PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-09c3ba6b-2167-4f8f-92b9-d0dc0c19c496-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-09c3ba6b-2167-4f8f-92b9-d0dc0c19c496-415x250-IndiaHerald.jpgకార్యక్రమానికి పోలీసు ఉన్నతాధికారుల నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో అనేక కార్యక్రమాలకు ప్రతి పక్షాలు ప్రజా సంఘాలు అనుమతి కోరినపుడు ప్రభుత్వం నిరాకరించిన సందర్భాలు అనేకం. మరి ప్రభుత్వానికి అనుమతి ఎలా లభించింది? ధర్నాచౌక్ కు సంబంధించి ఇటీవల ధర్నా నిర్వహించినప్పుడు పోలీసులు పారిశుద్ధ్య సిబ్బంది ప్రభుత్వ సిబ్బంది ధర్నా కు సహకరించిన టువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ప్రతి పక్షాలు ప్రజా సంఘాలు ధర్నా నిర్వహిస్తే ప్రభుత్వ అధికారులు పోలీసులు సహకరిస్తారా?. సహకరించక పోగా లాఠీచార్జి ని భాష్పవాయPolitical {#}thursday;Telangana;central government;Telangana Chief Minister;court;Party;police;Governmentప్రతిపక్షాలు ధర్నా చేస్తే అడ్డుకోవడం, మీరు చేస్తే సౌకర్యాలా..!ప్రతిపక్షాలు ధర్నా చేస్తే అడ్డుకోవడం, మీరు చేస్తే సౌకర్యాలా..!Political {#}thursday;Telangana;central government;Telangana Chief Minister;court;Party;police;GovernmentFri, 19 Nov 2021 18:37:00 GMTప్రజాస్వామిక దేశంలో ధర్నాలు పికెటింగులు, నిరసనలు, సమ్మెలు, పోరాటాలు చేసే అధికారం ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలతో పాటు అధికారపక్షానికి కూడా ఉన్నది. ఇది రాజ్యాంగబద్ధమైన ఆమోదం కనుకనే భారతదేశ చరిత్రలో కొద్ది మంది ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి లేదా గవర్నర్ల పాలసీకి వ్యతిరేకంగా ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఏ రాజకీయ పార్టీ అయినా తన భావజాలాన్ని తన అభిప్రాయాన్ని అవసరమైనచోట నిరసనను చట్ట సభల్లోనూ చట్టసభల బయట కూడా తెలిపే అధికారం ఉన్నదని తేల్చిచెప్పింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా నెల రోజుల నుండి వరి ధాన్యం కొనుగోలు కు సంబంధించిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానాంశంగా తీసుకుని రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలను పక్కదారి పట్టించడం మే అభ్యంతరకరం.

    అధికార పార్టీ ధర్నాకు సకల సౌకర్యాలా..?
 
    రాష్ట్రంలో పoడుతున్న వరి ధాన్యానికి సంబంధించి కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్తో అధికార పార్టీ తెరాస గురువారం ఇందిరా చౌక్ వద్ద ధర్నా నిర్వహించింది. కానీ దానిని ప్రభుత్వ ధర్నా గా ప్రకటించడం సబబు కాదు. ప్రభుత్వ ధర్నా అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతాధికారులు, పోలీసు వ్యవస్థ అందరు కూడా అందులో పాల్గొనాలి. ముఖ్యమంత్రి కూడా పార్టీ  అధ్యక్షుని హోదాలో పాల్గొన్నట్టు గానే భావించవలసి ఉన్నది. సాధారణంగా ధర్నా కార్యక్రమానికి పోలీసు ఉన్నతాధికారుల నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో అనేక కార్యక్రమాలకు ప్రతి పక్షాలు ప్రజా సంఘాలు అనుమతి కోరినపుడు ప్రభుత్వం నిరాకరించిన సందర్భాలు అనేకం. మరి ప్రభుత్వానికి అనుమతి ఎలా లభించింది?

 ధర్నాచౌక్ కు సంబంధించి ఇటీవల ధర్నా నిర్వహించినప్పుడు పోలీసులు పారిశుద్ధ్య సిబ్బంది ప్రభుత్వ సిబ్బంది ధర్నా కు సహకరించిన టువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ప్రతి పక్షాలు ప్రజా సంఘాలు ధర్నా నిర్వహిస్తే ప్రభుత్వ అధికారులు పోలీసులు సహకరిస్తారా?. సహకరించక పోగా  లాఠీచార్జి ని భాష్పవాయువు ప్రయోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ప్రభుత్వ సిబ్బంది అధికార ప్రతిపక్షాల పట్ల చూపుతున్న వివక్షత గా చెప్పవచ్చు.



ప్రతిపక్షాలు ధర్నా చేస్తే అడ్డుకోవడం, మీరు చేస్తే సౌకర్యాలా..!

ఓ మంచి కథ, మరో మంచి ప్రయత్నం..

బైబై బాబూ అంటూ రోజా సంచలన వీడియో

రోడ్లపైకి కోట్లలో పీతలు.. భయాందోళనలో ప్రజలు

ఇవాల్టి ఘటనను ఖండించిన బిజేపి !!

తమిళనాడులో ఆంధ్ర ఆర్టీసీ బస్సు సీజ్

తెలంగాణ‌లో మూడు రోజుల పాటు వ‌ర్షాలు

రైతు సమస్యలు మళ్లీ మొదలు.. కారణం అదే?

అసలు సభలో ఏం జరిగింది: జగన్ ఏం చెప్పారు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>