MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venki-kudumula85e6787d-7b0a-4769-b82f-7c6ba53c1601-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venki-kudumula85e6787d-7b0a-4769-b82f-7c6ba53c1601-415x250-IndiaHerald.jpgమన తెలుగు సినిమాల్లో మెగా హీరోలకు ప్రమోషన్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. చేసేది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే ప్రమోషన్ మాత్రం మెగా ఫ్యామిలీ మొత్తం కష్టపడి చేస్తూ ఉంటుందనే సంగతి తెలిసిందే. కొన్ని కొన్ని సినిమాలకు సంబంధించి మెగా ఫ్యామిలీ చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా సినిమాల ప్రమోషన్ విషయంలో ఎక్కువగా శ్రద్ధ పెట్టి కష్ట పడుతూ ఉంటుంది. అయితే వరుణ్ తేజ సినిమా విషయంలో ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతుందని ప్రచారం జరుగుతోంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్నvarun tej{#}varun sandesh;varun tej;Telugu;media;Tollywood;Cinema;Newsవరుణ్ తేజ్ సినిమా ప్రమోషన్ కష్టాలు...?వరుణ్ తేజ్ సినిమా ప్రమోషన్ కష్టాలు...?varun tej{#}varun sandesh;varun tej;Telugu;media;Tollywood;Cinema;NewsFri, 19 Nov 2021 10:07:02 GMTమన తెలుగు సినిమాల్లో మెగా హీరోలకు ప్రమోషన్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. చేసేది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే ప్రమోషన్ మాత్రం మెగా ఫ్యామిలీ మొత్తం కష్టపడి చేస్తూ ఉంటుందనే సంగతి తెలిసిందే. కొన్ని కొన్ని సినిమాలకు సంబంధించి మెగా ఫ్యామిలీ చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా సినిమాల ప్రమోషన్ విషయంలో ఎక్కువగా శ్రద్ధ పెట్టి కష్ట పడుతూ ఉంటుంది. అయితే వరుణ్ తేజ సినిమా విషయంలో ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతుందని ప్రచారం జరుగుతోంది.

వరుణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కువగా జరగడం లేదని సోషల్ మీడియాలో దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు అని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఏదైనా ప్రకటన వచ్చినా సరే దానికి సంబంధించి ఎక్కువ హడావిడి జరగడం లేదనే ప్రచారం కూడా టాలీవుడ్ వర్గాల్లో ఉంది. ఈ సినిమాకు సంబంధించి వరుణ్ తేజ్ ప్రత్యేకంగా సోషల్ మీడియా టీం తో మాట్లాడుతున్నాడు అని సినిమాకు సంబంధించి ట్రైలర్ తో పాటుగా ఏది బయటకు వచ్చినా సరే దాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు.

ఇక ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు గట్టిగానే కష్టపడుతున్న వరుణ్ తేజ్ సినిమా షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అతను రెండు మూడు పెద్ద సినిమాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా సరే ప్రస్తుత సినిమా విషయంలో జరుగుతున్న ప్రచారం గాని లేక పోతే దానికి సంబంధించి ప్రమోషన్ను ముందుకు వెళ్లకపోవడం గాని వరుణ్ తేజ్ ని బాగా ఇబ్బంది పెడుతోంది అనే మాటలు ఎక్కువగా వినబడుతున్నాయి.



వరుణ్ తేజ్ సినిమా ప్రమోషన్ కష్టాలు...?

ఇండియా మరో ఘనత.. ప్రపంచంలోనే అతి పెద్ద..?

బిగ్ బ్రేకింగ్: మూడు వ్యవసాయ చట్టాలు రద్దు

అఖండ తో నాని కి తప్పని తిప్పలు !

బయటపడిన మరో చైనా కుట్ర.. ఇండియా అలెర్ట్...?

ప్రిన్స్ మహేష్ బాబు చేస్తున్న సేవ "అజరామరం"...

'RRR' ఎన్టీఆర్ హీరోయిన్ కి ఇంత బ్యాగ్రౌండ్ ఉందా..?

తెలంగాణ ట్రిప్... ఈ ప్రాంతాలు సందర్శించడం మరవొద్దు

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు..రెండు రోజులు స్కూళ్లు బంద్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>