PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6cf86887-016c-4c7f-9759-89a5e31a86c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6cf86887-016c-4c7f-9759-89a5e31a86c9-415x250-IndiaHerald.jpgతానంతట తానే సభలో వాతావరణాన్ని చంద్రబాబు రెచ్చగొడతారు అని ఏపీ సిఎం వైఎస్ జగన్ ఆరోపించారు. సహజంగానే దానికి స్పందిస్తూ అధికార పక్షంనుంచి మాట్లాడతారు అని చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా అలాంటి మాటలేవీ అధికారపక్షం నుంచి మాట్లాడలేదు అని అన్నారు ఆయన. మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రత్యారోపణలుగా నాడు టీడీపీ హయాంలో జరిగిన వంగవీటి మోహన రంగా గారి హత్య అయితేనేమి, మాధవరెడ్డిగారి హత్య అయితేనేమి, మల్లెల బాబ్జీ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖపైకూడా చర్చజరగాలని అధికారపార్టీ సభ్యులు అన్నారు అని జగన్ పేర్కొన్నారు. చంjagan{#}Vangaveeti Mohana Ranga;Pinnamaneni Babji;Nijam;Manam;Andhra Pradesh;Murder.;Jagan;CBN;TDPఅసలు సభలో ఏం జరిగింది: జగన్ ఏం చెప్పారు...?అసలు సభలో ఏం జరిగింది: జగన్ ఏం చెప్పారు...?jagan{#}Vangaveeti Mohana Ranga;Pinnamaneni Babji;Nijam;Manam;Andhra Pradesh;Murder.;Jagan;CBN;TDPFri, 19 Nov 2021 16:00:00 GMTతానంతట తానే సభలో వాతావరణాన్ని చంద్రబాబు రెచ్చగొడతారు అని ఏపీ సిఎం వైఎస్ జగన్ ఆరోపించారు. సహజంగానే దానికి స్పందిస్తూ అధికార పక్షంనుంచి మాట్లాడతారు అని చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా అలాంటి మాటలేవీ అధికారపక్షం నుంచి మాట్లాడలేదు అని అన్నారు ఆయన. మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రత్యారోపణలుగా నాడు టీడీపీ హయాంలో జరిగిన వంగవీటి మోహన రంగా గారి హత్య అయితేనేమి, మాధవరెడ్డిగారి హత్య అయితేనేమి, మల్లెల బాబ్జీ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖపైకూడా చర్చజరగాలని అధికారపార్టీ సభ్యులు అన్నారు అని జగన్ పేర్కొన్నారు.

చంద్రబాబు రెచ్చగొడుగుతున్నారు కాబట్టే ఈమాటలన్నారు అని ఆయన తెలిపారు. ఎక్కడా కూడా కుటుంబ సభ్యులగురించి అధికార పక్ష సభ్యులు మాట్లాడలేదు అని స్పష్టం చేసారు. కుటుంబ సభ్యుల గురించి చంద్రబాబుగారు మాట్లాడారు తప్ప, ఇంకెవ్వరూడా కూడామాట్లాడలేదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. మా చిన్నాన్న గురించి, మా అమ్మగురించి, మా చెల్లెలు గురించి చంద్రబాబే ప్రస్తావించారు అని ఆయన పేర్కొన్నారు. అధికారపక్షంనుంచి అలాంటి ప్రస్తావన ఏమీ లేదు అని ఆయన తెలిపారు. సభ రికార్డులు చూసినా ఇది అర్థం అవుతుంది అని జగన్ పేర్కొన్నారు.

మా వాళ్లు అందరూ కూడా ఇదే చెప్పారు అని వెళ్లిపోతూ, వెళ్లిపోతూ చంద్రబాబు శపథాలు చేశారు అన్నారు. ఇవన్నీ మన కళ్లముందే చూశాం అని ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు అన్నారు. నేను అయినా, ఎవరైనా అంతా నిమిత్త మాత్రులమే అని ఆయన స్పష్టం చేసారు. దేవుడు ఎంతకాలం అయితే ఆశీర్వదిస్తాడో.. అంతకాలం మనం పనిచేయగలుగుతాం అని దేవుడు ఆశీస్సులు, ప్రజల దీవెనలు రాజకీయాల్లో ముఖ్యం అన్నారు జగన్.  ఎంతకాలం మనం మంచి చేస్తే.. దేవుడు ఆశీర్వదిస్తాడు.. ఆ మంచి జరిగిన కాలం ప్రజలు ఆశీర్వదిస్తారు అని ఆయన వివరించారు. ఆ రెండూ ఉన్నంతకాలం.. ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు, ఇది వాస్తవం అని జగన్ స్పష్టం చేసారు. అబద్ధాన్ని నిజం చేసేందుకు, చెప్పిందే చెప్పి దాన్ని నిజంచేయడానికి ఈ మేథావులు ప్రయత్నిస్తారు అని అన్నారు.



హీరో శివ కార్తికేయన్ ప్రస్తుత రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్.. ఎన్ని కోట్లు అంటే..?

అప్పుడు కూడా నేను బాధ పడలేదు: చంద్రబాబు

బ్రోకర్లకు శుభాకాంక్షలు ; రాజసింగ్

మోడీ చెప్పిన నమ్మని రైతులు.. కీలక నిర్ణయం?

బ్రేకింగ్: కడపలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ లు

బ్రేకింగ్ కాకినాడ లో సముద్రంలో ఇళ్ళు...??

మోడీడి చాలా గొప్ప మనసు: తెలంగాణా మంత్రి

బిగ్ బ్రేకింగ్: చంద్రబాబు సంచలన నిర్ణయం

జ‌గ‌న్‌పై ' మ‌ర్రి ' ఎఫెక్ట్ ఇంత ప‌డిందా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>