PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6cf86887-016c-4c7f-9759-89a5e31a86c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6cf86887-016c-4c7f-9759-89a5e31a86c9-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు పూర్తయింది. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాల టైం మాత్రమే గట్టిగా మిగిలి ఉంది. వరుసగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాలు సాధిస్తోంది. తిరుపతి లోక్సభ సీటు కు జరిగిన ఉప ఎన్నికల్లో.. క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో ఘన విజయాలు నమోదు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ - జడ్పిటిసి - సర్పంచ్ లు - మున్సిపాల్టీలు - నగర పంచాయతీలు - కార్పొJagan Mohan Reddy{#}Amaravati;District;Reddy;Assembly;Tirupati;Jagan;CM;YCP;TDP;local language;Partyజ‌గ‌న్ గ్రాఫ్ నిజంగానే ప‌డిపోయిందా...!జ‌గ‌న్ గ్రాఫ్ నిజంగానే ప‌డిపోయిందా...!Jagan Mohan Reddy{#}Amaravati;District;Reddy;Assembly;Tirupati;Jagan;CM;YCP;TDP;local language;PartyFri, 19 Nov 2021 11:46:55 GMTఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు పూర్తయింది. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాల టైం మాత్రమే గట్టిగా మిగిలి ఉంది. వరుసగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాలు సాధిస్తోంది. తిరుపతి లోక్సభ సీటు కు జరిగిన ఉప ఎన్నికల్లో.. క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో ఘన విజయాలు నమోదు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ - జడ్పిటిసి - సర్పంచ్ లు - మున్సిపాల్టీలు - నగర పంచాయతీలు - కార్పొరేషన్లో కూడా వైసిపి ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని విధంగా 99 శాతం విజయాలు నమోదు చేసింది.

అయితే గత నాలుగు నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తున్న వారికి మాత్రం జగన్ పాలన పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న విషయం అయితే అర్థమవుతోంది. అందుకే తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఊహించ‌ని విధంగా పుంజుకుంద‌ని అంటున్నారు. వైసీపీ మాత్రం త‌మ నేత గ్రాఫ్ మ‌రింత పెరుగుతోంద‌ని.. ఈ విజ‌యాలే అందుకు నిద‌ర్శ‌నం అని చెపుతున్నాయి. మ‌రో వైపు విపక్షాలు మాత్రం జగన్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందనే అభిప్రాయంలో ఉన్నాయి.

అయితే కొన్ని విష‌యాల్లో మాత్రం జ‌గ‌న్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌నే అంటున్నారు. రాజ‌ధాని అమరావతి - ఎయిడెడ్ స్కూళ్ల అంశం - మ‌ద్యం అంశం ఇలా ఎన్నో విష‌యాల్లో జ‌గ‌న్ తీసుకుంటోన్న నిర్ణ‌యాల‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఈ విష‌యాన్ని వైసీపీ వాళ్లు కూడా ఒప్పు కుంటున్నారు. ఇసుక, మద్యం వంటివి వచ్చే ఎన్నికల్లో పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయని ఆ పార్టీ నేత‌లు త‌మ చ‌ర్చ‌ల్లో అంగీకరిస్తున్నారు. మ‌రి జ‌గ‌న్ ఇప్ప‌ట‌కి అయినా త‌న నిర్ణ‌యాల ను మార్చు కోక పోతే పార్టీ భ‌విష్య‌త్తులో మ‌రింత ఇబ్బంది ప‌డుతుంద‌నే అంటున్నారు.

 



అమెరికా నేపథ్యంలో బాలకృష్ణ సినిమా..!

జ‌గ‌న్ గ్రాఫ్ నిజంగానే ప‌డిపోయిందా...!

చంద్ర‌బాబు ఆ ఇద్ద‌రినే న‌మ్మారు.. నిండా మునిగారు..!

ఆ వైపీపీ క‌మ్మ ఎమ్మెల్యేకు డేంజ‌ర్ బెల్స్‌...!

రైతు విజయం : మోడీకి చుక్కలు చూపించిన ఆ ఒక్కడు..!

న‌ల్ల‌గొండ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్

బిగ్ బాస్ 5 : కొత్త కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది?

జనసేన : కృతఙ్ఞతలు తప్ప.. ఇంకేమి చేయలేవా..!

చిరంజీవి రాజకీయ జీవితానికి బాటలు వేసిన చిత్రం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>