BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-sai-reddy-class-taken-to-that-mla--e3a40853-6ecb-478e-8ff8-208e649ed8a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-sai-reddy-class-taken-to-that-mla--e3a40853-6ecb-478e-8ff8-208e649ed8a1-415x250-IndiaHerald.jpgవిశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, అభ్యర్థులుగా, విశాఖ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేసారు వైసీపీ నేతలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి. వారి వెంట ఎంపీ విజయసాయిరెడ్డి ఎంవి సత్యనారాయణ ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సహా పలువురు నేతలు వెళ్ళారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారిని విస్మరించరు అనడానికి వీరి ఎంపిక ఉదాహరణ అని స్పష్టం చేసారు. గతంలో వంశీకృష్ణ ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి అని వరుదు కల్యాణి ,ఎం.పి కావల్సిన వ్యక్తి.కొన్ని కారణాల వల్ల టిక్కెట్ycp{#}V Vijayasai Reddy;local language;Vishakapatnam;MLA;MP;Jagan;YCP;Partyజగన్ ను నమ్ముకున్న ఆ ఇద్దరు, ఇప్పటికి న్యాయం జరిగింది...!జగన్ ను నమ్ముకున్న ఆ ఇద్దరు, ఇప్పటికి న్యాయం జరిగింది...!ycp{#}V Vijayasai Reddy;local language;Vishakapatnam;MLA;MP;Jagan;YCP;PartySat, 20 Nov 2021 18:25:58 GMTవిశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, అభ్యర్థులుగా, విశాఖ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేసారు వైసీపీ నేతలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి. వారి వెంట ఎంపీ విజయసాయిరెడ్డి ఎంవి సత్యనారాయణ ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సహా పలువురు నేతలు వెళ్ళారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారిని విస్మరించరు అనడానికి వీరి ఎంపిక ఉదాహరణ అని స్పష్టం చేసారు.

గతంలో వంశీకృష్ణ ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి అని వరుదు కల్యాణి ,ఎం.పి కావల్సిన వ్యక్తి.కొన్ని కారణాల వల్ల టిక్కెట్ ఇవ్వలేకపోయాము అని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని పార్టీకోసం పని చేశారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ అవుతున్నారు అని భవిష్యత్తులో ఇంకా మరిన్ని పెద్ద పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు. మరో ఇరవై ఏళ్లు జగన్ సీఎంగా ఉంటారు అని ఆయన స్పష్టం చేసారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు.



జగన్ ను నమ్ముకున్న ఆ ఇద్దరు, ఇప్పటికి న్యాయం జరిగింది...!

ఏడుపుల సీమ... నవ్వుల అసెంబ్లీ...!

'అఖండ' లో ఆ 47 నిమిషాలు ఇక దబిడి దిబిడే..!!

జగన్ బాబూలాట - ఆంధ్రప్రజా నోటా పెండ : మాకెందుకీ గొడ‌వ..?

జల ప్రళయంతో ఆ జిల్లాల్లో బస్సులు.. రైళ్లు రద్దు..!

అమెరికా కీలక నిర్ణయం.. వారందరికీ బూస్టర్ డోస్?

వైద్యుల నిర్ల‌క్ష్య కార‌ణంగా మ‌హిళ మృతి

బాబు బాధ:ఎవరికీ చేదు.. ఎవరికి తీపి..!

భార్య ప్రాణాలు కాపాడబోతే.. భర్త ప్రాణం పోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>