PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-cry442cb7ed-11d7-4673-b56c-0591acb7a768-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-cry442cb7ed-11d7-4673-b56c-0591acb7a768-415x250-IndiaHerald.jpgచంద్రబాబు కంటతడిపై ఆల్ ఇండియా ఎన్.బి.కె ఫాన్స్ సీరియస్‌ అయ్యారు. యావత్ మహిళా జాతి కి జరిగిన అవమానం ఇదని... నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను వారి సతీమణి నీ అసెంబ్లీలో వైసిపి అవహేళన చేస్తూ మాట్లాడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆల్ ఇండియా ఎన్.బి.కె ఫాన్స్. ఇది యావత్ మహిళా జాతికి జరిగిన అవమానమని.. మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇటువంటి భాష వాడుతున్నారో రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తోందని నిప్పులు చెరిగారు ఆల్ ఇండియా ఎన్.బి.కె ఫాన్స్ . ఈ సంఘటన అసెంబ్లీ చరిత్ర లో మాయని chandrababu{#}bhuvaneshwari;sathish;vamsi;Telugu Desam Party;Nara Chandra Babu Naidu;Jagan;Press;Reddy;Nara Bhuvaneshwari;Nani;NTR;YCP;CBN;Assembly;Telugu;TDP;Party;Government;Indiaచంద్రబాబు కంట తడిపై ఎన్ బీ కే ఫ్యాన్స్ సీరియస్ !చంద్రబాబు కంట తడిపై ఎన్ బీ కే ఫ్యాన్స్ సీరియస్ !chandrababu{#}bhuvaneshwari;sathish;vamsi;Telugu Desam Party;Nara Chandra Babu Naidu;Jagan;Press;Reddy;Nara Bhuvaneshwari;Nani;NTR;YCP;CBN;Assembly;Telugu;TDP;Party;Government;IndiaSat, 20 Nov 2021 10:53:38 GMTచంద్రబాబు కంటతడిపై ఆల్ ఇండియా ఎన్.బి.కె  ఫాన్స్  సీరియస్‌ అయ్యారు.  యావత్ మహిళా జాతి కి జరిగిన అవమానం ఇదని...   నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను వారి సతీమణి నీ అసెంబ్లీలో వైసిపి  అవహేళన చేస్తూ మాట్లాడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చే శా రు ఆల్ ఇండియా ఎన్.బి.కె  ఫాన్స్.   ఇది యావత్ మహిళా జాతికి జరిగిన అవమానమని..  మంత్రులు  అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇటువంటి భాష వాడుతున్నారో రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తోందని నిప్పులు చెరిగారు ఆల్ ఇండియా ఎన్.బి.కె  ఫాన్స్ .  

ఈ సంఘటన అసెంబ్లీ చరిత్ర లో మాయని మచ్చగా నిలుస్తుందన్నారు ఆల్ ఇండియా ఎన్.బి.కె  ఫాన్స్.  ఎన్నోసార్లు వై సీపీ  ప్రభుత్వం చంద్రబాబు గారిని టిడిపి క్యాడర్ ను ఎన్నో అవమానాలు గురి చేసిందని ఆగ్రహించారు ఆల్ ఇండియా ఎన్.బి.కె  ఫా న్స్.  వ్యక్తి గ తం గా విమర్శలు చేస్తున్నారని... మండిపడ్డారు.  అతి నీచంగా చంద్రబాబు గారి కుటుంబ సభ్యులను అందులో   అన్న ఎన్టీఆర్ గారి కుమా ర్తె భువనేశ్వరి గారి గురించి అవమానకరంగా మాట్లాడటం చాలా దారుణమన్నారు.   నందమూరి అభిమానులు ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండి స్తు న్నారని తెలిపారు ఆల్ ఇండియా ఎన్.బి.కె  ఫాన్స్.  అన్ని నియోజకవర్గాల లో జగన్ ,కొడాలి నాని ,అంబటి రాంబాబు ,చంద్రశేఖర్ రెడ్డి రోజా, కన్న బాబు ,వల్లభనేని వంశీ  వారి  దిష్టిబొమ్మలను రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో తగలబెట్టాలని కోరారు ఆలిండియా ఎన్.బి.కె ఫాన్స్ కన్వీనర్ జి ఎల్ శ్రీధర్, నంబూరి సతీష్ ,బి బి జి తిలక్. కాగా.. నిన్నటి రోజున ప్రెస్ మీట్ ముందు తెలుగు దేశం పార్టీ అధినేత...  నారా చంద్ర బాబు నాయుడు ఏడ్చే సిన సంగతి మన అందరికీ తెలిసిందే.   



చంద్రబాబు కంట తడిపై ఎన్ బీ కే ఫ్యాన్స్ సీరియస్ !

అంతా భయం భయం.. అక్కడ పెరుగుతున్న కేసులు?

కార్తీక పౌర్ణమి దీపం.. ప్రాణం తీసింది?

సంయుక్త కిసాన్ మోర్చా కీలక ప్రకటన..!

బిగ్ బాస్ 5 : ఈవారం సన్నీ ఎలిమినేట్?

అనారోగ్యంతో జ‌నసేన‌ నేత కన్నుమూత

ఆఖరి ఎన్నికలు కదూ.. ఆ మాత్రం ఎమోషన్ ఉంటదిలే..!

ఆపిల్ ఎలక్ట్రిక్ కార్ లాంచ్ ఎప్పుడంటే?

బాబు శ‌ప‌థం.. మ‌ళ్లీ సీఎం అవుతారా.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>