MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha327f2749-b4eb-4320-8339-cfca5d13fec5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha327f2749-b4eb-4320-8339-cfca5d13fec5-415x250-IndiaHerald.jpgనాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తన కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది అని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది. సమంత గతంలో కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తోందని అన్ని భాషల్లో వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతోందని గతంలో స్టార్ హీరోయిన్ హోదా లో ఉండే ఆమె కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో నిర్మాతలు ఇబ్బంది పడే వారని కానీ ఇప్పుడు మాత్రం అటువంటి పరిస్థితి లేదని అంటున్నారు. సమంత కొన్ని కొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అనే ప్రచారం టాలీవుడsamantha{#}ram pothineni;Samantha;Heroine;Tollywood;Cinemaయువ హీరోలతో సై అంటున్న సమంతా...?యువ హీరోలతో సై అంటున్న సమంతా...?samantha{#}ram pothineni;Samantha;Heroine;Tollywood;CinemaFri, 19 Nov 2021 14:10:00 GMTనాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తన కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది అని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది. సమంత గతంలో కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తోందని అన్ని భాషల్లో వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతోందని గతంలో స్టార్ హీరోయిన్ హోదా లో ఉండే  సమంతా కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో నిర్మాతలు ఇబ్బంది పడే వారని కానీ ఇప్పుడు మాత్రం అటువంటి పరిస్థితి లేదని అంటున్నారు. సమంత కొన్ని కొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది.

అగ్ర హీరోయిన్ అయినా సరే  సమంతా కొన్ని కొన్ని సినిమాలకు సంబంధించి ఎక్కడా కూడా వెనక్కు తగ్గకుండా చిన్న హీరోలతో కూడా చేయడానికి సిద్ధం అవుతోందని ఈ నేపథ్యంలోనే నిఖిల్ తో ఒక సినిమా అలాగే రామ్ పోతినేని తో ఒక సినిమాకు  సమంతా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈ రెండు సినిమాలు కూడా దాదాపుగా త్వరలోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ రెండు సినిమాల తర్వాత మరో హీరోతో కూడా  సమంతా సినిమా చేసే అవకాశం ఉండవచ్చని అంటున్నారు.

గతంలో శర్వానంద్ పక్కన  సమంతా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా శర్వానంద్ తో  సమంతా సినిమా చేయడానికి సిద్ధం అవుతోందని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా మొదలు పెట్టే అవకాశం ఉందని రెమ్యూనరేషన్ కూడా పెద్దగా డిమాండ్ చేసే పరిస్థితి లేదని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు తెలుగులో సమంత ఏ ఇబ్బందులు పెట్టకుండా స్టార్ హీరోయిన్ హోదా నుంచి పక్కకు వచ్చి  సమంతా చిన్న హీరోలతో కూడా సినిమాలు చేయడం మాత్రం కాస్త ఆసక్తిని రేపే అంశంగా చెప్పుకోవాలి.దీనిపై త్వరలో ఓ క్లారిటీ రానుంది.



బ్రేకింగ్ కాకినాడ లో సముద్రంలో ఇళ్ళు...??

మోడీడి చాలా గొప్ప మనసు: తెలంగాణా మంత్రి

బిగ్ బ్రేకింగ్: చంద్రబాబు సంచలన నిర్ణయం

జ‌గ‌న్‌పై ' మ‌ర్రి ' ఎఫెక్ట్ ఇంత ప‌డిందా...!

బ్రేకింగ్: మోడీ పై రేవంత్ సంచలన కామెంట్స్

ఆ మెగా హీరో పరిస్థితి ఏంటీ...?

జ‌గ‌న్‌కు ' క‌మ్మ‌' టి దెబ్బ బాగా ప‌డిందా...!

జ‌గ‌న్ గ్రాఫ్ నిజంగానే ప‌డిపోయిందా...!

చంద్ర‌బాబు ఆ ఇద్ద‌రినే న‌మ్మారు.. నిండా మునిగారు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>