PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganee588807-24eb-42dd-9c3d-ed744fe44902-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganee588807-24eb-42dd-9c3d-ed744fe44902-415x250-IndiaHerald.jpgఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. చివరకు జగన్తో పాటు వైసిపి వర్గాలు సైతం ఊహించని విధంగా 151 సీట్లతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు రాష్ట్ర విభజన జరిగాక కూడా జగన్ సాధించిన ఓట్లు... వైసీపీకి వచ్చిన ఓట్ల శాతం చూస్తే ఇది మామూలు విషయం కాదని చెప్పాలి. అయితే చంద్రబాబు ఐదేళ్ళ అధికారంలో ఉండటంతో పాటు ఆయన తీసుకున్న నిర్ణయాలు... తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు కారణం అయ్యాయి.దీనికి తోడు జగన్ చేసిన పాదయాత్ర ... వjagan{#}Reddy;Andhra Pradesh;Yevaru;CBN;Jagan;MLA;CM;Telugu Desam Party;YCP;local language;Partyఈ సారి జ‌గ‌న్‌ను గెలిపించేది ఎవ‌రు...!ఈ సారి జ‌గ‌న్‌ను గెలిపించేది ఎవ‌రు...!jagan{#}Reddy;Andhra Pradesh;Yevaru;CBN;Jagan;MLA;CM;Telugu Desam Party;YCP;local language;PartyFri, 19 Nov 2021 11:41:57 GMTఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. చివరకు జగన్తో పాటు వైసిపి వర్గాలు సైతం ఊహించని విధంగా 151 సీట్లతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు రాష్ట్ర విభజన జరిగాక కూడా జగన్ సాధించిన ఓట్లు... వైసీపీకి వచ్చిన ఓట్ల శాతం చూస్తే ఇది మామూలు విషయం కాదని చెప్పాలి. అయితే చంద్రబాబు ఐదేళ్ళ అధికారంలో ఉండటంతో పాటు ఆయన తీసుకున్న నిర్ణయాలు... తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు కారణం అయ్యాయి.

దీనికి తోడు జగన్ చేసిన పాదయాత్ర ... వైఎస్ పై ఉన్న అభిమానం... ఎలాగైనా సరే జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని ఏపీ ప్రజలు నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ ఘన విజయం సాధించింది. అయితే 2024 ఎన్నికల్లో జగన్ ను ఎవరు గెలిపిస్తారు ? ఐదేళ్ల జగన్ పాలన ఆయనకు మరోసారి అధికారం కట్టబెడుతుందా ? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

అయితే ఇప్పుడు జ‌గ‌న్ అధికారం లో ఉన్నారు. ఆయ‌న పాల‌న ను చూసి మాత్ర‌మే మ‌రోసారి ఆయ‌న్ను సీఎం చేయాలా ?  వ‌ద్దా ? అన్న‌ది జ‌నాలు డిసైడ్ చేసుకుంటారు. అయితే జ‌గ‌న్ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు చాలా స‌వాళ్లే ఎదుర్కోవాల్సి ఉంది. ఏపీలో ఏకంగా 151 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉండటంతో అభ్యర్థి మార్పును జనం కోరుకుంటారు. ఈ ఎమ్మెల్యే ఐదేళ్ల పాటు తమకు ఏం చేశారన్నది చూస్తారు. జ‌గ‌న్ ఎంత సంక్షేమం అంటూ అమ‌లు చేసినా కూడా స్థానిక ఎమ్మెల్యే పై ఉన్న వ్య‌తిరేక‌త కూడా అక్క‌డ పార్టీ గెలుపు ఓట‌ముల్లో కీల‌కం అవుతుంది.

మ‌రి వీటిని జ‌గ‌న్ ఎలా మ్యానేజ్ చేసుకుంటారు ? అన్న‌ది చూడాలి. ఏదేమైనా జ‌గ‌న్ మ‌ళ్లీ సొంత ఇమేజ్ తో అధికారంలోకి వస్తామనుకోవడం భ్రమే అనుకోవాలి. ఆయ‌న పాల న తో పాటు స్థానిక ఎమ్మెల్యే ల‌పై ఉన్న అభిప్రాయ‌మే మ‌రోసారి ఏపీలో వైసీపీ గెలుస్తుందా ?  లేదా ? అన్న ది డిసైడ్ చేస్తుంది.



అమెరికా నేపథ్యంలో బాలకృష్ణ సినిమా..!

జ‌గ‌న్ గ్రాఫ్ నిజంగానే ప‌డిపోయిందా...!

చంద్ర‌బాబు ఆ ఇద్ద‌రినే న‌మ్మారు.. నిండా మునిగారు..!

ఆ వైపీపీ క‌మ్మ ఎమ్మెల్యేకు డేంజ‌ర్ బెల్స్‌...!

రైతు విజయం : మోడీకి చుక్కలు చూపించిన ఆ ఒక్కడు..!

న‌ల్ల‌గొండ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్

బిగ్ బాస్ 5 : కొత్త కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది?

జనసేన : కృతఙ్ఞతలు తప్ప.. ఇంకేమి చేయలేవా..!

చిరంజీవి రాజకీయ జీవితానికి బాటలు వేసిన చిత్రం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>