MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya-jaiswaleb95d7b0-71a2-457b-a1d2-73549e27b925-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya-jaiswaleb95d7b0-71a2-457b-a1d2-73549e27b925-415x250-IndiaHerald.jpgహాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్, వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కంచె సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది, ఈ సినిమాలో ఈ బ్యూటీ నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన దక్కడంతో ఈ హాట్ బ్యూటీ కి టాలీవుడ్ లో మంచి సినిమా ఆఫర్లు కూడా దక్కాయి. అందులో భాగంగా జయ జానకి నాయక, ఓం నమో వెంకటేశాయ, నక్షత్రం వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించిన ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం బాలకృష్ణ హీరో గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన అఖండ సినిమాలో హీరోయిన్ గా నటించPragya jaiswal{#}pragya jaiswal;Nakshatram;varun tej;Darsakudu;BEAUTY;Balakrishna;Director;Tollywood;Heroine;media;Cinemaహాట్ హాట్ ఫోజులతో అదరగొడుతున్న బాలయ్య హీరోయిన్..!హాట్ హాట్ ఫోజులతో అదరగొడుతున్న బాలయ్య హీరోయిన్..!Pragya jaiswal{#}pragya jaiswal;Nakshatram;varun tej;Darsakudu;BEAUTY;Balakrishna;Director;Tollywood;Heroine;media;CinemaFri, 19 Nov 2021 21:10:00 GMTహాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్, వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కంచె సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది, ఈ సినిమాలో ఈ బ్యూటీ నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన దక్కడంతో ఈ హాట్ బ్యూటీ కి టాలీవుడ్ లో మంచి సినిమా ఆఫర్లు కూడా దక్కాయి. అందులో భాగంగా జయ జానకి నాయక, ఓం నమో వెంకటేశాయ, నక్షత్రం వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించిన ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం బాలకృష్ణ హీరో గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన అఖండ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 2 వ తేదీన విడుదల కాబోతుంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

అది మాత్రమే కాకుండా తన అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా టచ్ లో ఉండే ఈ ముద్దు గుమ్మ వారితో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా తన సినిమా షూటింగ్ అప్ డేట్స్ ను మరియు తన ఇతర విషయాలను కూడా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉండే ఈ ముద్దు గుమ్మ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజా గా కూడా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన ఫోటోలలో వైట్ కలర్ ప్యాంటు ధరించి, షర్ట్ బటన్స్ అన్ని విప్పేసి, బ్రా వేసుకొని తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రగ్యా జైస్వాల్ ఈ ఫోటోలకు :హల్లో వీకెండ్' అనే క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రగ్యా జైస్వాల్ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.



పంజాబ్ కొత్త అడ్వకేట్ జనరల్ పట్వాలియా నియామకం.. వెనుక ఆంతర్యమేమిటి..!

ఇంట్లో అద్దం ఏ దిశలో ఉండాలో తెలుసా ?

చంద్రబాబు పొలిటికల్ కెరీర్ లో ఇదే లాస్ట్: కొడాలి నానీ

ఢిల్లీలో బిజీ బిజీగా ఏపీ మంత్రి...!

ఓ మంచి కథ, మరో మంచి ప్రయత్నం..

బైబై బాబూ అంటూ రోజా సంచలన వీడియో

రోడ్లపైకి కోట్లలో పీతలు.. భయాందోళనలో ప్రజలు

ఇవాల్టి ఘటనను ఖండించిన బిజేపి !!

తమిళనాడులో ఆంధ్ర ఆర్టీసీ బస్సు సీజ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>