MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nagarjunad1a8906f-6c90-4d67-b62b-d2a91255a800-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nagarjunad1a8906f-6c90-4d67-b62b-d2a91255a800-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, కొన్ని రోజుల క్రితం నాగార్జున పుట్టిన రోజు సందర్భం గా ఘోస్ట్ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటూనే, జనాలను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ పోస్టర్ కు జనాల నుండి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొదట కాజల్ అగర్వాల్ హీరోయిన్ ను చిత్ర బృందం ఎంచుకుంది. అయితే కాజల్ అగర్వాNagarjuna{#}amala paul anaka;praveen sattaru;Posters;BEAUTY;kajal aggarwal;king;King;Akkineni Nagarjuna;News;Heroine;Cinemaహోస్ట్ హీరోయిన్ కష్టాలు..!హోస్ట్ హీరోయిన్ కష్టాలు..!Nagarjuna{#}amala paul anaka;praveen sattaru;Posters;BEAUTY;kajal aggarwal;king;King;Akkineni Nagarjuna;News;Heroine;CinemaFri, 19 Nov 2021 12:24:00 GMTటాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, కొన్ని రోజుల క్రితం నాగార్జున పుట్టిన రోజు సందర్భం గా ఘోస్ట్ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటూనే, జనాలను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ పోస్టర్ కు జనాల నుండి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొదట కాజల్ అగర్వాల్ హీరోయిన్ ను  చిత్ర బృందం ఎంచుకుంది. అయితే కాజల్ అగర్వాల్ గర్భవతి గా ఉండడంతో ఈ సినిమా నుండి కాజల్ తప్పుకున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి. అయితే కాజల్ అగర్వాల్ నిజంగా గర్భవతి గా ఉందా?  లేదా అనే విషయం పై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుండి కాజల్ అగర్వాల్ తప్పుకుంది అనే విషయం పై కూడా ఇప్పటి వరకు చిత్ర బృందం అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు.

 కాకపోతే ఘోస్ట్ చిత్ర బృందం కాజల్ ప్లేస్ లో మరొక హీరోయిన్ ను తీసుకోబోతోందని అనేక వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఈ చిత్ర బృందం అమలా పాల్ ను సంప్రదించగా ఈ ముద్దు గుమ్మ కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఈ బ్యూటీ ని చిత్ర బృందం రిజెక్ట్ చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజా గా ఘోస్ట్ చిత్ర బృందం మెహరీన్  ను హీరోయిన్ గా నటించమని అడిగిన సందర్భం లో ఈ బ్యూటీ కూడా ఈ సినిమా లో నటించేందుకు కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ అడిగినట్లు దానితో చిత్ర బృందం మరొక హీరోయిన్ ను వెతికే పనిలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఘోస్ట్ సినిమాకు సంబంధించి చాలా రూమర్స్ వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు చిత్ర బృందం మాత్రం ఈ వార్తల పట్ల ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.



బ్రేకింగ్: మోడీ పై రేవంత్ సంచలన కామెంట్స్

ఆ మెగా హీరో పరిస్థితి ఏంటీ...?

జ‌గ‌న్‌కు ' క‌మ్మ‌' టి దెబ్బ బాగా ప‌డిందా...!

జ‌గ‌న్ గ్రాఫ్ నిజంగానే ప‌డిపోయిందా...!

చంద్ర‌బాబు ఆ ఇద్ద‌రినే న‌మ్మారు.. నిండా మునిగారు..!

ఆ వైపీపీ క‌మ్మ ఎమ్మెల్యేకు డేంజ‌ర్ బెల్స్‌...!

రైతు విజయం : మోడీకి చుక్కలు చూపించిన ఆ ఒక్కడు..!

న‌ల్ల‌గొండ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్

బిగ్ బాస్ 5 : కొత్త కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>