BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telangana-cm-kcr-demands-to-cancell-new-power-law3959c3a1-d23e-434b-aa75-1491c0dddf5a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telangana-cm-kcr-demands-to-cancell-new-power-law3959c3a1-d23e-434b-aa75-1491c0dddf5a-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన విద్యుత్ చ‌ట్టం పై కార్మికులు, ప్ర‌జ‌లు ముఖ్యంగా రైతులు ఆందోళ‌న‌లో ఉన్నార‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తాము రైతుల‌కు ఉచితంగా విద్యుత్ అందిస్తాం అని చెప్పినా కానీ కేంద్రం విన‌డం లేదు అని, బావుల ద‌గ్గ‌ర క‌రెంట్ మీట‌ర్లు పెట్టాల‌ని ఒత్తిడి చేస్తోంద‌ని వెల్ల‌డించారు సీఎం. విద్యుత్ చ‌ట్టాన్ని పూర్తిగా వ్య‌తిరేకిస్తున్నాం అని, పార్ల‌మెంట్ లో సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసే స‌మ‌యంలోనే దీనిని కూడా ర‌ద్దు చేయాల‌ని కేసీఆర్‌ డిమాండ్ చేసారు. కేంద్రం విద్యుత్ చ‌ట్టాన్ని ర‌#kcr{#}KCR;Backward Classes;electricity;Scheduled caste;Telanganaకొత్త విద్యుత్ చట్టం రద్దు చేయాలి.. సీఎం కేసీఆర్ డిమాండ్కొత్త విద్యుత్ చట్టం రద్దు చేయాలి.. సీఎం కేసీఆర్ డిమాండ్#kcr{#}KCR;Backward Classes;electricity;Scheduled caste;TelanganaSat, 20 Nov 2021 19:56:58 GMTకేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన విద్యుత్ చ‌ట్టం పై కార్మికులు, ప్ర‌జ‌లు ముఖ్యంగా రైతులు ఆందోళ‌న‌లో ఉన్నార‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తాము రైతుల‌కు ఉచితంగా విద్యుత్ అందిస్తాం అని చెప్పినా కానీ కేంద్రం విన‌డం లేదు అని, బావుల ద‌గ్గ‌ర క‌రెంట్ మీట‌ర్లు పెట్టాల‌ని ఒత్తిడి చేస్తోంద‌ని వెల్ల‌డించారు సీఎం. విద్యుత్ చ‌ట్టాన్ని పూర్తిగా వ్య‌తిరేకిస్తున్నాం అని, పార్ల‌మెంట్ లో సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసే స‌మ‌యంలోనే దీనిని కూడా ర‌ద్దు చేయాల‌ని కేసీఆర్‌ డిమాండ్ చేసారు.

కేంద్రం విద్యుత్ చ‌ట్టాన్ని ర‌ద్దు చేయ‌కుంటే ఈ చ‌ట్టం వ్య‌తిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ పూర్తి చేయాల‌ని, బీసీ కుల‌గ‌ణ‌న చేయాల‌ని డిమాండ్ చేసారు. లెక్క‌ల‌ను దాచి పెట్టాల‌ని భావించ‌డం ఏమిట‌ని, పార‌ద‌ర్శ‌క‌త కావాలి అంటే కేంద్రం ఎవ‌రి జ‌నాభా ఎంత ఉందో లెక్క తేల్చాల‌ని చెప్పారు. ఎందుకు వారి జ‌నాభా దాచిపెట్టాల‌ని, ఇందేమి బ్ర‌హ్మ‌ప‌దార్థం కాదు అని నిల‌దీశారు కేసీఆర్‌.  రైతుల‌కు మేలు జ‌రిగే విధంగా క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను కేంద్రం  ప్ర‌క‌టించాల‌ని సూచించారు. మ‌రోవైపు కృష్ణా, గోదావ‌రి జ‌లాల‌లో తెలంగాణ వాటా ఎంతో తేల్చాల‌ని డిమాండ్ చేసారు.





తెలంగాణలో సర్కారు స్కూళ్ల పరిస్థితి దారుణంగా తయారైందా..!

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>