PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpaacb6fa3-5c0e-4325-a95b-619e57990aab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpaacb6fa3-5c0e-4325-a95b-619e57990aab-415x250-IndiaHerald.jpgఏపీలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలకు ఊహించని షాకులు తగులుతున్నాయి. ఇప్పటివరకు తిరుగులేని విధంగా ముందుకెళుతున్న వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష టీడీపీ అదిరిపోయే షాకులు ఇస్తుంది. తాజాగా జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కొన్ని చోట్ల వైసీపీ బడా నేతలకు భారీగానే షాకులు తగిలాయి. ఇదే క్రమంలో వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్‌కు ఊహించని షాక్ తగిలింది. తాజాగా పెడన జెడ్పీటీసీ స్థానంలో వైసీపీ ఓటమి పాలైంది. టీడీపీ అనూహ్యంగా విజయం సాధించి సత్తా చాటింది. ysrcp{#}Pedana;Janasena;Minister;YCP;CBN;Party;TDP;Chequeపవన్ ఎఫెక్ట్: జోగికి ఇదే రిపీట్ అవుతుందా?పవన్ ఎఫెక్ట్: జోగికి ఇదే రిపీట్ అవుతుందా?ysrcp{#}Pedana;Janasena;Minister;YCP;CBN;Party;TDP;ChequeSat, 20 Nov 2021 00:00:00 GMTఏపీలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలకు ఊహించని షాకులు తగులుతున్నాయి. ఇప్పటివరకు తిరుగులేని విధంగా ముందుకెళుతున్న వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష టీడీపీ అదిరిపోయే షాకులు ఇస్తుంది. తాజాగా జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కొన్ని చోట్ల వైసీపీ బడా నేతలకు భారీగానే షాకులు తగిలాయి. ఇదే క్రమంలో వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్‌కు ఊహించని షాక్ తగిలింది. తాజాగా పెడన జెడ్పీటీసీ స్థానంలో వైసీపీ ఓటమి పాలైంది. టీడీపీ అనూహ్యంగా విజయం సాధించి సత్తా చాటింది.

అయితే ఏడు నెలల క్రితం జరిగిన పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో పెడనలో వైసీపీ సత్తా చాటింది. అలాగే పెడన మున్సిపాలిటీని కూడా వైసీపీనే కైవసం చేసుకుంది. కానీ ఏడు నెలల తర్వాత జరిగిన పెడన జెడ్పీటీసీలో ఫలితం మారింది. ఊహించని విధంగా టీడీపీ పుంజుకుని సత్తా చాటింది. అసలే మంత్రివర్గం రేసులో జోగి ఉన్నారు. పదవి వస్తుందని ఆశించారు. అందుకే ఈ మధ్య దూకుడుగా ఉంటున్నారు. ఆ మధ్య మనషులని వేసుకుని చంద్రబాబు ఇంటికెళ్ళి హడావిడి కూడా చేశారు.

దీంతో ఆయనకు మంత్రి పదవి వచ్చేస్తుందని అంతా అనుకుంటున్నారు. కానీ ఈలోపు ఊహించని విధంగా పెడన జెడ్పీలో పార్టీ ఓడిపోయింది. ఎంపీటీసీ స్థానం పోతే పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ...ఒక మండలంలో పార్టీ ఓడిపోవడమనేది కాస్త జోగికి డ్యామేజ్ జరిగేలా చేస్తుంది.

అయితే జోగి ఓటమికి టీడీపీ-జనసేన కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసినట్లు తెలుస్తోంది. ఎలాగో జనసేన పోటీ చేయలేదు. దీంతో మండలంలోని పవన్ ఫ్యాన్స్ టీడీపీకి మద్ధతు ఇచ్చినట్లు తెలుస్తోంది. పైగా చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళడంపై టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఈ పరిణామాల క్రమంలో పెడన జెడ్పీటీసీలో వైసీపీకి చెక్ పెట్టేశారు. ఇక ఇలాగే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా పవన్ గానీ, టీడీపీకి సపోర్ట్‌గా ఉంటే జోగికి చెక్ పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.



పవన్ ఎఫెక్ట్: జోగికి ఇదే రిపీట్ అవుతుందా?

ఇంట్లో అద్దం ఏ దిశలో ఉండాలో తెలుసా ?

చంద్రబాబు పొలిటికల్ కెరీర్ లో ఇదే లాస్ట్: కొడాలి నానీ

ఢిల్లీలో బిజీ బిజీగా ఏపీ మంత్రి...!

ఓ మంచి కథ, మరో మంచి ప్రయత్నం..

బైబై బాబూ అంటూ రోజా సంచలన వీడియో

రోడ్లపైకి కోట్లలో పీతలు.. భయాందోళనలో ప్రజలు

ఇవాల్టి ఘటనను ఖండించిన బిజేపి !!

తమిళనాడులో ఆంధ్ర ఆర్టీసీ బస్సు సీజ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>