PoliticsSanthi Kalaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vojayawada-traffic-tdp-ycp-jagan-cm-tour-police-93e629c5-6122-4b0e-a36b-4bb5766ff731-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vojayawada-traffic-tdp-ycp-jagan-cm-tour-police-93e629c5-6122-4b0e-a36b-4bb5766ff731-415x250-IndiaHerald.jpgసీఎం జగన్ కోసం ఒక్క రోజులో బెజవాడ వాసులకు చుక్కలు చూపించిన పోలీసులు,నిజమే ఒకే ఒక్కరోజు సీఎం కోసం బెజవాడ వాసులు ట్రాఫిక్ పోలీసుల తీరుతో నరకయాతన అనుభవించారు,నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు మూడు ఫ్లయ్ ఓవర్లు ఉన్నా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు బెజవాడలో ట్రాఫిక్ చక్ర బంధంలో ఇరుక్కుంది అస్సలు నగర వాసులు పోలీసుల తీరుపై ఎందుకు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.అస్సలు ఏమి జరిగింది. vojayawada traffic tdp ycp jagan cm tour police {#}gannavaram;Mangalagiri;Traffic police;Tadepalli;Krishna River;Varsham;Evening;police;Jagan;News;vehicles;CMసీఎం జగన్ కోసం ఒక్క రోజు బెజవాడ వాసులకు చుక్కలు చూపించిన పోలీసులు ?సీఎం జగన్ కోసం ఒక్క రోజు బెజవాడ వాసులకు చుక్కలు చూపించిన పోలీసులు ?vojayawada traffic tdp ycp jagan cm tour police {#}gannavaram;Mangalagiri;Traffic police;Tadepalli;Krishna River;Varsham;Evening;police;Jagan;News;vehicles;CMSat, 20 Nov 2021 20:44:04 GMTసీఎం జగన్ కోసం ఒక్క రోజులో బెజవాడ వాసులకు చుక్కలు చూపించిన పోలీసులు,నిజమే ఒకే ఒక్కరోజు సీఎం కోసం బెజవాడ వాసులు ట్రాఫిక్ పోలీసుల తీరుతో నరకయాతన అనుభవించారు,నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు మూడు ఫ్లయ్ ఓవర్లు ఉన్నా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు బెజవాడలో ట్రాఫిక్ చక్ర బంధంలో ఇరుక్కుంది అస్సలు నగర వాసులు పోలీసుల తీరుపై ఎందుకు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.అస్సలు ఏమి జరిగింది.


సీఎం జగన్ పర్యటన పేరుతో పోలీసులు వ్యవహరించిన తీరు నగర వాసులకు మాత్రం తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టింది,శనివారం ఒక్క రోజులో  మూడు గంటల వ్యవధిలోనే బెజవాడలోకి సీఎం జగన్ మూడు సార్లు పర్యటన చేయడం ప్రోటోకాల్ సెక్యూరిటీ పేరుతో ముందస్తు సమాచారం లేకుండా ట్రాఫిక్ పోలీసులు  రోడ్లపై వాహనాలను  గంటల తరబడి నిలిపివేయడంతో నగరవాసులకు నరకం చూపించింది.బస్ స్టాండ్ నుంచి గన్నవరం వరకు వాహనాలు దారి మళ్లించకుండా ఎక్కడిక్కడ నిలిపివేయడంతో వేళల్లో వాహనాలు క్యూ కట్టాయి ముందుకు వెళ్లలేక వెనక్కు వెళ్లలేక ట్రాఫిక్ లో నా నా ఇబ్బందులు పడ్డారు,పైగా దీనికి వర్షం తోడవడంతో ప్రత్యక్ష నరకం చూశామని వాహనదారులు గగ్గోలు పెట్టారు.


సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన కోసం ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు ఉదయం తాడేపల్లి నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్ళేందుకు ఇటు మంగళగిరి నుంచి అటు గన్నవరం వరకు వాహనాలు నిలిపివేశారు పోలీసులు,దీనితో ఉదయం రెండు గంటల ముందే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు,ఇక వరద ప్రభావిత ప్రాంతల పర్యటన ముగించుకుని  ఎయిర్ పోర్టు నుండి నగరంలో హఠాత్తుగా మృతి చెందిన ఎమ్మెల్సీ  కరీమున్నీసా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లారు. సీఎం జగన్ అందులో భాగంగా ముందుగానే సమాచారం లేకుండా వాహనాలు నిలిపివేశారు,ఇక సాయంత్రం ఎమ్మెల్యే పార్థసారధి కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు కానూరు  సీఎం జగన్ రావడంతో  కృష్ణా గుంటూరు జిల్ల్లాలను కలిపే వారధి నుంచి అత్యంత రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్ వరకు వాహనాలు రెండు గంటల ముందే నిలిపివేశారు దీనితో నగరం మొత్త్తం పూర్తిగా చక్ర బంధంలో ఇరుక్కుపోయింది.అటు వాహనాలు ఇటు వాహనాలు అటు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ప్రోటోకాల్ సెక్యూరిటీ సహజంగా ఉండేది అయినా కూడా ట్రాఫిక్ నియంత్రణ కోసం ముందుగానే చర్యలు తీసుకుంటే బాగుండేదని ప్రజలు అఙ్గహం వ్యక్తం చేశారు.




 


వైసీపీకి అసలైన శత్రువులు... ?

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Santhi Kala]]>