PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-srikakulam-b957acd3-243a-479f-8683-b62b704e5f45-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-srikakulam-b957acd3-243a-479f-8683-b62b704e5f45-415x250-IndiaHerald.jpgవ‌రుస వాన‌లు వ‌రుస వ‌ర‌ద‌లు ప్ర‌కృతి మొత్తం అత‌లాకుతలం చేస్తోంది. ఉన్న‌ప‌ళాన వ‌స్తున్న వాన రాక‌ను అంచ‌నా వేయ‌లేక ఎప్ప‌టిలానే రైతు ఈ ఏడాది కూడా పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు. ప్ర‌భుత్వం చెల్లించే పంట న‌ష్టం అన్న‌ది ఏపాటికాద‌ని, అదెందుకూ స‌రిపోద‌ని భావిస్తూ, గ‌తంలో మాదిరిగానే ఇప్పుడు కూడా పంట న‌ష్టాలు లెక్క క‌ట్టినా కూడా త‌మ‌కు అప్పే మిగులు తుంద‌ని చెబుతున్నారు. ప్ర‌భుత్వాలు అందించే సాయం పై ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిద‌ని అంటున్నారు వీరంతా..త మ‌కు పెట్టుబ‌డి న‌ష్టాలు ఏటా చాలా పెరిగిపోతున్నాsrikakulamసిక్కోలును వణికిస్తున్న వానసిక్కోలును వణికిస్తున్న వానsrikakulamFri, 19 Nov 2021 16:31:28 GMTఏటాలానే అకాల వాన‌లు రైతుల కొంప‌లు ముంచాయి. తీవ్ర స్థాయిలో వాన‌ల కార‌ణంగా రైతే కాదు సామాన్యుడూ న‌ష్ట‌పోయాడు. అస‌లు ఇలాంటి సంద‌ర్భం ఒక‌టి మ‌ళ్లీ రాకూడ‌ద‌ని దేవుడికి వేడుకున్నా ఫ‌లితం లేక‌పోయింద‌ని సిక్కోలు రైతులంతా  వేద‌న చెందుతున్నారు. ఇప్ప‌టికే ఓ సారి తుఫాను అత‌లాకుత‌లం చేసిన‌ప్ప‌టికీ ఏదో ఉన్న పాటికి చేసుకున్న కొద్దిపాటి వ్య‌వ‌సాయం కూడా త‌మ‌కు చుక్క‌లు చూపిస్తోంద‌ని, ఇలాంటి త‌రుణాన ప్ర‌భుత్వాలు ఆదుకునేందుకు ఇంకొంత ఎక్కువ ఆస‌క్తి చూపాల‌ని, పంట న‌ష్టం అంచనాల్లో పార్టీల‌కు అతీతంగా అధికారులు ప‌నిచేసేలా వారిని ప్రోత్స‌హించాల‌ని  కొన్ని రైతు సంఘాలు కోరుకుంటున్నాయి.

వ‌రుస వాన‌లు వ‌రుస వ‌ర‌ద‌లు ప్ర‌కృతి మొత్తం అత‌లాకుతలం చేస్తోంది. ఉన్న‌ప‌ళాన వ‌స్తున్న వాన రాక‌ను అంచ‌నా వేయ‌లేక ఎప్ప‌టిలానే రైతు  ఈ ఏడాది కూడా పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు. ప్ర‌భుత్వం చెల్లించే పంట న‌ష్టం అన్న‌ది ఏపాటికాద‌ని, అదెందుకూ స‌రిపోద‌ని భావిస్తూ, గ‌తంలో మాదిరిగానే ఇప్పుడు కూడా పంట న‌ష్టాలు లెక్క క‌ట్టినా కూడా త‌మ‌కు అప్పే మిగులు తుంద‌ని చెబుతున్నారు. ప్ర‌భుత్వాలు అందించే సాయం పై ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిద‌ని అంటున్నారు వీరంతా..త మ‌కు పెట్టుబ‌డి న‌ష్టాలు ఏటా చాలా పెరిగిపోతున్నాయ‌ని తెలిపారు వీరంతా. ఈ నేప‌థ్యంలో పాత అప్పులు తీర‌క కొత్త అప్పులు పుట్ట‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్న వీరికి ప్ర‌కృతి ఈ ఏడాది కూడా తీర‌ని శోకాన్నే మిగిల్చిపోయింది.


వాయుగుండం ప్ర‌భావంతో కురుస్తున్న వాన‌లు సిక్కోలును వ‌ణికిస్తున్నాయి. ఎక్క‌డిక్క‌డ జ‌న‌జీవనం స్తంభించిపోయింది. నెల రో జుల వ్య‌వ‌ధితోనే రెండో సారి భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో పంట‌లు ఎక్క‌డ  పోతాయో అని రైతులు క‌న్నీటి ప‌ర్యంతం అవుతు న్నారు. ఇప్ప‌టికే ఓ సారి గులాబ్ గండంతో చాలా పంట‌ను కోల్పోయామ‌ని, ఇప్పుడు తాజా వాన‌లతో ఏం చేయాలో త‌మ‌కే తోచ‌డం లేద‌ని వీరంతా వేద‌న చెందుతున్నారు. త‌మ‌ను ప్ర‌భుత్వమే ఆదుకోవాల‌ని వేడుకుంటున్నారు. ఇప్ప‌టికే చాలా పంట‌ల‌కు బీమా కూడా లేద‌ని, ఇక తామేంచేయాలో తోచ‌డం లేద‌ని కూడా చెబుతున్నారు వీరంతా..!





తెలంగాణ‌లో మూడు రోజుల పాటు వ‌ర్షాలు

రైతు సమస్యలు మళ్లీ మొదలు.. కారణం అదే?

అసలు సభలో ఏం జరిగింది: జగన్ ఏం చెప్పారు...?

అప్పుడు కూడా నేను బాధ పడలేదు: చంద్రబాబు

బ్రోకర్లకు శుభాకాంక్షలు ; రాజసింగ్

మోడీ చెప్పిన నమ్మని రైతులు.. కీలక నిర్ణయం?

బ్రేకింగ్: కడపలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ లు

బ్రేకింగ్ కాకినాడ లో సముద్రంలో ఇళ్ళు...??

మోడీడి చాలా గొప్ప మనసు: తెలంగాణా మంత్రి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>