MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sneha-reddy2f1fed04-07ca-4afa-b17f-420ba9dfda0c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sneha-reddy2f1fed04-07ca-4afa-b17f-420ba9dfda0c-415x250-IndiaHerald.jpgమన తెలుగు సినిమా పరిశ్రమలో కొంత మంది స్టార్ హీరోల భార్యలు గురించి వార్తలు సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. సోషల్ మీడియాలో చాలామంది స్టార్ హీరోల భార్యలు ఆ హడావుడి చేయడమే కాకుండా వ్యాపార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధ పెడుతూ ముందుకు వెళుతూ ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద హీరోల భార్యలు ఈ మధ్య కాలంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారని అలాగే సినిమాల్లో నిర్మాతగా మారేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారని దర్శకులతో చర్చలు జరుపుతున్నారని వార్sneha reddy{#}Namrata Shirodkar;News;Allu Arjun;Tollywood;Telugu;Darsakudu;Director;Cinemaభార్యకు బన్నీ హెల్ప్... మూడు రోజుల్లో షార్ట్ ఫిలిం...?భార్యకు బన్నీ హెల్ప్... మూడు రోజుల్లో షార్ట్ ఫిలిం...?sneha reddy{#}Namrata Shirodkar;News;Allu Arjun;Tollywood;Telugu;Darsakudu;Director;CinemaSat, 20 Nov 2021 12:03:28 GMTమన తెలుగు సినిమా పరిశ్రమలో కొంత మంది స్టార్ హీరోల భార్యలు గురించి వార్తలు సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. సోషల్ మీడియాలో చాలామంది స్టార్ హీరోల భార్యలు ఆ హడావుడి చేయడమే కాకుండా వ్యాపార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధ పెడుతూ ముందుకు వెళుతూ ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద హీరోల భార్యలు ఈ మధ్య కాలంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారని అలాగే సినిమాల్లో నిర్మాతగా మారేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారని దర్శకులతో చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి.

అందులో ప్రధానంగా నమ్రత పేరు ముందు నుంచి వినపడుతూ ఉండగా ఇప్పుడు అల్లు స్నేహారెడ్డి పేరు ఎక్కువగా కనపడుతోంది. అల్లు స్నేహారెడ్డి ఈ మధ్య కాలంలో కాస్త సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెడుతోందని ఈ నేపథ్యంలోనే చిన్న చిన్న సినిమాలను చేయడానికి రెడీ అవుతుందని అల్లు అర్జున్ సహకారంతో షార్ట్ ఫిలిం తెరకెక్కించే ఆలోచనలో ఉందని అంటున్నారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తన భార్యకు పూర్తి స్థాయి లో సహకారం అందించడానికి తనతో సన్నిహితంగా ఉండే ఒక దర్శకుడికి కూడా అప్పగించాడు అని అంటున్నారు.

సదరు దర్శకుడు ఆమెకు సూచనలు సలహాలు ఇవ్వటమే కాకుండా ఏ సినిమా నిర్మిస్తే బావుంటుంది ఏంటి ఎలాంటి కథ ఉండాలి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక షార్ట్ ఫిలిం మూడు రోజుల్లో పూర్తి చేసి వారం రోజుల్లో విడుదల చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారని త్వరలోనే ఈ షార్ట్ ఫిలిం కి సంబంధించి పనులు కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు ఆమె ఆరు కోట్ల వరకు బడ్జెట్ పెడతారుని సమాచారం.



భార్యకు బన్నీ హెల్ప్... మూడు రోజుల్లో షార్ట్ ఫిలిం...?

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?

అంతా భయం భయం.. అక్కడ పెరుగుతున్న కేసులు?

కార్తీక పౌర్ణమి దీపం.. ప్రాణం తీసింది?

సంయుక్త కిసాన్ మోర్చా కీలక ప్రకటన..!

బిగ్ బాస్ 5 : ఈవారం సన్నీ ఎలిమినేట్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>