MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/online9124b1e5-e0b2-49b4-8967-8ebfcb5d39a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/online9124b1e5-e0b2-49b4-8967-8ebfcb5d39a2-415x250-IndiaHerald.jpgసినిమా ప్రముఖులను కుటుంబ విషయాల్లో ఆర్థిక గొడవలు బాగానే ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. కొంతమంది నిర్మాతలు ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి ఎదుర్కొనే పరిస్థితి ఎక్కువగానే ఉంటుంది అనే మాట కూడా వాస్తవం. కొంతమంది కుటుంబ సభ్యులు ఆస్తుల విషయంలో నిర్మాతలు బాగా ఇబ్బంది పెట్టడంతో ఈ మధ్య కాలంలో కొంతమంది నిర్మాతలు అన్ని సినిమా పరిశ్రమలలో బాగా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. రెండేళ్ల నుంచి ఆర్థిక కష్టాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొంతమంది నిర్మాతలు అప్పులపాలవుతున్నాtollywood{#}producer;Producer;Tollywood;Hero;Cinemaఫ్యామిలీ గొడవలతో నిర్మాత ఇబ్బందులు...?ఫ్యామిలీ గొడవలతో నిర్మాత ఇబ్బందులు...?tollywood{#}producer;Producer;Tollywood;Hero;CinemaFri, 19 Nov 2021 12:23:50 GMTసినిమా ప్రముఖులను కుటుంబ విషయాల్లో ఆర్థిక గొడవలు బాగానే ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. కొంతమంది నిర్మాతలు ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి ఎదుర్కొనే పరిస్థితి ఎక్కువగానే ఉంటుంది అనే మాట కూడా వాస్తవం. కొంతమంది కుటుంబ సభ్యులు ఆస్తుల విషయంలో నిర్మాతలు బాగా ఇబ్బంది పెట్టడంతో ఈ మధ్య కాలంలో కొంతమంది నిర్మాతలు అన్ని సినిమా పరిశ్రమలలో బాగా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. రెండేళ్ల నుంచి ఆర్థిక కష్టాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొంతమంది నిర్మాతలు అప్పులపాలవుతున్నారు అని ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఎక్కువగా వస్తుందని అంటున్నారు.

కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కొందరు హీరోలకు అడ్వాన్సులు కూడా ఇచ్చిన నిర్మాతలు ఇప్పుడు బాగా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. ఇక ఇప్పుడు ఒక నిర్మాతలను కుటుంబ సమస్యలు బాగా వెంటాడుతున్నాయి ప్రధానంగా ఆర్థిక సమస్యలతో సదరు నిర్మాత ఇంటికి కూడా వెళ్లడం లేదని టాలీవుడ్ వర్గాల మాట. కొన్ని రోజుల నుంచి సదరు నిర్మాత స్నేహితుడి ఇంట్లో ఉంటున్నారని వీరి సమస్యలను పరిష్కరించడానికి ఒక పెద్ద నిర్మాత రంగంలోకి దిగారని కూడా సమాచారం.

అయితే ఆ సమస్యలు ఏంటి అనే దానిపై స్పష్టత లేకపోయినా ప్రధానంగా ఒక హీరో సినిమాలో భారీగా ఆర్థిక నష్టాలు రావడంతో సదరు నిర్మాత పరిస్థితి వచ్చిందని అయితే ఆ ఆస్తులు ఉమ్మడి ఆస్తులని కాబట్టి అక్కడి నుంచి కూడా కొన్ని విభేదాలు పెరిగాయి అని అంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని నిర్మాత ఇప్పుడు కొంతమంది ద్వారా రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నారని అయితే సదరు హీరో కూడా ఆయనకు అండగా నిలిచే పరిస్థితి లేదని అలాగే కొంత మంది హీరోలకు అడ్వాన్స్ ఇచ్చినా సరే వాళ్లు కూడా వెనక్కి ఇవ్వటం లేదని అంటున్నారు.



బ్రేకింగ్: మోడీ పై రేవంత్ సంచలన కామెంట్స్

ఆ మెగా హీరో పరిస్థితి ఏంటీ...?

జ‌గ‌న్‌కు ' క‌మ్మ‌' టి దెబ్బ బాగా ప‌డిందా...!

జ‌గ‌న్ గ్రాఫ్ నిజంగానే ప‌డిపోయిందా...!

చంద్ర‌బాబు ఆ ఇద్ద‌రినే న‌మ్మారు.. నిండా మునిగారు..!

ఆ వైపీపీ క‌మ్మ ఎమ్మెల్యేకు డేంజ‌ర్ బెల్స్‌...!

రైతు విజయం : మోడీకి చుక్కలు చూపించిన ఆ ఒక్కడు..!

న‌ల్ల‌గొండ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్

బిగ్ బాస్ 5 : కొత్త కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>