MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani90efc504-c64f-4ded-a0b2-1306f096b06e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani90efc504-c64f-4ded-a0b2-1306f096b06e-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో చాలా తక్కువ కాలంలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో నాని ముందు వరుసలో ఉంటాడు. చిన్న దర్శకులతో సినిమాలు చేయడం పెద్ద దర్శకులతో సినిమాలు చేయడం పెద్ద నిర్మాతలు ఆకట్టుకోవడం వంటివి నాని చాలా త్వరగా చేయగలిగాడు అనే మాట వాస్తవం. ప్రస్తుతం నాని రెండు మూడు సినిమాల్లో నటిస్తుండగా ఈ రెండు మూడు సినిమాలు కూడా త్వరలోనే విడుదల చేసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు తెలుగు సినిమా పరిశ్రమ లో హల్ చల్ చేస్తున్నాయి. గత రెండేళ్ల నుంచి నాని కాస్త ఇబ్బంది పడుతున్న సరే ఎక్కడా కూడా వెనకడnani{#}Nani;Hero;Tollywood;Cinema;Newsనానీ కెరీర్ సెట్ అయిందా...?నానీ కెరీర్ సెట్ అయిందా...?nani{#}Nani;Hero;Tollywood;Cinema;NewsFri, 19 Nov 2021 11:21:20 GMTతెలుగు సినిమా పరిశ్రమలో చాలా తక్కువ కాలంలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో నాని ముందు వరుసలో ఉంటాడు. చిన్న దర్శకులతో సినిమాలు చేయడం పెద్ద దర్శకులతో సినిమాలు చేయడం పెద్ద నిర్మాతలు ఆకట్టుకోవడం వంటివి నాని చాలా త్వరగా చేయగలిగాడు అనే మాట వాస్తవం. ప్రస్తుతం నాని రెండు మూడు సినిమాల్లో నటిస్తుండగా ఈ రెండు మూడు సినిమాలు కూడా త్వరలోనే విడుదల చేసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు తెలుగు సినిమా పరిశ్రమ లో హల్ చల్ చేస్తున్నాయి. గత రెండేళ్ల నుంచి నాని కాస్త ఇబ్బంది పడుతున్న సరే ఎక్కడా కూడా వెనకడుగు వేయటం లేదని అంటున్నారు.

అయితే గత నాలుగైదేళ్లుగా నానికి వరుసగా ఇబ్బందులు రావటం తో కొంత మంది హీరోలు అతనికి అండగా నిలిచారని ప్రచారం కూడా టాలీవుడ్ వర్గాల్లో ఉంది. అయితే ప్రస్తుతం నాని కెరీర్లో దాదాపుగా గాడిలో పడింది అని ఇటీవల నటించిన సినిమా పెద్దగా విజయం సాధించక పోయినా సరే దాని విషయంలో కొంతమంది సానుకూలంగా ఉన్నారని ఒక సినిమా పెద్ద చేసిన సలహాలు సూచనలు అలాగే అండగా నిలబడటం కెరీర్ కి బాగా హెల్ప్ అయింది అని అంటున్నారు. ప్రస్తుతం నాని రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో చేసే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాడు.

ఇక కానీ ఇటీవలి కాలంలో ఒక స్టార్ హీరో తక్కువగా సాహసం చేయడం కూడా బాగా కలిసి వచ్చిందని ఆ స్టార్ హీరో తో సన్నిహితంగా ఉండే చాలా మంది నిర్మాతలు ఆయన తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ కూడా ఇచ్చారని నాని కూడా దానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని  నటనలో కూడా కొన్ని వైవిధ్యాలు కనపడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.



సింహ సినిమా తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన బాలక్రిష్ణ..!

ఆ వైపీపీ క‌మ్మ ఎమ్మెల్యేకు డేంజ‌ర్ బెల్స్‌...!

రైతు విజయం : మోడీకి చుక్కలు చూపించిన ఆ ఒక్కడు..!

న‌ల్ల‌గొండ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్

బిగ్ బాస్ 5 : కొత్త కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది?

జనసేన : కృతఙ్ఞతలు తప్ప.. ఇంకేమి చేయలేవా..!

చిరంజీవి రాజకీయ జీవితానికి బాటలు వేసిన చిత్రం

ఇండియా మరో ఘనత.. ప్రపంచంలోనే అతి పెద్ద..?

బిగ్ బ్రేకింగ్: మూడు వ్యవసాయ చట్టాలు రద్దు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>