మొదటి ఇండియన్ అమెరికా అధ్యక్షులు గా కానున్నారు.  అది మరీ ఓ మహిళ కావడం మన ఇండియా కు ఎంతో గొప్ప గర్వ కారణం. 



అమెరికా అధ్య‌క్షురాలి గా క‌మ‌లా హారిస్!

ఇంట్లో అద్దం ఏ దిశలో ఉండాలో తెలుసా ?

చంద్రబాబు పొలిటికల్ కెరీర్ లో ఇదే లాస్ట్: కొడాలి నానీ

ఢిల్లీలో బిజీ బిజీగా ఏపీ మంత్రి...!

ఓ మంచి కథ, మరో మంచి ప్రయత్నం..

బైబై బాబూ అంటూ రోజా సంచలన వీడియో

రోడ్లపైకి కోట్లలో పీతలు.. భయాందోళనలో ప్రజలు

ఇవాల్టి ఘటనను ఖండించిన బిజేపి !!

తమిళనాడులో ఆంధ్ర ఆర్టీసీ బస్సు సీజ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>