PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp36750037-5ac6-4d46-a5cd-3cccd55dba0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp36750037-5ac6-4d46-a5cd-3cccd55dba0a-415x250-IndiaHerald.jpgజ‌ల‌య‌జ్ఞం పేరిట కొన్ని ప్రాజెక్టుల‌కు రూప‌క‌ల్ప‌న చేశారు వైఎస్సార్. ఆయ‌న బాట‌లోనే జ‌గన్ కూడా సాగునీటి ప్రాజెక్టుల‌కు నిధులిస్తార‌ని అంతా భావించారు. ఆయ‌న బాట‌లోనే న‌డిచి జ‌గ‌న్ వెనుక‌బ‌డిన జిల్లానో అదే స‌మ‌యంలో మొత్తం రాష్ట్రాన్నో బాగు చేస్తారు అని అంతా భావించారు. కానీ అవేవీ త‌ల‌వ‌కుండానే ఆయ‌న పాల‌న సాగిపోతోంది.అవేవీ స్మ‌ర‌ణ‌కు రాకుండానే ఆయ‌న పాల‌న సాగిపోతోంది. అవును ఆ రోజు పాల‌న వేరు ఈ రోజు పాల‌న వేరు. ఒక్క‌టంటే ఒక్క ప్రాజెక్టుకు నిధులు లేవు. నిధులివ్వాల‌న్న త‌లంపు కూడా లేదు. డ‌బ్బులు పంచ‌డం త‌ycp{#}Avunuజగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : ప్రాజెక్టుల ఊసే లేదు ?జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : ప్రాజెక్టుల ఊసే లేదు ?ycp{#}AvunuSat, 20 Nov 2021 15:47:36 GMTసేద్యాన్ని స‌స్య‌శ్యామ‌లం చేయాల‌న్న ఆలోచ‌న ఒక్క‌టీ లేదు. కానీ తిట్ల‌కు మాత్రం లోటుండ‌దు. అదేవిధంగా ఎవ‌రిని వారు పొగుడుకోవ‌డం ఎక్కువ తిట్టుకోవ‌డం త‌క్కువ కూడా అయింది. ఏ మాట‌కు ఆ మాట చంద్ర‌బాబు హ‌యాంలో చేసిన‌వేవో జ‌గ‌న్ పూర్తి చేస్తే బాగుండు. ఈ ఇద్ద‌రూ అభివృద్ధిలో పోటీ ప‌డితే ఇంకాబాగుండు. ఇవేవీ లేకుండా రాజ‌కీయం న‌డ‌ప‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. అధికారంలో మార్పు కార‌ణంగా రీజ‌న్ లేకుండానే ఒక‌రిపై ఒక‌రు తిట్టుకోవ‌డం కాదు కానీ ఒక్క‌రంటే ఒక్క‌రు మా ప్రాంతానికి ఫ‌లానాది కావాలి ఫ‌లానా ప్రాజెక్టులు తీసుకురండి అని అడ‌గ‌రేం. మ‌రి ఆ వేళ సాగు కోసం క‌ట్టుబ‌డి ఉంటూ సంబంధిత ప్రాజెక్టుల పూర్తికే ప్రాధాన్యం ఇస్తాన‌ని చెప్పారే!

జ‌ల‌య‌జ్ఞం పేరిట కొన్ని ప్రాజెక్టుల‌కు రూప‌క‌ల్ప‌న చేశారు వైఎస్సార్. ఆయ‌న బాట‌లోనే జ‌గన్ కూడా సాగునీటి ప్రాజెక్టుల‌కు నిధులిస్తార‌ని అంతా భావించారు. ఆయ‌న బాట‌లోనే న‌డిచి జ‌గ‌న్ వెనుక‌బ‌డిన జిల్లానో అదే స‌మ‌యంలో మొత్తం రాష్ట్రాన్నో బాగు చేస్తారు అని అంతా భావించారు. కానీ అవేవీ త‌ల‌వ‌కుండానే ఆయ‌న పాల‌న సాగిపోతోంది.అవేవీ స్మ‌ర‌ణ‌కు రాకుండానే ఆయ‌న పాల‌న సాగిపోతోంది. అవును ఆ రోజు పాల‌న వేరు ఈ రోజు పాల‌న వేరు. ఒక్క‌టంటే ఒక్క ప్రాజెక్టుకు నిధులు లేవు. నిధులివ్వాల‌న్న త‌లంపు కూడా లేదు. డ‌బ్బులు పంచ‌డం త‌ప్ప చేస్తున్న‌దేం లేదు. కనీసం చేయాల‌న‌కుంటున్న‌దీ లేదు. ఏటా ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌కు నిధులు కేటాయించాల్సి ఉన్నా ఆ ప‌ని కూడా చేయ‌లేదు.

కానీ అసెంబ్లీలో నువ్వెంత అంటే నువ్వెంత అని ఒక‌రిని ఒక‌రు తిట్టుకుంటారు. ఆ రోజు వంశ‌ధార ప‌నులు ఫేజ్ 2 పేరిట చేప‌ట్టారు. అవి ఇప్ప‌టికీ మా  శ్రీ‌కాకుళంలో జ‌రుగుతూనే ఉన్నాయి. తోట‌ప‌ల్లి కాలువల నిర్వ‌హ‌ణ‌కు అస‌లు నిన్న‌గాక మొన్న నిధులు మొత్తుకుంటే ఇచ్చారు. అది కూడా ఇవ్వ‌రు. ఏదో అదే ప‌నిగా పోరితే ఇచ్చారు. జ‌గ‌న్ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు అందుకున్నాక
ప్రాజెక్టుల ఊసే లేదు. ఎగువ ప్రాజెక్టుల‌ను నిలుపుద‌ల చేయించాల‌న్న త‌ప‌న కూడా లేదు. ఒక్క ఉత్త‌రాంధ్ర అనే యావ‌త్ రాష్ట్రం అంత‌టా ఇలానే ఉంది. తెల్లారితే మావి 151 సీట్లు అని మాత్రం చెబుతూనే ఉంటారు. మాకు అడ్డే లేద‌ని అంటుంటారు. ఏం జ‌రిగినా ఏం జ‌ర‌గ‌కున్నా సొంత డ‌బ్బాకు లోటేం లేదు కానీ చిన్న చిన్న ఎత్తి పోత‌ల ప్రాజెక్టుల‌కు కూడా నిధులివ్వ‌లేని దౌర్భాగ్యంలో ఆయ‌న ఉంటే జ‌నం వినిపించే తిట్ల పురాణం మాత్రం ఆగ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం ఏమీ లేదు.



జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : ప్రాజెక్టుల ఊసే లేదు ?

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?

అంతా భయం భయం.. అక్కడ పెరుగుతున్న కేసులు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>